Jump to content

నైరుతి రైల్వే

వికీపీడియా నుండి
(సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ నుండి దారిమార్పు చెందింది)
నైఋతి రైల్వే
South Western Railway
10-నైఋతి రైల్వే
లొకేల్కర్నాటక
ఆపరేషన్ తేదీలు2003–ప్రస్తుతం
మునుపటిదిదక్షిణ రైల్వే జోన్ , సౌత్ సెంట్రల్ రైల్వే, సెంట్రల్ రైల్వే
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్
ప్రధానకార్యాలయంక్లబ్ రోడ్, కేశవపూర్, హుబ్లి కర్నాటక
జాలగూడు (వెబ్సైట్)SWR official website

నైఋతి రైల్వే రైల్వే లోని భారతదేశంలో ఉన్న 17 మండలాలలో ఒకటి. ఇది హుబ్లి ప్రధాన కార్యాలయంగా, హుబ్లి, మైసూర్, బెంగుళూర్ అను 3 విభాగాలుగా పనిచేస్తుంది. 4 వ డివిజను గుల్బర్గా త్వరలో అందుబాటులోకి వస్తుంది, పని యొక్క సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించింది. ఈ జోన్ 2003 ఏప్రిల్ 1 లో ఉనికి లోకి వచ్చింది.

ఈ జోన్ ద్వారా నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్ళలో ఇవి : కర్ణాటక ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - న్యూ ఢిల్లీ), రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - కొల్హాపూర్) గోల్ గుంబజ్ ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - షోలాపూర్), బసవ ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - బాగల్‌కోట్), సిద్ధగంగ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - ధార్వాడ్), కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - న్యూ ఢిల్లీ), (బెంగుళూర్ - చండీగఢ్), హంపి ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - హుబ్లి), లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - చెన్నై), శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - చెన్నై ), టిప్పు ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - మైసూర్), ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - కన్యాకుమారి), గోవా ఎక్స్‌ప్రెస్ (వాస్కో డా గామా - హజ్రత్ నిజాముద్దీన్).

భారతదేశం లోని ఇతర రాష్ట్రాలు, ఇతర మండలాలతో పోలిస్తే ఈ జోన్ లో రైలు సాంద్రత తక్కువ. ఈ జోన్ మరిన్ని రైళ్ళు ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు మరిన్ని రైలు మార్గములు (పంక్తులు) వేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ మ్యాప్ (సియన్‌లో)

పరిధి

నైఋతి రైల్వే (సౌత్ వెస్ట్రన్ రైల్వే) కర్నాటక రాష్ట్రంలో ఎక్కువగా రైల్వే లైన్లుతో ఆక్రమిస్తుంది. వివిధ కొత్త రైలు మార్గములు పనులు , బెల్గాం - బాగల్‌కోట్ - రాయచూరు, బెల్గాం - ధార్వాడ్, బెల్గాం - సావంత్వాడి, బాగల్‌కోట్ - రాయబాగ్, మునీరాబాద్ - మహబూబ్ నగర్, తుంకూరు - చిత్రదుర్గ - దేవనగర్, షిమోగా - హరిహర్, తుంకూరు - రాయదుర్గ్ వంటివి ఇంకా మొదలు పెట్టవలసి ఉంది. ప్యాసింజర్ రైళ్లు కొత్తగా వేయబడిన కొత్తూర్ - హరిహర్, కడూరు - చిక్కమగళూరు రైలు మార్గములో ఇటీవల ప్రవేశపెట్టబడ్డాయి.

