శోభన్ బాబు నటించిన చిత్రాలు
Appearance
శోభన్ బాబు సుమారు 300 పైగా చిత్రాలలో నటించారు. వీరు నటించిన చిత్రాల జాబితా క్రింద ఇవ్వబడింది.
క్ర. సం. | సంవత్సరం | చ్రిత్రం పేరు | కథానాయిక | దర్శకుడు |
1 | 1959 | దైవబలం | వసంతకుమార్ రెడ్డి | |
2 | 1960 | భక్తశబరి | చిత్రపు నారాయణమూర్తి | |
3 | 1961 | సీతారామ కళ్యాణం | ఎన్.టి.రామారావు / ఎన్.ఎ.టి. యూనిట్ | |
4 | 1962 | భీష్మ | బి.ఎ. సుబ్బారావు | |
5 | 1962 | మహామంత్రి తిమ్మరుసు | కమలాకర కామేశ్వరరావు | |
6 | 1963 | ఇరుగు పొరుగు | టి.యన్. మూర్తి | |
7 | 1963 | సోమవారవ్రత మహత్యం | ఆదోని లక్ష్మి | ఆర్.యమ్.కృష్ణస్వామి |
8 | 1963 | పరువు ప్రతిష్ట | మనపురమ్ | |
9 | 1963 | లవకుశ | సి.పుల్లయ్య / సి.యస్.రావు | |
10 | 1963 | చదువుకున్న అమ్మాయిలు | సావిత్రి | ఆదుర్తి సుబ్బారావు |
11 | 1963 | నర్తనశాల | ఎల్.విజయలక్ష్మి | కమలాకర కామేశ్వరరావు |
12 | 1964 | నవగ్రహ పూజామహిమ | బి. విఠలాచార్య | |
13 | 1964 | కర్ణ (తమిళం) | బి.ఆర్.పంతులు | |
14 | 1964 | దేశద్రోహులు | బొల్లా సుబ్బారావు | |
15 | 1964 | మైరావణ | బి.ఎ. సుబ్బారావు | |
16 | 1965 | సుమంగళి | జయంతి | ఆదుర్తి సుబ్బారావు |
17 | 1965 | ప్రమీలార్జునీయము | వాణిశ్రీ | ఎం. మల్లికార్జునరావు |
18 | 1965 | ప్రతిజ్ఞాపాలన | సి.యస్. రావు | |
19 | 1965 | వీరాభిమన్యు | కాంచన | వి. మధుసూధనరావు |
20 | 1966 | శ్రీకృష్ణ పాండవీయం | ఎన్.టి.రామారావు | |
21 | 1966 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | రాజశ్రీ | కె.ఎస్.ఆర్.దాస్ |
22 | 1966 | పరమానందయ్య శిష్యుల కథ | అత్తిలి లక్ష్మి | సి. పుల్లయ్య |
23 | 1966 | పొట్టి ప్లీడర్ | గీతాంజలి | కె.హేమాంబరధరరావు |
24 | 1966 | భక్త పోతన | కె.ఆర్.విజయ | జి.రామినీడు |
25 | 1966 | గూడఛారి 116 | మల్లికార్జునరావు | |
26 | 1967 | పిన్ని | విజయ నిర్మల | బి.ఎ. సుబ్బారావు |
27 | 1967 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | రాజశ్రీ | కె. హేమాంభరధరరావు |
28 | 1967 | సత్యమే జయం | రాజశ్రీ | పి.వి. రామారావు |
29 | 1967 | ప్రైవేటు మాష్టారు | కె. విశ్వనాధ్ | |
30 | 1967 | శ్రీకృష్ణావతారం | కమలాకర కామేశ్వరరావు | |
31 | 1967 | పుణ్యవతి | దాదా మిశ్రి | |
32 | 1967 | ఆడపడుచు | వాణిశ్రీ | కె. హేమాంభరధరరావు |
33 | 1967 | రక్త సింధూరం | పండరీబాయి | సీ. సీతారామ్ |
34 | 1967 | కాంభోజరాజు కథ | రాజశ్రీ | కమలాకర కామేశ్వరరావు |
35 | 1967 | పూలరంగడు | విజయ నిర్మల | ఆదుర్తి సుబ్బారావు |
