ఇజ్జత్ నగర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో పునర్వ్యవస్థీకరణ సమాచారం చేర్పు ట్యాగులు: AutoWikiBrowser అయోమయ నివృత్తి లింకులు |
||
పంక్తి 80: | పంక్తి 80: | ||
[[వర్గం:హైదరాబాదులోని ప్రాంతాలు]] |
[[వర్గం:హైదరాబాదులోని ప్రాంతాలు]] |
||
{{Neighbourhoods of Hyderabad}} |
01:50, 8 సెప్టెంబరు 2022 నాటి కూర్పు
ఇజ్జత్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 084 |
Vehicle registration | టిఎస్ |
లోకసభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఇజ్జత్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
ప్రార్థన స్థలాలు
ఈ ప్రాంతంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు ఇ ఎరాజ్, మసీదు-ఎ-అమీనా కలీమి మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
రవాణా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని హైటెక్ సిటీలో, హఫీజ్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
ఇతర వివరాలు
హ్యుందాయ్ మోటర్ కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది.
మూలాలు
- ↑ "Izzat Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.