అరకులోయ శాసనసభ నియోజకవర్గం
(అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
అరకులోయ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°19′48″N 82°52′48″E |
అరకులోయ శాసనసభ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అరకు లోక్సభ నియోజకవర్గం పరిధి లోనిది.
మండలాలు[మార్చు]
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.రఘునాథ్ పోటీ చేస్తున్నాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 147 Araku Valley (ST) కిడారి సర్వేశ్వర రావు M YSRC 63700 Siveri Soma M తె.దే.పా 29647 2009 147 Araku Valley (ST) Siveri Soma M తె.దే.పా 34959 Vanjangi Kanthamma F INC 34557
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009