36 | 1968 | భార్య | వాణిశ్రీ | కె.ఎస్.ప్రకాశరావు |
37 | 1968 | చుట్టరికాలు | లక్ష్మి | పేకేటి శివరామ్ |
38 | 1968 | మన సంసారం | భారతి | సి.యస్. రావు |
39 | 1968 | లక్ష్మి నివాసం | భారతి | వి.మధుసూధనరావు |
40 | 1968 | పంతాలు-పట్టింపులు | వాణిశ్రీ | కె.బి. తిలక్ |
41 | 1968 | జీవిత బంధం | యమ్.యస్. గోపీనాథ్ | |
42 | 1968 | వీరాంజనేయ | కమలాకర కామేశ్వరరావు | |
43 | 1968 | కలసిన మనసులు | భారతి | కమలాకర కామేశ్వరరావు |
44 | 1968 | కుంకుమ బరణి | వేదాంతం రాఘవయ్య | |
45 | 1969 | మంచి మిత్రులు | టి.రామారావు | |
46 | 1969 | బంగారు పంజరం | వాణిశ్రీ | బి.ఎన్.రెడ్డి |
47 | 1969 | విచిత్ర కుటుంబం | షీలా | కె.ఎస్.ప్రకాశరావు |
48 | 1969 | సత్తెకాలపు సత్తెయ్య | రాజశ్రీ | కె.ఎస్.ప్రకాశరావు |
49 | 1969 | బుద్ధిమంతుడు | విజయ నిర్మల | బాపు |
50 | 1969 | నిండు హృదయాలు | గీతాంజలి | కె. విశ్వనాథ్ |
51 | 1969 | మనుష్యులు మారాలి | శారద | వి.మధుసూధనరావు |
52 | 1969 | మాతృదేవత | చంద్రకళ | సావిత్రి |
53 | 1969 | కన్నుల పండుగ | కె.ఆర్. విజయ | అనిశెట్టి |
54 | 1969 | తారాశశాంకం | దేవిక | మనపురం |
55 | 1969 | ప్రతీకారం | సంద్యారాణి | ఎం.నాగేశ్వరరావు |
56 | 1970 | భలే గూడచారి | సునంద | హోమి వదయ |
57 | 1970 | పెత్తందార్లు | సి.యస్. రావు | |
58 | 1970 | ఇద్దరు అమ్మాయిలు | వాణిశ్రీ | పుతన్న |
59 | 1970 | మా మంచి అక్కయ్య | కె.ఆర్. విజయ | వి.రామచంద్రరావు |
60 | 1970 | పసిడి మనసులు | శారద | సుబ్రమణ్యమ్ |
61 | 1970 | జగత్ జెట్టీలు | వాణిశ్రీ | కె.వి.నందనరావు |
62 | 1970 | తల్లిదండ్రులు | వై.విజయ | కె.బాబూరావు |
63 | 1970 | మాయని మమత | లక్ష్మి | కమలాకర కామేశ్వరరావు |
64 | 1970 | ఇంటి గౌరవం | ఆరతి | బాపు |
65 | 1970 | దేశమంటే మనుషులోయ్ | చంద్రకళ | సి.ఎస్.రావు |
66 | 1970 | మూగ ప్రేమ | విజయ లలిత | జి.రామినీడు |
67 | 1970 | కథానాయకురాలు | వాణిశ్రీ | గిడుతూరి సూర్యం |
68 | 1970 | విచిత్ర దాంపత్యం | విజయ నిర్మల | పి.చంద్రశేఖరరెడ్డి |
69 | 1970 | దెబ్బకు ఠా దొంగల ముఠా | వాణిశ్రీ | సుబ్రహ్మణ్యం |
70 | 1971 | సతీ అనసూయ | జమున | బి.ఎ.సుబ్బారావు |
71 | 1971 | సిసింద్రీ చిట్టిబాబు | శారద | ఎ.సంజీవి |
72 | 1971 | కళ్యాణ మండపం | కాంచన | వి.మధుసూదనరావు |
73 | 1971 | కిలాడి బుల్లోడు | చంద్రకళ | నందమూరి రమేష్ |
74 | 1971 | తాసిల్దారుగారి అమ్మాయి | జమున | కే. యస్. ప్రకాశ రావు |
75 | 1971 | బంగారుతల్లి | వెన్నిరాడై నిర్మల | తాపీ చాణక్య |
