Jump to content

బాలానగర్ (మేడ్చల్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°28′43″N 78°26′48″E / 17.478725°N 78.446792°E / 17.478725; 78.446792
వికీపీడియా నుండి
బాలానగర్
హైదరాబాదు పరిసర ప్రాంతం
బాలానగర్ is located in Telangana
బాలానగర్
బాలానగర్
తెలంగాణలో బాలానగర్ స్థానం
బాలానగర్ is located in India
బాలానగర్
బాలానగర్
బాలానగర్ (India)
Coordinates: 17°28′43″N 78°26′48″E / 17.478725°N 78.446792°E / 17.478725; 78.446792
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
విస్తీర్ణం
 • Total11.34 కి.మీ2 (4.38 చ. మై)
జనాభా
 (2020)
 • Total96,449
 • జనసాంద్రత8,504/కి.మీ2 (22,030/చ. మై.)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationTS-08

బాలానగర్, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా, బాలాపూర్ మండలానికి చెందిన పట్టణం.[1] ఇది హైదరాబాద్ పరిసరప్రాంతంలో ఉంది.ఇది మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాలానగర్ మండలం పరిపాలనలో ఉంది. రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామం.ఈ గ్రామం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ నియోజకవర్గంలోని, కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జననగణన ప్రకారం బాలానగర్ రెవెన్యూ గ్రామ పరిధిలో మొత్తం 172 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం గ్రామ జనాభా 878 మంది కాగా వీరిలో 423 మంది పురుషులు, 455 మంది మహిళలు ఉన్నారు.[2]

బాలానగర్ గ్రామంలో 0 -6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 137, ఇది మొత్తం గ్రామ జనాభాలో 15.60%. బాలనగర్ గ్రామంలో సగటు సెక్స్ నిష్పత్తి 1076. బాలానగర్‌లో పురుషుల అక్షరాస్యత 55.17% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 29.52%.[2]

రవాణా

[మార్చు]
బాలానగర్ మెట్రో స్టేషన్, హైదరాబాద్

ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాప్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలోని బాలానగర్ మెట్రో స్టేషను కూడా ఉంది. బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ కూడా నిర్మించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. 2.0 2.1 "Balanagar Village Population - Medak - Medak, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.
  3. Namasthe Telangana (30 June 2021). "బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ : సాయంకాలం.. సుంద‌ర దృశ్యం". Namasthe Telangana. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.

వెలుపలి లింకులు

[మార్చు]