విద్యుద్దీకరణ , రైల్వే లైన్లు రెట్టింపు

భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యుత్, / లేదా రెట్టింపుగా బ్రాడ్ గేజ్ రైలు మార్గములు (5%) కనీసం సంఖ్యలో ఉంది. ఈ విషయము రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్ పేజీలో చెప్పబడింది:[1][1]

ప్రస్తుతం మైసూర్-బెంగుళూర్ విభాగం రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం మైసూర్-బెంగుళూర్ విభాగం రెట్టింపు అయ్యింది. బెంగుళూర్-యెలిపూర్ (100 కి.మీ.), మైసూరు-నాగనహళ్ళి (7 కి.మీ.) మధ్య విభాగం రెట్టింపు అయి, ట్రాఫిక్ తెరవబడింది. ఇతర విభాగాలులో పనులు పూర్తి స్వింగ్ లో ఉన్నాయి. బెంగుళూర్-హుబ్లి రైలు మార్గము అక్కడక్కడ మిగిలిపోయిన వివిధ మార్గముల యొక్క రెట్టింపు మార్గ పని అవుతోంది. ఇది ఇలా ఉండగా బెంగుళూరు-తుంకూరు మధ్య రైలు మార్గము రెట్టింపు చేశారు, 2007 సం.లో ట్రాఫిక్ ప్రారంభించారు. ఇతర విభాగాలులో పురోగతి అతికష్టము మీద నెమ్మదిగా సాగుతూ ఉంది. అదే లైన్ మీద ఉన్న అరిసెకెరే-బిరూర్ విభాగం రెట్టింపు చేయు పని నవంబరు 2012 సం.లో పూర్తయింది. బెల్లారే-హోస్పేట్ లైన్ పూర్తిగా రెట్టింపు చేశారు, ట్రాఫిక్ కోసం తెరిచారు. హుబ్లి- గడగ్ లైన్ రెట్టింపు పని జరుగుతూ ఉంది.

డిజిటల్ డివిజన్

నైఋతి రైల్వేలోని మైసూర్ డివిజను దాని ప్రస్తుత సాంకేతిక నియంత్రణపై కార్యక్రమం పూర్తిగా అమలు పరచిన తరువాత "డిజిటల్ డివిజన్"గా ఆధునీకరణ చేయబడుతుంది. భారతదేశం యొక్క ప్రభుత్వం రైల్వే విభాగాలు ఎరుపు టేప్ తొలగించడం , కార్యాలయాలు కాగితం పనిని తగ్గించేందుకు కోరారు. అందరు అధికారులు నివేదికలు , ఇతర పత్రాలు వ్యాట్స్ యాప్ , గూగుల్ డ్రైవ్ వంటి భాగస్వామ్యంతో టెక్నాలజీలను అవలంబిస్తారు. దీని వల్ల ప్రస్తుతం ఉపయోగిస్తున్న అధిక మొత్తాలలోని పేపరు నివేదికలు తయారు చేసి పంపిణీ చేసే పని తగ్గి ఎంతో ధనము, కాలము, పని గంటలు, అధిక శ్రమ, ఇలాంటివి ఎన్నోఆదా అవుతాయి. రెండు వెబ్ ఆధారిత సహాయం పంక్తులు (హెల్ప్ లైన్స్) ప్రారంభం చేశారు. కాబట్టి డిజిటైజ్ సమాచారం వివిధ అధికారులు మధ్య భాగస్వామ్యం చేయవచ్చు. నిర్వహణకు సంబంధించి తనిఖీ నివేదికలు, ప్రయాణీకుల సౌకర్యాలు, పరిశుభ్రత, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ మొదలైనవి ఒక కొత్త సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించుతారు, ఇది ఇప్పుడు నిర్మాణంలో ఉంది. ఈ కొత్త చర్యలు వలన అనవసరమైన రచనలు తగ్గించడమే కాకుండా అధికారులు ద్వారా నిర్వహించబడుతున్న రిజిస్టర్లను, నివేదికలు సంఖ్యను కూడా తగ్గించవచ్చును. కాగితం వినియోగం తగ్గించడానికి , కార్యకలాపాల యొక్క సామర్థ్యం , శీఘ్రంగా మెరుగుపరచడానికి దోహద పడుతుంది.[2]

ప్రాజెక్ట్ యూని గేజ్

2007 సం. నుండి, నైఋతి రైల్వే పూర్తిగా భారత గేజ్ కలిగి ఉంది. ప్రస్తుతం నైఋతి రైల్వే అనేక డబ్ల్యుడిజి4 , డబ్ల్యుడిపి4 ఆధారంగా డీజిల్ లోకో షెడ్లను హుబ్లి , కృష్ణరాజపురం వద్ద కలిగి ఉంది.

