నయాపూల్
Jump to navigation
Jump to search
నయాపూల్ | |
---|---|
నగర అంతర్భాగం | |
Coordinates: 17°22′15″N 78°28′35″E / 17.3707°N 78.4763°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500010 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | చార్మినార్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
నయాపూల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ నిజాం కాలంలో నిర్మించిన నయాపూల్ వంతెన ఉంది.[1]
నిర్మాణం
[మార్చు]కుతుబ్ షాహి కాలంలో నిర్మించబడిన ఈ వంతెన నిర్మాణం 1578 సంవత్సరంలో ప్రారంభమై 1607 సంవత్సరంలో పూర్తయింది. అప్పట్లో ఈ బ్రిడ్జ్‌కు నయాపూల్ (కొత్త వంతెన) అన్న పేరు పెట్టడంతో నేటికి అది అలానే పిలువబడుతుంది.
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నయాపూల్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపదూరంలో నాంపల్లి రైల్వే స్టేషను ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]నయాపూల్ కు సమీపంలో చారిత్రక కట్టడమైన చార్మినార్, ప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియం, అఫ్జల్ గుంజ్ మసీదు ఉన్నాయి. ఇది పాత బస్తీ వాసులకు ప్రధాన షాపింగ్ కేంద్రం.
చిత్రమాలిక
[మార్చు]-
మదీనలోని హోటల్ షాదాబ్
-
నయాపూల్ వద్ద సూర్యాస్తమయం
-
దుకాణం
-
నయూపూల్ నుండి మూసీనది దృశ్యం
-
నయాపూల్ వద్ద పండ్ల వ్యాపారులు
-
మూసీనది, సాలార్ జంగ్ మ్యూజియం
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య, ఓపెన్ పేజి (17 June 2017). "నయాపూల్...బహుత్ పురానా హై!". Archived from the original on 22 October 2018. Retrieved 22 October 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)