ఉత్తరాది మఠం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ శ్రీ జగద్గురు మధ్వాచార్య మూల మహా సంస్థానం,

శ్రీ ఉత్తరాది మఠం
,

శ్రీ ఉత్తరాది మఠం
ఆచార్య:
శ్రీ సత్యాత్మ తీర్థ
Styles శ్రీ శ్రీ జగద్గురు
శ్రీ శ్రీ ೧೦೦೮ శ్రీ
Residence బెంగళూరు
Founder మధ్వాచార్యులు
First Acharya శ్రీ పద్మనాభ తీర్థ
Formation
Website https://www.uttaradimath.org

ఉత్తరాది మఠం ప్రముఖమైన హిందూ ద్వైత పీఠాలలో ఒకటి. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలలో ఇది ప్రధానమైనధి, ముఖ్యమైనది.[1][2][3]

గురు పరంపర[మార్చు]

మధ్వాచార్యులు

జగద్గురువులు[మార్చు]

 1. మధ్వాచార్యులు (1238-1317)
 2. పద్మనాభ తీర్థ
 3. నరహరి తీర్థ
 4. మాధవ తీర్థ
 5. అక్షోభ్య తీర్థ
 6. జయతీర్థ
 7. విద్యాధిరాజ తీర్థ
 8. కవింద్ర తీర్థ
 9. వాగీష తీర్థ
 10. రామచంద్ర తీర్థ
 11. విద్యానిధి తీర్థ
 12. రఘునాథ తీర్థ
 13. రఘువర్య తీర్థ
 14. రాఘోత్తమ తీర్థ
 15. వేదవ్యాస తీర్థ
 16. విద్యాదీష తీర్థ
 17. వేదనిధి తీర్థ
 18. సత్యవ్రత తీర్థ
 19. సత్యనిధి తీర్థ
 20. సత్యనాథ తీర్థ
 21. సత్యఅభినవ తీర్థ
 22. సత్యపూర్ణ తీర్థ
 23. సత్యవిజయ తీర్థ
 24. సత్యప్రియ తీర్థ
 25. సత్యబోధ తీర్థ
 26. సత్యసంద తీర్థ
 27. సత్యవర తీర్థ
 28. సత్యధర్మ తీర్థ
 29. సత్యసంకల్ప తీర్థ
 30. సత్యసంతుస్ట తీర్థ
 31. సత్యపారాయణ తీర్థ
 32. సత్యకామ తీర్థ
 33. సత్యేశ్ట తీర్థ
 34. సత్యపరాక్రమ తీర్థ
 35. సత్యవీర తీర్థ
 36. సత్యధీర తీర్థ
 37. సత్యజ్ఞాన తీర్థ
 38. సత్యధ్యాన తీర్థ
 39. సత్యప్రజ్ఞ తీర్థ
 40. సత్యఅభిగ్న తీర్థ
 41. సత్యప్రమోద తీర్థ
 42. సత్యాత్మ తీర్థ

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. The Quarterly Journal of the Mythic Society (Bangalore)., Volume 83. The Society (Mythic Society). 1992. p. 133. In addition to the eight Mathas at Udupi, Acharya Madhwa had also founded the Uttaradi Matha with Padmanabha and Jayateertha being its Peethadhipatis in succession.
 2. Surendranath Dasgupta (1975). A History of Indian Philosophy, Volume 4. Motilal Banarsidass Publications. p. 56. ISBN 9788120804159.
 3. Ṣādiq Naqvī; V. Kishan Rao; A. Satyanarayana (2005). A Thousand Laurels--Dr. Sadiq Naqvi: Studies on Medieval India with Special Reference to Deccan, Volume 2. Osmania University. p. 779.