Jump to content

మోతీనగర్ (హైదరాబాదు)

అక్షాంశ రేఖాంశాలు: 17°26′46″N 78°25′12″E / 17.446°N 78.420°E / 17.446; 78.420
వికీపీడియా నుండి
మోతీనగర్
సమీపప్రాంతం
The location of Moti Nagar as shown within the map of Telangana, India
The location of Moti Nagar as shown within the map of Telangana, India
మోతీనగర్
తెలంగాణలో ప్రాంతం
The location of Moti Nagar as shown within the map of Telangana, India
The location of Moti Nagar as shown within the map of Telangana, India
మోతీనగర్
మోతీనగర్ (India)
Coordinates: 17°26′46″N 78°25′12″E / 17.446°N 78.420°E / 17.446; 78.420
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 018
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకగర్గంజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మోతీనగర్ అనేది తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రాంతం.[1] ఈ ప్రాంతం బోరబండ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్‌ ప్రాంతాలకు దగ్గరగా ఉంది. ఇది సికింద్రాబాదు నుండి 12 కిలోమీటర్లు (7.5 మై.) దూరంలో ఉంది.[2] ఈ ప్రాంతానికి సమీపంలో అనేక ఫిల్మ్ స్టూడియోలు ఉండడంవల్ల ఇక్కడ చాలామంది టివి, వ్యాపార ప్రముఖులు ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 103 లో ఉంది.[3]

సమీప ప్రాంతాలు

[మార్చు]

రాధాకృష్ణ నగర్, ఎన్.ఆర్.ఆర్. పురం, పద్మావతి నగర్, రాజానగర్, బోరబండ, కార్మిక నగర్, కళ్యాణ్ నగర్ మొదలైన ప్రాంతాలు మోతీనగర్ కు సమీపంలో ఉన్నాయి.[4]

ప్రార్థనా స్థలాలు

[మార్చు]
  • షిర్డీ సాయిబాబా దేవాలయం
  • అయ్యప్ప స్వామి దేవాలయం
  • దుర్గ దేవాలయం
  • మస్జిద్ ఇ ఎరాజ్

విద్యాసంస్థలు

[మార్చు]
  • సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
  • నేతాజీ ఉన్నత పాఠశాల
  • యూరోకిడ్స్

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మోతీనగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ ఆధ్వర్యంలో బోరబండ రైల్వే స్టేషను నుండి ఫలక్‌నామా రైల్వే స్టేషను, లింగంపల్లి రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషనులకు రైలు సౌకర్యం ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Brigade Group expands footprint in Hyderabad with 'Citadel'". mint. 2021-01-19. Retrieved 2022-11-10.
  2. "Moti Nagar , Hyderabad". www.onefivenine.com. Archived from the original on 2019-06-20. Retrieved 2022-11-10.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2022-10-11.
  4. "Borabanda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-16.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-11-10.