బ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
బ్రాహ్మణులు వారి యొక్క గుర్తించదగిన పూ Addressable tempera work Address water productర్వీకులు సంతతికి చెందిన వారిని ఆధారంగా తమను, తండ్రి వారసత్వం నుండి వర్గీకరించు కొందురు. ఈ పూర్వీకులు వారికి ఎంచుకున్న బ్రాహ్మణులుగా మారిన పురాతన భారతీయ ఋషులు లేదా క్షత్రియులు (యోధులు) సంతతికి ఆధారములు అయి ఉందురు.[1]
బ్రాహ్మణ గోత్రములు, ఋషులు
[మార్చు]బ్రాహ్మణులలోని అతి ముఖ్యమైన పది (10) గోత్రముల వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి (వ్యుత్పత్తి), సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను పరిశీలించగా, ఈ గోత్రముల వారు పైన ఉదహరించిన ఋషులు తదితరులు పూర్వీకులు అయిన కణ్వుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండిన్యుడు, గౌతముడు, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రములు,
బ్రాహ్మణ గోత్రములు, క్షత్రియులు
[మార్చు]క్షత్రియుల వంశక్రమముగా వ్యుత్పత్తి, జాడలు పట్టుకొని, గోత్ర జాడతీయుట, ఆనవాలు. గురుతులు పట్టుట చేసిన రెండు గోత్రములకు క్షత్రియులు అయిన విశ్వామిత్రుడు, మిత్రా ల నుండి ఆధారములు తరువాతి సంతతికి ఉన్నాయి.
శాఖలు, ప్రవరలు
[మార్చు]అధర్వ సూత్ర కర్తలు బ్రాహ్మణుల శాఖలతో పాటు వారి ప్రవరలను కూడా ఏర్పరిచారు. హోత్ర సూత్ర కర్తలు అయిన భారద్వాజ, అగ్నివేశ్య, సత్యాషాడ, వైఖానస, హిరణ్యకేశ, ఆపస్తంబ, కాత్యాయన, బోధాయన, లోగాక్షి, ఇత్యాది గోత్ర ప్రవరలకు శాస్త్రకర్తలు. భారద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ట, కాలీయ, అత్రి, వైవస్వత సప్త ఋషులకు భృగువు, అగస్త్య, అంగీరసులు ఎల్లరూ గోత్ర గణాలకు ఆద్యులుగానూ, మూల పురుషులుగానూ గోత్ర ప్రవరల యందు దర్శనమిస్తున్నారు.
గోత్రములు-ఉపవిభాగాలు-ఉప ఉపవిభాగాలు
[మార్చు]గోత్రములు కొన్ని సమూహాలుగా అమర్చబడి ఉంటాయి. అశ్వలాయన సూత్రము ప్రకారము [[వశిష్ట గణ గోత్ర ప్రవరలు]]లో ఉపమన్యు, పరాశర, జాతుకర్ణ్య, వశిష్ట అని నాలుగు ఉపవిభాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రతి ఒక్కటిలో మళ్ళీ అనేక ఉప ఉపవిభాగాలుగా విభజించ బడ్డాయి.
- [[అంగిరో గణ భారద్వాజ గోత్ర ప్రవరలు]]
- [[అత్రి గణ గోత్ర ప్రవరలు]]
- [[అంగీరస గణ గోత్ర ప్రవరలు]]
- [[కేవలాంగీరస గణ గోత్ర ప్రవరలు]]
- [[కశ్యప గణ గోత్ర ప్రవరలు]]
- [[వశిష్ట గణ గోత్ర ప్రవరలు]]
- [[విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు]]
- [[ద్విగోత్ర గణ గోత్ర ప్రవరలు]]
- [[అగస్త్య గణ గోత్ర ప్రవరలు]]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-23. Retrieved 2016-05-02.
బయటి లింకులు
[మార్చు]- http://www.kingofindia.com/?p=13[permanent dead link]
- http://www.scribd.com/doc/65273524/Ancient-India
- Sandhyavandane description Archived 2007-09-27 at the Wayback Machine – Search for "pravara" in that page.