ఈ క్రింది ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ రైళ్లు భారతదేశం యొక్క వివిధ ముఖ్యమైన నగరాలకు నైరుతి రైల్వే నుండి అమలు అవుతాయి.

బెంగుళూరు డివిజన్ నుండి ఉద్భవించే రైళ్లు

క్రమ సంఖ్య రైలు సంఖ్యలు ప్రారంభం
స్టేషను పేరు
గమ్యస్థానం
స్టేషను పేరు
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ రోజు
కాలపరిమితి
మార్గము/
స్టేషనులు
1 16501/16502 యశ్వంత్‌పూర్ అహ్మదాబాదు ఎక్స్‌ప్రెస్ నీక్లీ గుంతకల్లు, దావండ్, జల్గావ్, సూరత్
2 16505/16506 బెంగుళూరు గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ నీక్లీ హుబ్లీ, మిరాజ్, పూణే, కళ్యాణ్,, అహ్మదాబాదు
2 16507/16508 బెంగుళూరు జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బై-నీక్లీ హుబ్లీ, మిరాజ్, పూణే, కళ్యాణ్,, సూరత్, వడోదర, అహ్మదాబాదు
3 16515/16516 యశ్వంత్‌పూర్ కార్వార్ ఎక్స్‌ప్రెస్ ట్రై-వీక్లీ ఆరిసెకెరే, హసన్, మంగళూరు
4 16517/16518 బెంగుళూరు కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ మైసూరు, హసన్, మంగళూరు
5 16519/16520 బెంగుళూరు జోలార్‌పేట ఎక్స్‌ప్రెస్ రోజువారీ బంగారుపేట
6 16521/16522 బెంగుళూరు బంగారుపేట ఎక్స్‌ప్రెస్ రోజువారీ మలూర్
7 16523/16524 బెంగుళూరు కార్వార్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ మైసూరు, హసన్, మంగళూరు
8 16525/16526 బెంగుళూరు కన్యాకుమారి (టౌన్) ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ బంగారుపేట, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, తిరువనంతపురం
9 16527/16528 యశ్వంత్‌పూర్ కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ సేలం, పాలక్కాడ్, ఈరోడ్
10 16531/16532 బెంగుళూరు అజ్మీర్ గరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ గుంతకల్లు, బళ్ళారి , హుబ్లీ, పూణే, కళ్యాణ్, అహ్మదాబాదు, మార్వార్.
11 16533/16534 బెంగుళూరు జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ గుంతకల్లు, బళ్ళారి , హుబ్లీ, పూణే, వాసి రోడ్, అహ్మదాబాదు
12 16535/16536 మైసూరు షోలాపూర్ గోల్ గుంబజ్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ బెంగుళూరు, దావణగెరె, హుబ్లీ, గదగ్, బీజపూర్
13 16557/16558 మైసూరు బెంగుళూరు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రోజువారీ మాండ్య, రామనగరం
14 16561/16562 యశ్వంత్‌పూర్ కొచ్చువెల్లి (తిరువనంతపురం) ఎక్స్‌ప్రెస్ వీక్లీ సేలం, ఈరోడ్, కోయంబత్తూరు
15 16565/16566 యశ్వంత్‌పూర్ మంగళూరు ఎక్స్‌ప్రెస్ వీక్లీ సేలం, ఈరోడ్, కోయంబత్తూరు
16 16569/16570 యశ్వంత్‌పూర్ కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ట్రై-వీక్లీ ధోన్, గద్వాల
17 16571/16572 యశ్వంత్‌పూర్ బీదర్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ రాయచూరు, వికారాబాదు
18 16573/16574 యశ్వంత్‌పూర్ పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ వీక్లీ సేలం, విల్లుపురం
19 16577/16578 యశ్వంత్‌పూర్ హరిహర్ ఎక్స్‌ప్రెస్ ట్రై-వీక్లీ తుంకూరు, దావణగెరె
20 16579/16580 యశ్వంత్‌పూర్ షిమోగా ఎక్స్‌ప్రెస్ బై-నీక్లీ తుంకూరు, ఆరిసెకెరె, బిరూర్
21 16587/16588 యశ్వంత్‌పూర్ బికానెర్ ఎక్స్‌ప్రెస్ బై-నీక్లీ హుబ్లీ, షోలాపూర్, పూణే, అహ్మదాబాదు, జోధ్‌పూర్
22 16589/16590 బెంగుళూరు కొల్హాపూర్ రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్ రోజువారీ తుంకూరు, హుబ్లీ-ధార్‌వార్, బెలగవి, మీరజ్
