విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
హిందూ మతం లోని బ్రాహ్మణ ప్రవర ("అత్యంత అద్భుతమైన" అని సంస్కృతం అర్థం) సంస్కృతి,
పరిచయము
[మార్చు]ఒక ప్రవర వారి గోత్రాలను, వంశము (వంశం) నకు చెందిన ఒక ఋషి (సేజ్) నుంచి ప్రత్యేకమైన బ్రాహ్మణ అవరోహణ ఆరంభము అవుతుంది.[1] వేద ఆచార ప్రకారం, ప్రవర యొక్క ప్రాముఖ్యత, తన సంతతి కోసం, పెద్దవారిని కీర్తిస్తూ, కర్మవేత్తలచే, దాని వినియోగం ఉన్నట్లు కనిపిస్తుంది,[2] నేను కూడా విలువైన పూర్వీకుల యొక్క వంశస్థుడు అన్నటువంటి విషయముగా ప్రకటించుకుంటాడు.[3]
కౌశికస గోత్రం చత్తుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర అఘమర్షణ కౌశిక త్రయాఋషేయ ప్రవరాన్ విత కౌశికస గొత్ర: పైన తెలుప బడినది కౌశికస గోత్ర ప్రవర ఈ గోత్రీకులకు ముగ్గురు ఋషులు "విశ్వామిత్రుడు", "ఆఘమర్షణుడు" "కౌశికుడు"
కామకయనవిశ్వామిత్రస గోత్రం చత్తుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వైశ్వామిత్ర దెవస్రవస దైవతరస త్రయాఋషేయ ప్రవరాన్ విత కామకయనవిశ్వామిత్రస గొత్ర:
పైన తెలుప బడినది కామకయనవిశ్వామిత్రస గోత్ర ప్రవర. ఈ గోత్రీకులకు ముగ్గురు ఋషులు "వైశ్వామిత్రుడు", "దెవస్రవసుడు" "దైవతరసుడు"
ఈ గోత్రీకులు విశ్వామిత్రుని గణమునకు చెందినవారు
బ్రాహ్మణ గోత్రములు, ఋషులు
[మార్చు]బ్రాహ్మణులలోని అతి ముఖ్యమైన పది (10) గోత్రముల వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి (వ్యుత్పత్తి), సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను పరిశీలించగా, ఈ గోత్రముల వారు పైన ఉదహరించిన ఋషులు తదితరులు పూర్వీకులు అయిన కణ్వుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండిన్య, గౌతముడు, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రములు,
శాఖలు, ప్రవరలు
[మార్చు]అధర్వ సూత్ర కర్తలు బ్రాహ్మణుల శాఖలతో పాటు వారి ప్రవరలను కూడా ఏర్పరిచారు. హోత్ర సూత్ర కర్తలు అయిన భారద్వాజ, అగ్నివేశ్య, సత్యాషాడ, వైఖానస, హిరణ్యకేశ, ఆపస్తంబ, కాత్యాయన, బోధాయన, లోగాక్షి, ఇత్యాది గోత్ర ప్రవరలకు శాస్త్రకర్తలు. భారద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ట, కాలీయ, అత్రి, వైవస్వత సప్త ఋషులకు భృగువు, అగస్త్య, అంగీరసులు ఎల్లరూ గోత్ర గణాలకు ఆద్యులుగానూ, మూల పురుషులుగానూ గోత్ర ప్రవరల యందు దర్శనమిస్తున్నారు.
గోత్రములు-ఉపవిభాగాలు-ఉప ఉపవిభాగాలు
[మార్చు]- గోత్రములు కొన్ని సమూహాలుగా అమర్చబడి ఉంటాయి. అశ్వలాయన సూత్రము ప్రకారము [[వశిష్ట గణ గోత్ర ప్రవరలు]]లో ఉపమన్యు, పరాశర, జాతుకర్ణ్య, వశిష్ట అని నాలుగు ఉపవిభాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రతి ఒక్కటిలో మళ్ళీ అనేక ఉప ఉపవిభాగాలుగా విభజించ బడ్డాయి.
- [[అంగిరో గణ భారద్వాజ గోత్ర ప్రవరలు]]
- [[అత్రి గణ గోత్ర ప్రవరలు]]
- [[అంగీరస గణ గోత్ర ప్రవరలు]]
- [[అగస్త్య గణ గోత్ర ప్రవరలు]]
- [[కేవలాంగీరస గణ గోత్ర ప్రవరలు]]
- [[కశ్యప గణ గోత్ర ప్రవరలు]]
- [[వశిష్ట గణ గోత్ర ప్రవరలు]]
- విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు
- [[ద్విగోత్ర గణ గోత్ర ప్రవరలు]]
విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు
[మార్చు]గోత్రము | 1 వ ఋషి | 2 వ ఋషి | 3 వ ఋషి | 4 వ ఋషి |
---|---|---|---|---|
అజ | విశ్వామిత్ర | మాధుచ్చందన | అజ | |
అజ | విశ్వామిత్ర | అశ్మరథ | వాధూల | |
అఘమర్షణ | విశ్వామిత్ర | అఘమర్షణ | కౌశిక | |
ఇంద్రకౌశిక | విశ్వామిత్ర | ఇంద్రకౌశిక | ||
కామకాయన | విశ్వామిత్ర | దైవశ్రవ | దైవతరస | |
కుశిక | విశ్వామిత్ర | దేవరాత | సౌదల | |
పూరణ | విశ్వామిత్ర | పూరణ | ||
పూరణ | విశ్వామిత్ర | దైవరాత | పూరణ | |
ధనంజయ | విశ్వామిత్ర | మాధుచ్చందన | ధనంజయ | |
లౌహిత | విశ్వామిత్ర | మాధుచ్చందన | అష్టక | |
లౌహిత | విశ్వామిత్ర | అష్టక | లౌహిత | |
లౌహిత | విశ్వామిత్ర | అష్టక | ||
రౌక్షక | విశ్వామిత్ర | గాధిర | రైవణ | |
రౌక్షక | విశ్వామిత్ర | గాధిర |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Anand, Pinky (May 18, 2010). "The paradox of the 21st century". The Hindu. Chennai, India. Retrieved July 30, 2010.
- ↑ Sen, Ronojoy (May 15, 2010). "Same-gotra marriage legal, court had ruled 65 years ago". TNN. Retrieved July 30, 2010.
- ↑ Sen, Ronojoy (May 15, 2010). "Same-gotra marriages okayed in '45". TNN. Archived from the original on 2016-03-04. Retrieved July 30, 2010.
బయటి లింకులు
[మార్చు]- http://www.kingofindia.com/?p=13[permanent dead link]
- http://www.scribd.com/doc/65273524/Ancient-India
- Sandhyavandane description Archived 2007-09-27 at the Wayback Machine – Search for "pravara" in that page.