76 | 1971 | నా తమ్ముడు | భారతి | కే. యస్. ప్రకాశరావు |
77 | 1971 | చిన్ననాటి స్నేహితులు | వాణిశ్రీ | కె.విశ్వనాధ్ |
78 | 1971 | రామాలయం | విజయ నిర్మల | కె.బాబూరావు |
79 | 1971 | కూతురు కోడలు | విజయలలిత | పి. లక్ష్మిదీపక్ |
80 | 1971 | తల్లీ కూతుళ్ళు | కాంచన | జి.రామినీడు |
81 | 1971 | జగత్ జెంత్రీలు | వాణిశ్రీ | పి.లక్ష్మిదీపక్ |
82 | 1972 | వంశోద్ధారకుడు | కాంచన | పి.సాంబశివరావు |
83 | 1972 | కిలాడి బుల్లోడు | చంద్రకళ | నందమూరి రమేష్ |
84 | 1972 | శాంతి నిలయం | చంద్రకళ | వైకుంఠ శర్మ |
85 | 1972 | కన్నతల్లి | చంద్రకళ | టి.మాధవరావు |
86 | 1972 | అమ్మమాట | వాణిశ్రీ | కమలాకర కామేశ్వరరావు |
87 | 1972 | సంపూర్ణ రామాయణం | చంద్రకళ | బాపు |
88 | 1972 | మానవుడు-దానవుడు | శారద / రీనా | పి.చంద్రశేఖర రెడ్డి |
89 | 1972 | కాలం మారింది | శారద | కె.విశ్వనాధ్ |
90 | 1973 | పెద్ద కొడుకు | కాంచన | కె.ఎస్.ప్రకాశ రావు |
91 | 1973 | పుట్టినిల్లు-మెట్టినిల్లు | చంద్రకళ | పట్టు |
92 | 1973 | మైనరు బాబు | వాణిశ్రీ | టి.ప్రకాశరావు |
93 | 1973 | జీవన తరంగాలు | వాణిశ్రీ | టి.రామారావు |
94 | 1973 | శారద | శారద, జయంతి | కె.విశ్వనాధ్ |
95 | 1973 | జీవితం | జయంతి | కే. యస్. ప్రకాశ రావు |
96 | 1973 | డాక్టర్ బాబు | జయలలిత | టి.లెనిన్ బాబు |
97 | 1973 | ఇదా లోకం | శారద | కె.ఎస్.ప్రకాశ రావు |
98 | 1974 | కోడెనాగు | చంద్రకళ, లక్ష్మి | కే. యస్. ప్రకాశ రావు |
99 | 1974 | కన్నవారి కలలు | వాణిశ్రీ, లత | ఎస్.ఎస్.బాలన్ |
100 | 1974 | ఖైదీ బాబాయ్ | వాణిశ్రీ | టి.కృష్ణ |
101 | 1974 | గంగ మంగ | వాణిశ్రీ | తాపీ చాణక్య / వి.రామచంద్రరావు |
102 | 1974 | అందరూ దొంగలే | లక్ష్మి | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
103 | 1974 | చక్రవాకం | వాణిశ్రీ | కే. యస్. ప్రకాశ రావు |
104 | 1974 | మంచి మనుషులు | మంజుల | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
105 | 1975 | అందరూ మంచివారే | మంజుల | యస్.యస్. బాలన్ |
106 | 1975 | దేవుడు చేసిన పెళ్ళి | శారద | ఎమ్.ఎస్.రెడ్డి |
107 | 1975 | బాబు | వాణిశ్రీ | కే. రాఘవేంద్ర రావు |
108 | 1975 | జీవన జ్యోతి | వాణిశ్రీ | కె.విశ్వనాధ్ |
109 | 1975 | బలిపీఠం | శారద | దాసరి నారాయణరావు |
110 | 1975 | జేబు దొంగ | జయసుధ | వి.మధుసూదనరావు |
111 | 1975 | గుణవంతుడు | మంజుల | ఆదుర్తి సుబ్బారావు |
112 | 1975 | సోగ్గాడు | జయచిత్ర, జయసుధ | కె.బాపయ్య |
113 | 1976 | పిచ్చిమారాజు | మంజుల | వి.బి.రాజేంద్ర ప్రసాద్ |
