వెంకటాపురం (హైదరాబాదు)
స్వరూపం
వెంకటాపురం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′32″N 78°30′20″E / 17.492117°N 78.505473°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500010 |
Vehicle registration | టిఎస్-08 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
వెంకటాపురం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అల్వాల్ సమీపంలోని ఒక ప్రాంతం, వార్డు.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డు నంబరు 135లో ఉంది.[2]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో రామచంద్రయ్య కాలనీ, ఆదర్శ్ నగర్, ఇందిరానగర్ కాలనీ, అల్వాల్, మాచ బొల్లారం, యాప్రాల్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపురం మీదుగా నగరంలోని కోఠి, అల్వాల్, ఎంబి దర్గా, చార్మినార్, రిసాల బజార్, మెహిదీపట్నం, తాళ్ళగడ్డ మొదలైన ప్రాంతాలకు బస్సు (బస్సులు నెంబర్లు 82, 77) సౌకర్యం ఉంది.[3] ఇక్కడ ఆల్వాల్ రైల్వే స్టేషను
ప్రార్థనా స్థలాలు
[మార్చు]- సాయిబాబా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ దేవాలయం
- శ్రీ సిద్ధివినాయక్ దేవాలయం
- డైమండ్ సిస్టమ్స్
- మసీదు
విద్యాసంస్థలు
[మార్చు]- ఇందిరా గాంధీ మహిళా కళాశాల
- సెయింట్ మార్క్స్ హైస్కూల్
- స్ట్రాబెర్రీ ఫీల్డ్స్
- కౌశల్య గ్లోబల్ ది కంప్లీట్ స్కూల్
- కేంద్రీయ విద్యాలయ
మూలాలు
[మార్చు]- ↑ "Venkatapuram, Alwal, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.