ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇచ్ఛాపురం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ మొత్తము ఓటర్లు పోలైనఓట్లు గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు మెజారిటీ
2014 Ashok Bendalam తెలుగుదేశం పార్టీ Nartu Rama Rao YSRC Nartu Rama Rao 86815 61537
2009 పిరియా సాయిరాజ్ తెలుగుదేశం పార్టీ నర్తు రామారావు కాంగ్రెస్ 45277 43002
2004 ఆగర్వాల్ నరేస్ కుమార్ కాంగ్రెస్ యాకాంబరి,దక్కత టి.డి.పి 110457 96079 51690 44179 7511
1999 క్రిష్ణారావు ఎం.వి టి.డి.పి ఆగర్వాల్ నరేస్ కుమార్ కాంగ్రెస్ 130306 89715 44633 40290 4343
1994 అత్యుతరామయ్య,దక్కత టి.డి.పి త్రినాధరెడ్డి,బుద్దల కాంగ్రెస్ 119680 86875 37859 24375 13484
1989 క్రిష్ణారావు ఎం.వి టి.డి.పి త్రినాధ రెడ్డి,బుద్దల కాంగ్రెస్ 115919 80924 46984 30485 16499
1985 క్రిష్ణారావు ఎం.వి టి.డి.పి లాబాల సుందరరావు కాంగ్రెస్ 91224 61818 47333 11965 35368
1983 క్రిష్ణారావు ఎం.వి ఇండిపెండెంట్ లాబాల సుందరరావు కాంగ్రెస్ 85720 60835 28168 19062 9106
1978 బెందలాం వెంకటేశం శర్మ జనతా పార్టి కాళ్ళ బలరామ స్వామి కాంగ్రెస్(I)
నియోజకవర్గములో కులాల బలాబలాలు :
కాపు/తెలగ ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డీక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక దేవంగ మిగతా
1348 1126 14938 2814 15583 19235 28088 5508 2033 3932 4727 13240 996 1996 19299

గెలిచిన వ్యక్తి కులము ...కాపు/తెలగ , ఓడినవ్యక్తి కులము ...కాపు/తెలగ.

శాసనసభ్యులు[మార్చు]

ఉప్పాడ రంగబాబు[1][మార్చు]

ఆయన కాంగ్రెస్ సభ్యులు. ఆయన అక్టోబరు 9, 1925 న జన్మించారు. ఇంటర్మీటియట్ ఉత్తీర్ణులయ్యారు. 1942 లో రాజకీయాలలో ప్రవేశించారు. 1950 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుడు గానూ, తరువాత ప్రజాపార్టీలోను మరియు లోక్ పార్టీలోను సభ్యునిగా కొనసాగారు. జిల్లా ప్రొహిబిషన్ కమిటీలోను మరియు ప్లానింగు కమిటీలోను సభ్యుడు సభ్యునిగా యున్నారు. ఆయన స్వస్థలం ఇచ్చాపురం.


ఇవి కూడా చూడండి[మార్చు]

  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955 (PDF). గుంటూరు: యన్.సత్యనారాయణరావు. p. 2. Retrieved 8 June 2016.