శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీకాకుళం
శాసనసభ నియోజకవర్గం
(ఆంధ్రప్రదేశ్ విధానసభ కు చెందినది)
జిల్లా శ్రీకాకుళం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలు శ్రీకాకుళం,గార
నియోజకవర్గ విషయాలు
యేర్పడిన సంవత్సరం 1952
నియోజకవర్గం సంఖ్య 125
ప్రస్తుత పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సభ్యులు 1
దీని పరిధిలోని మండలాలు శ్రీకాకుళం రూరల్
శ్రీకాకుళం మ్యునిసిపాలిటీ
గార
మొదటి సభ్యులు కావలి నారాయణ

శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గములో శ్రీకాకుళం పట్టణము, శ్రీకాకుళం మండలము, గార మండలము కలిసి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకాకుళం టౌను (మున్సిపాలిటీ), శ్రీకాకుళం మండలము, గార మండలం, మొత్తము-జనాభా = 2,62,149. ఈ నియోజకవర్గములో పన్నెండుసార్లు ఎన్నికలు జరుగగా కేవలము రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవటం విశేషం. 2004లో జరిగిన కడపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

శ్రీకాకుళం శాసనసభ జనాభా
శ్రీకాకుళం టౌను శ్రీకాకుళం రూరల్ గారమండలము మొత్తము ఎస్సీ ఎస్టీ
1,17,320 69,812 75,017 2,62,149 19,438 1,009

మొత్తము ఒటర్లు = 1,86,023

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ మొత్తము ఓటర్లు పోలైనఓట్లు గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు మెజారిటీ
2014- Gunda Lakshmi Devi తెలుగుదేశం ధర్మాన ప్రసాదరావు YSRకాంగ్రెస్ 88814 64683
2009- 2014 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 56457 51987
2004- 2009 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం 1,74,636 1,30,162 62,922 55,232 7,690
1999 - 2004 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం చల్లా రవికుమార్ కాంగ్రెస్ 1,69,971 1,13,153 58,848 47,685 11,163
1994 - 1999 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం అందవరపు వరహనరసింహం (వరం) కాంగ్రెస్ 1,54,850 1,14,297 70,441 38,868 31,573
1989 - 1994 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం డా.వండాన శేషగిరిరావు కాంగ్రెస్ 1,40,638 1,03,600 52,066 47,755 4,311
1985 గుండ అప్పలసూర్యనారాయణ తెలుగుదేశం మైలపిల్లి నరసయ్య (కా,
గౌతు లచ్చన్న (ఇ) [1]
కాంగ్రెస్,
స్వతంత్ర అభ్యర్థి
1,13,010 70,637 51,925 12,968
4,187
38,957
1983 తంగి సత్యనారాయణ తెలుగుదేశం చిగిలిపల్లి శ్యామలరావు కాంగ్రెస్ 1,07,107 73,943 49,100 11,821 37,279
1978 చల్లా లక్ష్మీనారాయణ జనతా పార్టీ త్రిపూర్ణ రాఘవదాసు కాంగ్రెస్ 96,721 73,224 23,643 16,556
1972 చల్లా లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్థి తంగి సత్యనారాయణ కాంగ్రెస్ 87,007 54,538 27,627 24,944
1967 తంగి సత్యనారాయణ స్వతంత్ర పార్టీ ఎ.తవిటయ్య కాంగ్రెస్ 70,938 52,511 27,764 18,276
1962 ఎ.తవిటయ్య కాంగ్రెస్ పి.సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 61,285 47,131 16,230 14,562
1955 పి.సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి జి.ఎస్.నాయుడు స్వతంత్ర అభ్యర్థి 54,880 11,874 9,488
1952[2] కె.ఎ.నాయుడు కె.ఎల్.పి[3] టి.పాపారావు కాంగ్రెస్ 140,781 17,668 14,999
1952[2] కావలి నారాయణ[4] కె.ఎల్.పి కె.నర్సయ్య కాంగ్రెస్ 140,781 16,244

నియోజకవర్గ కుల విశ్లేషణ[మార్చు]

శ్రీకాకుళం శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ :
వెలమ కాపు/తెలగ ఒంటరి కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
38,796 6,137 12,231 15,800 11571 10446 6569 931 11955 6824 8955 1709 3934 3219 29194

శాసనసభ్యులు[మార్చు]

పసగాడ సూర్యనారాయణ[5][మార్చు]

ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసారు. ఆయన 5వ ఫారం వరకు చదువుకున్నారు. 12 సంవత్సరముల పాటు శ్రీకాకుళం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి డైరెక్టరు, 10 సంవత్సరములు శ్రీకాకుళం పురపాలక సంఘ సభ్యుడు. ఆయనకు కార్మిక శ్రేయస్సు ముఖ్యం. ఆయన పేరు మీదుగా శ్రీకాకుళం నడిబొడ్దున పసగాడ సూర్యనారాయణ మ్యునిసిపల్ హైస్కూలు ఉంది.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుండా అప్పలసూర్యనారాయణ పోటీ చేస్తున్నాడు.[6]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1978 వరకు ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన గౌతు లచ్చన్న 1985లో శ్రీకాకుళం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి డిపాజిట్టు కోల్పోయాడు.
  2. 2.0 2.1 1952లో శ్రీకాకుళం ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది
  3. కృషికార్ లోక్ పార్టీ
  4. 1999లో స్పీకరుగా ఎన్నికైన ప్రతిభాభారతికి ఈయన మామ
  5. ఆంధ్ర శాసనసభ్యులు 1955 (PDF). యన్.సత్యనారాయణరావు. p. 6. Retrieved 8 June 2016. 
  6. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  • తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.14