"సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: → (7), , → , (4)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: → (7), , → , (4))
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.0453|long=82.1691|width=260|label='''సామర్లకోట''' రైల్వే స్టేషను|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం}}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
'''సామర్లకోట రైల్వే స్టేషను''' [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో , [[తూర్పు గోదావరి జిల్లా]]నందలి [[సామర్లకోట]]లో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టు, కోటిపల్లి రైల్వే స్టేషన్లు శాఖ రైలు మార్గములను కలుపుతున్న ఇది ఒక జంక్షన్ స్టేషను. సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో 65వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
 
==చరిత్ర==
1893 మరియు, 1896 సం.ల మధ్య కాలంలో '''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''', విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.<ref>{{cite web | url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 | title = Major Events in the Formation of S.E. Railway | last = | first = | publisher = South Eastern Railway | accessdate = 2013-01-25 | website = | archive-url = https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 | archive-date = 2013-04-01 | url-status = dead }}</ref>
 
'''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''' యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో '''మద్రాస్ రైల్వే'''లు స్వాదీనం చేసుకున్నాయి.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
 
==స్టేషను వర్గం==
సామర్లకోట దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజన్లో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. అంతేకాక సామర్లకోట రైల్వే స్టేషను డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.<ref>{{cite web| url = http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1327487244480-Division%20profile-new.pdf |title = Vijayawada Division – a profile| publisher= Indian Railways| accessdate = 2013-01-25}}</ref>
=="టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)==
[[విజయవాడ రైల్వే డివిజను]] లోని పది ఆధునిక స్టేషన్లు అయిన {{rws|నెల్లూరు}}, {{rws|ఒంగోలు}}, {{rws|తెనాలి జంక్షన్}}, {{rws|విజయవాడ జంక్షన్}}, {{rws|ఏలూరు}}, {{rws|రాజమండ్రి}}, {{rws|సామర్లకోట జంక్షన్}}, {{rws|కాకినాడ టౌన్}}, {{rws|అనకాపల్లి}} మరియు, {{rws|భీమవరం టౌన్}} లలో ఇది ఒక మోడల్ స్టేషను మరియు, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref><ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|format=PDF}}</ref>
 
==మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873658" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