భీమవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(భీమవరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భీమవరం
—  శాసనసభ నియోజకవర్గం  —
Bhimavaram assembly constituency.svg
భీమవరం is located in Andhra Pradesh
భీమవరం
భీమవరం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు పులపర్తి రామాంజనేయులు

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో భీమవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 178 Bhimavaram GEN Ramanjaneyulu Pulaparthi (Anji Babu) M తె.దే.పా 90772 Grandhi Srinivas M YSRC 77046
2009 178 Bhimavaram GEN Ramanjaneyulu Pulaparthi (Anjibabu) M INC 63862 Vegesna Suryanarayana Raju (Kanakaraju Suri) M PRAP 41763
2004 62 Bhimavaram GEN Grandhi Srinivas M INC 63939 Venkata Narasimharaju Penmetsa M తె.దే.పా 56034
1999 62 Bhimavaram GEN Venkata Narasimha Raju Penmetsa M తె.దే.పా 71502 Vegiraju Rama Krishnam Raju (Ashramam Doctor) M INC 39648
1995 By Polls Bhimavaram GEN V.N.R. Penumatsa M తె.దే.పా 51478 K.K.K. Bhupathiraju M INC 44823
1994 62 Bhimavaram GEN Venkata Narasimha Raju Penumatsa M తె.దే.పా 51478 Kamala Kanta Kasturi Bhupathiraju F INC 44823
1989 62 Bhimavaram GEN Alluri Subhas Chandra Bose M INC 53499 Venkata Narasimha Raju Penumatsa M తె.దే.పా 50125
1985 62 Bhimavaram GEN Venkata Narasimha Raju Penmetsa M తె.దే.పా 58020 Band Nagendra Venkata Rameshwara Rao M INC 25205
1983 62 Bhimavaram GEN Venkata Narasimha Raju Penumatcha M IND 61765 Ramakrishnam Raju Vegiraju M INC 20577
1978 62 Bhimavaram GEN Kalidindi Vijayayanarasimha Raju M INC (I) 41295 Mentay Padamanabham M JNP 26065
1972 62 Bhimavaram GEN B Vijaya Kumar Raju M INC 31091 Venkartamaraju Yerakaraju M IND 27077
1967 62 Bhimavaram GEN B. V. Raju M IND 31839 N. Venkatramayya M INC 22632
1962 78 Bhimavaram GEN Nachu Venkara Ramaiah M INC 25694 Yallabandi Polisetty M CPI 22309
1955 64 Bhimavaram GEN Nachu Venkatramaiah M INC 26610 Yallabandi Polisetty M CPI 23389


సంవత్సరం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1952 భూపతిరాజు సుబ్బరాజు ప్రజా పార్టీ
1962 నచ్చు వెంకటరామయ్య కాంగ్రెసు
1967 భూపతిరాజు విజయకుమార్ రాజు స్వతంత్ర అభ్యర్థి
1972 భూపతిరాజు విజయకుమార్ రాజు కాంగ్రెసు
1978 కలిదిండి విజయనరసింహ రాజు కాంగ్రెసు
1983 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
1985 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
1989 అల్లూరి సుభాష్ చంద్ర బోసు కాంగ్రెసు
1994 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
1999 పి.వి.నరసింహ రాజు తెలుగుదేశం పార్టీ
2004 గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెసు

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికఅలో భీమవరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.వెంకట నరసింహరాజుపై 7905 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. శ్రీనివాస్‌కు 63939 ఓట్లు రాగా, నరసింహరాజుకు 56034 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గాదెరాజు సత్యనారాయణ రాజు పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి పి.రామాజనేయులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎం.ఎల్.ఎన్.శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.ఎస్.ఎన్.రాజు. లోక్‌సత్తా నుండి సీతారామరాజు పోటీచేశారు.[2]

2009 ఎన్నికలలో పోటీ చేసి[1]కాంగ్రెస్ పార్టీ నుండి పి.రామాజనేయులు పోటీ చేసి, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.ఎస్.ఎన్.రాజు. (కనకరాజు సూరి) మీద 22100 ఓట్ల తేడాలో గెలూపొందినారు.....

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]