"యోగ దర్శనము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
అసంపూర్ణంగా ఉన్న అష్టాంగాలకి అర్థం వివరించాను
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, గ్రంధా → గ్రంథా, → using AWB)
చి (అసంపూర్ణంగా ఉన్న అష్టాంగాలకి అర్థం వివరించాను)
 
 
అభ్యాస వైరాగ్యాల ద్వారా చిత్త వికారాలను నిరోధించాలి. అభ్యాసం అంటే చిత్తాన్ని ఇంద్రియాలద్వారా గ్రహించే బాహ్య వస్తువులనుంచి మళ్ళీ మళ్ళీ మరల్చుతూ దాన్ని అంతర్ముఖం చేసి, ఏకాగ్రతను అభ్యసించి సాధించడం. వైరాగ్యం అంటే బాహ్య విషయాల పట్ల సుఖానుభవాల పట్ల వైముఖ్యాన్ని పెంచుకోవడం. దీనివల్ల పురుషునికి (జీవాత్మ) చిత్తంతో సంబంధం నశిస్తుంది. అట్టి సంబంధం ఉండడం వల్లనే చిత్తం అనుభవించే సుఖదు:ఖాలన్నీ తానే అనుభవిస్తున్నట్టు పురుషుడు భ్రమిస్తున్నాడు. ఆ భ్రమ తొలగితే అదే ముక్తవైకల్య స్థితి.
భ్రమ తొలగి దు:ఖం లయించడానికి, ఆనందం సిద్ధించడానికి ఒక ఉపాయంగా ఈశ్వర భక్తి భావాన్ని యోగ దర్శనం పేర్కొంటుంది. ఈశ్వరునియందు భక్తిభావం, సర్వార్పణ భావం కలిగిన శరణాగతివల్ల కైవల్యం సిద్ధిస్తుంది. ఈశ్వరుడంటే ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగఅసమాధానంగా సాధారణంగఅసాధారణంగా జీవాత్మ అనుభవించే క్లేశాలను, కర్మ విపాకాన్ని అనుభవించకుండా వాటిచే పరామృష్ఠుడు కాకుండా ఉండే పురుషోత్తముడే ఈశ్వరుడు అని, ఈశ్వర శరణాగతివల్ల శాశ్వతానందం లభిస్తుందని యోగం అంటుంది.
 
==యోగాంగాలు==
ఈశ్వరప్రణిధానం - సమస్తాన్ని ఈశ్వరార్పణంచేసి భగవచ్ఛరణాగతి పొందటం.
 
3.ఆసనం
3.ఆసన
 
స్థిరసుఖమాసనమ్‌ - స్థిరంగా సుఖంగా ఉండేదే ఆసనం. యోగ సాధనకి ఇటువంటి సుఖాసనం అవసరమని అర్థం.
'స్థిర సుఖమాసనమ్' స్థిరముగా సుఖముగా ఉన్దెదె ఆసనమ్
 
4.ప్రాణాయామం
4.ప్రాణాయామ
 
ఆసనం సిద్ధించిన తర్వాత ఉచ్ఛ్వాసనిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం కూడా సిద్ధిస్తుంది. సమస్త విశ్వంలోని సాముదాయక శక్తే ప్రాణం. ఈ శక్తి ప్రతి ప్రాణి శరీరంలో చలనాన్ని కలిగించి ఉచ్ఛ్వాసనిశ్వాసాలని కలిగిస్తుంది. అలాంటి ప్రాణశక్తి వశం కావాలంటే ప్రాణాయామంద్వారా శ్వాసను వశంచేసుకోవాలి.
5.ప్రత్యాహార
 
5.ప్రత్యాహారం
 
ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి చిత్తస్వరూపాన్ని పొందడమే ప్రత్యాహారం. అంటే చిత్తాన్ని ఇంద్రియ విషయ సంగ్రహం నుండి నిగ్రహించడమే ప్రత్యాహారం.
 
6.ధారణ
 
చిత్తాన్ని ఒకచోట నిలపడమే ధారణ. శరీరంలోగాని, బయటగాని ఒకచోట మనసు నిలబడితే అది ధారణ.
 
7.ధ్యానము
 
ఏ లక్ష్యంమీద ధారణ చేస్తున్నామో - అనగా దేనిమీద మనసు నిలబడిందో దానిమీద కొంతకాలం చిత్తాన్ని నిలిపి ఉంచగలగడమే ధ్యానం.
 
8. సమాధి
 
ఎప్పుడైతే ధ్యానంలో రూపాలు నశించి అర్థం మాత్రమే భాసిస్తుందో అది సమాధి. ధ్యానంలో ధ్యేయవస్తువు రూపం మాయమై, భావం మాత్రమే కనిపిస్తే సమాధి స్థితి.
 
{{భారతీయ దర్శనములు}}
286

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2458953" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