కురుపాం శాసనసభ నియోజకవర్గం
(కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కురుపాం శాసనసభా నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°52′12″N 83°33′0″E |
కురుపాం శాసనసభా నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
చరిత్ర
[మార్చు]2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఈ నియోజకవర్గం షెడ్యూల్ తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.
మండలాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 130 కురుపాం (ఎస్.టి) పాముల పుష్ప శ్రీవాణి F YSRC 55435 జనార్థన్ థాట్రాజ్ M తె.దే.పా 36352 2009 130 కురుపాం (ఎస్.టి) జనార్థన్ థాట్రాజ్ M INC 48493 నిమ్మక జయరాజు M ప్ర.రా.పా 33440