ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం
(యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°33′0″N 82°51′0″E |
ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలో గల ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
మండలాలు
[మార్చు]ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- 1951 - పప్పల బాపినాయుడు
- 1955 - చింతలపాటి వెంకటసూర్యనారాయణ రాజు
- 1962, 1978 - వీసం సన్యాసినాయుడు
- 1967 - ఎన్.సత్యనారాయణ
- 1972 - కాకర్లపూడి కె. వెంకటరాజు
- 1983 - కె.కె.వి.సత్యనారాయణ రాజు
- 1985, 1989, 1994, 1999 - పి.చలపతిరావు
- 2004,2009- ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు)
- 2014 - పంచకర్ల రమేష్ బాబు
- 2019 - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు)
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు 1951 ఎలమంచిలి జనరల్ పప్పల బాపునాయుడు కృషికర్ లోక్ పార్టీ 17193 మిస్సుల సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ 11536 1955 ఎలమంచిలి జనరల్ చింతలపాటి వెంకట సూర్యనారాయణ రాజు స్వతంత్ర అభ్యర్థి 13621 కాండ్రేగుల రామజోగి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 9961 1962 ఎలమంచిలి జనరల్ వీశం సన్యాసి నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 14992 వెలగా వీరభద్రరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 11366 1967 ఎలమంచిలి జనరల్ నగిరెడ్డి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి 22994 వీశం సన్యాసి నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 20639 1972 ఎలమంచిలి జనరల్ కాకర్లపూడి కె వెంకట సత్యనారాయణ రాజు స్వతంత్ర అభ్యర్థి 31938 వీశం సన్యాసి నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 25930 1978 ఎలమంచిలి జనరల్ వీశం సన్యాసి నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 37969 నగిరెడ్డి సత్యనారాయణ జనతా పార్టీ 29302 1983 ఎలమంచిలి జనరల్ కాకర్లపూడి వెంకట సత్యనారాయణ రాజు స్వతంత్ర అభ్యర్థి 38707 వీశం సన్యాసి నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 30879 1985 ఎలమంచిలి జనరల్ పప్పల చలపతిరావు తెలుగుదేశం పార్టీ 44597 వీశం సన్యాసి నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ 34677 1989 ఎలమంచిలి జనరల్ పప్పల చలపతిరావు తెలుగుదేశం పార్టీ 40286 వీశం సన్యాసి నాయుడు . స్వతంత్ర అభ్యర్థి 28032 1994 ఎలమంచిలి జనరల్ పప్పల చలపతిరావు తెలుగుదేశం పార్టీ 57793 నగిరెడ్డి ప్రభాకరరావు భారత జాతీయ కాంగ్రెస్ 33547 1999 ఎలమంచిలి జనరల్ పప్పల చలపతిరావు తెలుగుదేశం పార్టీ 52583 ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) భారత జాతీయ కాంగ్రెస్ 45529 2004 ఎలమంచిలి జనరల్ ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) భారత జాతీయ కాంగ్రెస్ 54819 గొంతిన వెంకట నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 48956 2009 ఎలమంచిలి జనరల్ ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) భారత జాతీయ కాంగ్రెస్ 53960 గొంతిన వెంకట నాగేశ్వరరావు ప్రజారాజ్యం పార్టీ 43870 2014 ఎలమంచిలి జనరల్ పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ 80563 ప్రగడ నాగేశ్వరరావు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 72188 2019 ఎలమంచిలి జనరల్ ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 71,934 పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ 67,788 2024[1] ఎలమంచిలి జనరల్ సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ 109443 ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 60487
ఇవి కూడా చూడండి
[మార్చు]- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Yelamanchili". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.