23 16591/16592 మైసూరు హుబ్లీ హంపీ ఎక్స్‌ప్రెస్ రోజువారీ బళ్ళారి, గుంతకల్లు, బెంగుళూరు. హంపి
24 16593/16594 బెంగుళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ గుంతకల్లు, రాయచూరు, వికారాబాదు, బీదర్, పర్బణి.
25 12027/12028 బెంగుళూరు చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కాట్పాడి
26 12079/12080 బెంగుళూరు హుబ్లీ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తుంకూరు, దావణగెరె.
27 12213/12214 యశ్వంత్‌పూర్ సరాయ్ రోహిల్లా (న్యూ ఢిల్లీ) దురంతో ఎక్స్‌ప్రెస్ వీక్లీ
28 12251/12252 యశ్వంత్‌పూర్ కోర్బా వెయిన్ గంగా ఎక్స్‌ప్రెస్ బై-నీక్లీ ధోన్, కాచిగూడ, గోండియా, రాయ్‌పూర్, బిలాస్ పూర్
29 12253/12254 యశ్వంత్‌పూర్ భాగల్‌పూర్ అంగ ఎక్స్‌ప్రెస్ వీక్లీ విజయవాడ, భువనేశ్వర్, హౌరా, జమాల్‌పూర్
30 12257/12258 యశ్వంత్‌పూర్ కొచ్చువెలి (తిరువనంతపురం) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ట్రై-వీక్లీ సేలం, ఈరోడ్, కోయంబత్తూరు
31 12291/12292 యశ్వంత్‌పూర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ జోలార్‌పేట.
32 12539/12540 యశ్వంత్‌పూర్ లక్నో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ నాగపూర్, అలహాబాదు.
33 12607/12608 బెంగుళూరు చెన్నై లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ కృష్ణరాజపుర, బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, అరక్కోణం
34 12609/12610 బెంగుళూరు చెన్నై ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రోజువారీ కృష్ణరాజపుర, బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి, అరక్కోణం
35 12627/12628 బెంగుళూరు న్యూ ఢిల్లీ కర్నాటక ఎక్స్‌ప్రెస్ రోజువారీ గుంతకల్లు, రాయచూరు, గుల్బర్గా, దావండ్, జల్గావ్, భూపాల్ ఆగ్రా
36 12629/12630 యశ్వంత్‌పూర్ హజ్రత్ నిజాముద్దీన్ కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ బై-నీక్లీ తుంకూరు, హుబ్లీ, మిరాజ్, పూణే, భూపాల్
37 12633/12634 కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ తిరునల్వేలి, మధురై, తిరుచిరాపల్లి
38 12649/12650 యశ్వంత్‌పూర్ హజ్రత్ నిజాముద్దీన్ కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (వారానికి 5 రోజులు) ధర్మవరం, కాచిగూడ, నాగపూర్, భూపాల్
39 12657/12658 బెంగుళూరు చెన్నై మెయిల్ రోజువారీ బంగారుపేట, జోలార్‌పేట, కాట్పాడి
40 22683/22684 యశ్వంత్‌పూర్ లక్నో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ నాగపూర్, అలహాబాదు.
41 22685/22686 యశ్వంత్‌పూర్ చండీఘర్ కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ బై-నీక్లీ తుంకూరు, హుబ్లీ, పూణే, భూపాల్
42 22679/22680 యశ్వంత్‌పూర్ కాత్రా ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ బళ్ళారి, సికింద్రాబాదు, నాగపూర్, న్యూ ఢిల్లీ
43 22691/22692 బెంగుళూరు హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్, నాగపూర్, భూపాల్
44 22693/22694 బెంగుళూరు హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్, నాగపూర్, భూపాల్
45 22695/22696 యశ్వంత్‌పూర్ జైపూర్ ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ బళ్ళారి, పూణే, వడోదర, అజ్మీర్
46 12295/12296 బెంగుళూరు పాట్నా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రోజువారీ చెన్నై, వరంగల్, నాగపూర్, జబల్‌పూర్, మొఘల్‌సరాయ్