114 | 1976 | ఇద్దరూ ఇద్దరే | మంజుల | వి.మధుసూదనరావు |
115 | 1976 | రాజా | కే. రాఘవేంద్ర రావు | |
116 | 1976 | ప్రేమ బంధం | వాణిశ్రీ | కె.విశ్వనాధ్ |
117 | 1976 | పొగరుబోతు | వాణిశ్రీ | టి.ప్రకాశరావు |
118 | 1976 | మొనగాడు | జయసుధ, మంజుల | టి.కృష్ణ |
119 | 1976 | రాజు వెడలె | జయసుధ | టి. రామారావు |
120 | 1977 | కురుక్షేత్రం | లత | కమలాకర కామేశ్వరరావు |
121 | 1977 | జీవితనౌక | జయసుధ, జయప్రద | కె.విశ్వనాధ్ |
122 | 1977 | ఈతరం మనిషి | జయప్రద | వి.మధుసూదనరావు |
123 | 1977 | ఖైదీ కాళిదాసు | దీప | సి. సుబ్రమణ్యం |
124 | 1977 | గడుసు పిల్లోడు | జయసుధ | కె.బాపయ్య |
125 | 1978 | నాయుడుబావ | జయసుధ, జయప్రద | పి.చంద్రశేఖర రెడ్డి |
126 | 1978 | నిండు మనిషి | జయచిత్ర | యస్.డి. లాల్ |
127 | 1978 | మంచి బాబాయి | జయచిత్ర | టి.కృష్ణ |
128 | 1978 | కాలాంతకులు | జయసుధ | కె.ఎస్.ఆర్.దాస్ / కె.విశ్వనాధ్ |
129 | 1978 | మల్లెపూవు | జయసుధ, లక్ష్మి | వి.మధుసూదనరావు |
130 | 1978 | రాధాకృష్ణ | జయప్రద | వి.మధుసూదనరావు |
131 | 1978 | ఎంకి నాయుడు బావ | వాణిశ్రీ | బోయిన సుబ్బారావు |
132 | 1979 | కార్తీక దీపం | శారద, శ్రీదేవి, గీత | పి.లక్ష్మిదీపక్ |
133 | 1979 | జూదగాడు | జయసుధ | వి.మధుసూదనరావు |
134 | 1979 | మండే గుండెలు | జయసుధ | కె.బాపయ్య |
135 | 1979 | గోరింటాకు | సుజాత, వక్కలంక పద్మ | దాసరి నారాయణరావు |
136 | 1979 | బంగారు చెల్లెలు | జయసుధ | వి.మధుసూదనరావు |
137 | 1979 | రామబాణం | జయసుధ | జి.రామమోహనరావు |
138 | 1980 | కక్ష | శ్రీదేవి | వి.సి. గుహనాథన్ |
139 | 1980 | కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త | శారద, గీత | కట్టా సుబ్బారావు |
140 | 1980 | మహాలక్ష్మి | వాణిశ్రీ / సుభాషిణి | రాజచంద్ర |
141 | 1980 | చండీప్రియ | జయప్రద | వి.మధుసూదనరావు |
142 | 1980 | చేసిన బాసలు | జయప్రద | కె.ఎస్.ఆర్.దాస్ |
143 | 1980 | మోసగాడు | శ్రీదేవి | కే. రాఘవేంద్ర రావు |
144 | 1980 | సన్నాయి అప్పన్న | జయప్రద | పి.లక్ష్మిదీపక్ |
145 | 1980 | ధర్మచక్రం | జయప్రద | పి.లక్ష్మిదీపక్ |
146 | 1980 | రాముడు - పరశురాముడు | లత | ఎమ్.ఎస్.గోపీనాధ్ |
147 | 1980 | మానవుడే మహనీయుడు | సుజాత | పి.చంద్రశేఖర రెడ్డి |
148 | 1981 | పండంటి జీవితం | సుజాత | టి.రామారావు |
149 | 1981 | ఇల్లాలు | శ్రీదేవి, జయసుధ | టి.రామారావు |
150 | 1981 | దీపారాధన | జయప్రద | దాసరి నారాయణరావు |
151 | 1981 | జీవితరథం | రతి | వి.మధుసూదనరావు |
152 | 1981 | జగమొండి | రతి | వి.మధుసూదనరావు |
