17,648
edits
Ahmed Nisar (చర్చ | రచనలు) |
Ahmed Nisar (చర్చ | రచనలు) (కొద్ది విస్తరణ) |
||
|literacy_male=78.97
|literacy_female=58.95}}
'''మదనపల్లె''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక [[మండలం|మండలము]], పురపాలక సంఘము మరియు రెవిన్యూ డివిజన్.
[[File:Madana 022.jpg|thumb|మదనపల్లె]]
== చరిత్ర ==
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ''ఆంధ్ర ఊటీ'' అనే పేరు కలదు. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. ''పెన్షనర్ల స్వర్గం'' గా కూడా ప్రసిధ్ధి.
{{Weather box
* యల్లపల్లె విద్యాసాగర్ - సీనీయర్ పాత్రికేయులు
* నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్ : '''"అఖండ్ భారతీయఅవాజ్"''' జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్తాపక ప్రధానకార్యదర్శి
* సి.సుదర్శనరెడ్డి కర్నూలు జిల్లా కలక్టర్
== రాజకీయాలు ==
== పంటలు ==
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, [[మామిడి]], మరియు కూరగాయలు పండిస్తారు.
నీరుగట్టువారిపల్లె లో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు కలదు.
== వ్యాపారం ==
* మదనపల్లెలో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆం.ప్ర.రా.రో.ర.సం.]] వారి రెండు బస్సు డిపోలు గలవు.
* ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.10 కి.మీ. దూరంలో సి.టి.యం.రోడ్డులో '[[మదనపల్లె రైల్వే స్టేషన్]] ' ఉంది.
* ట్రాన్స్ పోర్టు కొరకు లారీలెక్కువ. ఈ లారీలు ప్రధానంగా టమోటా, మామిడి, సీతాఫలం, వరి, బియ్యం మరియు వేరుశెనగ రవాణా కొరకు ఉపయోగకరంగా ఉన్నవి.
==భౌగోళికం==
|
edits