ఈ రైలు 1976 సంవత్సరంలో అప్పటి రైల్వే మంత్రి మధు దండావతేచే ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ గా ప్రారంభించబడెను.[1] 2014 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజింపబడగా, ఈ రైలు యొక్క ప్రారంభ స్థానమును, రాష్ట్రములో ఈ రైలు పయనించు మార్గమును, తెలంగాణ రాష్ట్రములో అంతర్భాగమాయెను. కనుక ఈ రైలు యొక్క పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని మార్చబడెను.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్) రైలును పరిచయం చేసినప్పుడు దీనిలో 14 బోగీలు ఉండేవి. అప్పట్లో 2600 ఆశ్విక శక్తి (హెచ్.పి.) గల ALCO డీజిల్ లోకమోటివ్ WDM2 ఇంజిన్ ను ప్రవేశపెట్టారు. 1981లో దీని సామర్థ్యాన్ని 21 బోగీలకు పెంచి 2 ALCO (WDM2) మోడల్ గల 5200 అశ్విక శక్తి (హెచ్.పి.) ఇంజిన్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 7 ఏయిర్ కండీషన్డ్ బోగీలతో సహా మొత్తం 24 బోగీలతో ఈ రైలు నడుస్తోంది. దీనిని లాగేందుకు ప్రయాణ మార్గం మొత్తంలోనూ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ (WAP-7 / WAP4) ఇంజిన్లు ఉపయోగిస్తున్నారు.[2]
1978 లో దీని సేవలు ప్రారంభమైన నాటి నుంచి 1990 తొలి నాళ్ల వరకు ఈ రైలు కేవలం ఐదు ( ఝాన్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, నాగపూర్, బల్లార్షా, కాజీపేట ) స్టేషన్లలో మాత్రమే ఆగేది. ఆ తర్వాత మరికొన్ని స్టేషన్లలో ఆగేలా అనుమతినిచ్చారు. అందువల్ల ఇది సుదీర్ఘంగా 27 గంటల పాటు ప్రయాణించి తన గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడుస్తోన్న ఈ రైలు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం- ఢిల్లీ మధ్య నడిచే కొత్త రైలుకు ఎ.పి.ఎక్స్‌ప్రెస్ పేరును ప్రవేశపెట్టారు.[3]
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే · గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్
↑"ఆఫ్ ఎక్ష్ప్రెస్స్ ' ఇస్ నో మోర్ !". ఆఫ్టొదయ్. 2 సెప్టెంబర్ 2014. ఋఎత్రిఎవెద్ 3 సెప్టెంబర్ 2014. Archived from the original on 2014-09-05. Retrieved 2015-03-14. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)