153 | 1981 | దేవుడు మామయ్య | వాణిశ్రీ | రాజచంద్ర |
154 | 1981 | సంసారం సంతానం | జయసుధ | వి.మధుసూదనరావు |
155 | 1981 | ఘరానా గంగులు | శ్రీదేవి | కట్టా సుబ్బారావు |
156 | 1981 | గిరిజా కళ్యాణం | జయప్రద | కె.ఎస్.ఆర్.దాస్ |
157 | 1981 | అల్లుడు గారూ జిందాబాద్ | గీత | కట్టా సుబ్బారావు |
158 | 1982 | వంశ గౌరవం | సుజాత | రవీందర్ రెడ్డి |
159 | 1982 | కృష్ణార్జునులు | జయప్రద | దాసరి నారాయణరావు |
160 | 1982 | ప్రేమ మూర్తులు | రాధ, లక్ష్మి | ఎ.కోదండరామిరెడ్డి |
160 | 1982 | ప్రతీకారం | శారద | జి. రామినీడు |
161 | 1982 | స్వయంవరం | జయప్రద | దాసరి నారాయణరావు |
162 | 1982 | దేవత | శ్రీదేవి, జయప్రద | కే. రాఘవేంద్ర రావు |
163 | 1982 | ఇల్లాలి కోరికలు | జయసుధ | జి.రామమోహనరావు |
164 | 1982 | బంధాలు అనుబంధాలు | లక్ష్మి | భార్గవ్ |
165 | 1982 | కోరుకున్న మొగుడు | జయసుధ | కట్టా సుబ్బారావు |
166 | 1982 | ఇద్దరు కొడుకులు | రాధ | ఎ.కోదండరామిరెడ్డి |
167 | 1983 | ముందడుగు | జయప్రద | కె.బాపయ్య |
168 | 1983 | ముగ్గురు మొనగాళ్ళు | రాధిక | టి. రామారావు |
169 | 1983 | బలిదానం | మాధవి | ఎస్.ఎ.చంద్రశేఖర |
170 | 1983 | రఘురాముడు | శారద | కొమ్మినేని |
171 | 1983 | తోడు-నీడ | సరిత, రాధిక | వి. జనార్థన్ |
172 | 1983 | రాజకుమార్ | జయసుధ / అంబిక | జి. రామినీడు |
173 | 1984 | ఇద్దరు దొంగలు[1] | రాధ | కే. రాఘవేంద్ర రావు |
174 | 1984 | ఇల్లాలు ప్రియురాలు | సుహాసిని, ప్రీతి | కోదండరామిరెడ్డి |
175 | 1984 | అభిమన్యుడు | విజయశాంతి | దాసరి నారాయణరావు |
176 | 1984 | బావామరదళ్లు | సుహాసిని, రాధిక | ఎ.కోదండరామిరెడ్డి |
177 | 1984 | పుణ్యం కొద్దీ పురుషుడు | జయసుధ | కట్టా సుబ్బారావు |
178 | 1984 | జగన్ | జయసుధ | దాసరి నారాయణరావు |
179 | 1984 | కోడెత్రాచు | శ్రీదేవి | ఎ.కోదండరామిరెడ్డి |
180 | 1984 | దండయాత్ర | జయసుధ | కె.బాపయ్య |
181 | 1984 | మిస్టర్ విజయ్ | రాధ | కోదండరామిరెడ్డి |
182 | 1984 | భార్యామణి | జయసుధ | విజయబాపినీడు |
183 | 1984 | దానవుడు | జయసుధ | కె.బాపయ్య |
184 | 1984 | సంపూర్ణ ప్రేమాయణం | జయప్రద | యన్.బి. ఛక్రవర్తి |
185 | 1985 | దేవాలయం | విజయశాంతి | టి.కృష్ణ |
186 | 1985 | మహారాజు | సుహాసిని | విజయ బాపినీడు |
187 | 1985 | ముగ్గురు మిత్రులు | సుహాసిని | రాజచంద్ర |
188 | 1985 | శ్రీవారు | విజయశాంతి | బీ. భాస్కర రావు |
189 | 1985 | మహా సంగ్రామం | జయసుధ | ఎ.కోదండరామిరెడ్డి |
190 | 1985 | కొంగుముడి | జయసుధ | విజయ బాపినీడు |
