Jump to content

నాగోల్

అక్షాంశ రేఖాంశాలు: 17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E / 17.373576; 78.568726
వికీపీడియా నుండి

నాగోల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని పట్టణ ప్రాంతం.[1]

నాగోల్
సమీపప్రాంతాలు
నాగోల్ is located in Telangana
నాగోల్
నాగోల్
తెలంగాణ పటంలో నాగోల్ స్థానం
నాగోల్ is located in India
నాగోల్
నాగోల్
నాగోల్ (India)
Coordinates: 17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E / 17.373576; 78.568726
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500068
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

ఉప్పల్ నుండి ఎల్.బి. నగర్ మధ్యలో ఉన్న ఈ నాగోల్ సమీపంలో మెట్రో స్టేషన్ నిర్మిచబడింది. నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు నడుస్తున్న12 రైళ్లు ద్వారా ప్రతీరోజు దాదాపు 50వేల మంది ప్రయాణిస్తున్నారు.[2]

నివాసప్రాంతం

[మార్చు]

1990ల ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని మధ్య తరగతి కుటుంబాలు నివాస ప్రాంతంగా మలుచుకున్నాయి.

రవాణా వ్యవస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాగోల్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3] తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మించబడింది.

మెట్రో

[మార్చు]

2017, నవంబరం 28న నాగోల్ మెట్రో స్టేషను ప్రారంభమైంది.[4] మెట్రో రైల్ కారిడార్ నాగోల్ వద్ద ముగిసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (24 October 2018). "3 నిమిషాలకో రైలు.. రోజుకు 1.25 లక్షల మంది ప్రయాణికులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.
  3. "Buses from Nagole". Archived from the original on 2018-01-24.
  4. "Hyderabad Metro Rail inaugurated".
  5. "Metro Rail Route Map". Archived from the original on 2018-09-08.

వెలుపలి లంకెలు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=నాగోల్&oldid=4149839" నుండి వెలికితీశారు