191 | 1985 | మాంగల్య బలం | జయసుధ, రాధిక | బోయిన సుబ్బారావు |
192 | 1985 | జాకీ | సుహాసిని | బాపు |
193 | 1985 | ఊరికి సోగ్గాడు | విజయశాంతి | బి.వి.ప్రసాద్ |
194 | 1986 | శ్రావణ సంధ్య | విజయశాంతి/సుహాసిని | ఎ.కోదండరామిరెడ్డి |
195 | 1986 | బంధం | రాధిక | రాజచంద్ర |
196 | 1986 | డ్రైవర్ బాబు | రాధ | బోయిన సుబ్బారావు |
197 | 1986 | మిస్టర్ భరత్ | సుహాసిని | రాజచంద్ర |
198 | 1986 | జీవన పోరాటం | విజయశాంతి | రాజచంద్ర |
199 | 1986 | జీవనరాగం | జయసుధ | బి.వి.ప్రసాద్ |
200 | 1986 | ధర్మపీఠం దద్దరిల్లింది | జయసుధ | దాసరి నారాయణరావు |
201 | 1986 | విజృంభణ | శోభన | రాజచంద్ర |
202 | 1986 | అడవి రాజా | రాధ | కె.మురళి మోహనరావు |
203 | 1986 | చక్కనోడు | విజయశాంతి | బి. భాస్కరరావు |
204 | 1986 | జైలుపక్షి | రాధిక | కోడి రామకృష్ణ |
205 | 1987 | పున్నమి చంద్రుడు | సుహాసిని | విజయ బాపినీడు |
206 | 1987 | ఉమ్మడి మొగుడు | కీర్తీ సింగ్ | బీ. భాస్కర రావు |
207 | 1987 | కళ్యాణ తాంబూలం | విజయశాంతి | బాపు |
208 | 1987 | కార్తీక పౌర్ణమి | భానుప్రియ | ఎ.కోదండరామిరెడ్డి |
209 | 1987 | పుణ్య దంపతులు | సుహాసిని | జీ. అనిల్ కుమార్ |
210 | 1988 | సంసారం | జయప్రద | రేలంగి నరసింహారావు |
211 | 1988 | దొంగ పెళ్ళి | విజయశాంతి | రవిరాజా పినిశెట్టి |
212 | 1988 | దొరగారింట్లొ దొంగోడు | రాధ | కోడి రామకృష్ణ |
213 | 1988 | చట్టంతో చదరంగం | శారద | కే. మురళీమోహన రావు |
214 | 1988 | భార్యాభర్తలు | రాధ | కే. మురళీమోహన రావు |
215 | 1988 | అన్నా చెల్లెలు | రాధిక | రవిరాజా పినిశెట్టి |
216 | 1989 | దొరికితే దొంగలు | విజయశాంతి | కే. మురళీమోహన రావు |
217 | 1989 | సోగ్గాడి కాపురం | రాధ | కోడి రామకృష్ణ |
218 | 1990 | దోషి నిర్దోషి | సుమిత్ర | వై. నాగేశ్వరరావు |
219 | 1991 | సర్పయాగం | రేఖ | పరుచూరి బ్రదర్స్ |
221 | 1992 | బలరామకృష్ణులు | శ్రీవిద్య | రవిరాజా పినిశెట్టి |
222 | 1992 | అశ్వమేధం | గీత | కే. రాఘవేంద్ర రావు |
223 | 1993 | ఏవండీ ఆవిడ వచ్చింది | శారద, వాణిశ్రీ | ఈ.వీ.వీ. సత్యనారాయణ |
224 | 1994 | జీవిత ఖైదీ | జయసుధ, జయప్రద | కే. అజయ్ కుమార్ |
225 | 1995 | ఆస్తిమూరెడు ఆశబారెడు | జయసుధ | కోడి రామకృష్ణ |
226 | 1995 | దొరబాబు | ప్రియారామన్ | బోయిన సుబ్బారావు |
227 | 1995 | అడవిదొర | రాధ, సురభి | కే. అజయ్ కుమార్ |
228 | 1996 | హలో గురు | ఆమని, సుహాసిని | వెంకట్రావు |
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.