మైసూర్ డివిజను నుండి రైళ్ళు

క్రమ
సంఖ్య
రైలు సంఖ్యలు ప్రారంభం
గమ్యస్థానం
స్టేషను పేరు
ప్రతిరోజు
కాలపరిమితి
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ వయా మార్గము/
స్టేషనులు
1 16201/16202 బెంగుళూరు - షిమోగా రోజువారీ ఎక్స్‌ప్రెస్ తుంకూరు, అర్సికెరె, బీరూర్
2 16203/16204 చెన్నై - తిరుపతి రోజువారీ గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట
3 16205/16206 మైసూరు - తలగుప్ప రోజువారీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ హసన్
4 16209/16210 మైసూరు-అజ్మీర్ బై-నీక్లీ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు, హుబ్లీ, మీరజ్, పూణే, అహ్మదాబాదు
5 16215/16216 మైసూరు-బెంగుళూరు రోజువారీ చాముండి ఎక్స్‌ప్రెస్ మాండ్య
6 16217/16218 మైసూరు-షిర్డీ నీక్లీ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు, ధర్మవరం, బళ్ళారి, బీజపూర్, దావండ్
7 16227/16228 బెంగుళూరు-తలగుప్ప రోజువారీ ఎక్స్‌ప్రెస్ తుంకూరు
8 16229/16230 మైసూరు-వారణాసి బై-నీక్లీ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు, బళ్ళారి, గుల్బర్గా, మన్మాడ్, ఇటార్సి, జబల్పూర్
9 16231/16232 మైసూరు- మయిలాడుతురై ఎక్స్‌ప్రెస్ రోజువారీ ఎక్స్‌ప్రెస్ హోసూర్, ఈరోడ్, తిరుచ్చిరాపల్లి
10 16233/16234 మయిలాడుతురై -తిరుచ్చిరాపల్లి రోజువారీ ఎక్స్‌ప్రెస్ తంజావూరు
11 16235/16236 టుటికోరిన్ మైసూర్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు, సేలం, మధురై
12 12613/12614 మైసూరు-బెంగుళూరు రోజువారీ టిప్పూ ఎక్స్‌ప్రెస్ మాండ్య
13 12781/12782 మైసూరు-హజ్రత్ నిజాముద్దీన్ వీక్లీ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ హసన్, హుబ్లీ, బెలగావి, పూణే, మన్మాడ్, భూపాల్
14 22681/22682 మైసూరు-చెన్నై నీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మాండ్య, బెంగుళూరు సిటీ, కాట్పాడి

హుబ్లి డివిజను నుండి రైళ్ళు

క్రమ
సంఖ్య
రైలు సంఖ్యలు ప్రారంభం
గమ్యస్థానం
స్టేషను పేరు
ప్రతిరోజు
కాలపరిమితి
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ వయా మార్గము/
స్టేషనులు
1 17301/17302 ధార్వాడ్ - మైసూర్ రోజువారీ ఎక్స్‌ప్రెస్ హుబ్లి, దావణగెరె, హసన్
2 17307/17308 మైసూర్ - బాగల్‌కోట్ రోజువారీ బసవ ఎక్స్‌ప్రెస్ రాయచూరు, గుల్బర్గా, షోలాపూర్, బీజాపూర్
3 17309/17310 వాస్కో డా గామా - యశ్వంత్పూర్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ లోండా, హుబ్లి, తుంకూరు
4 17311/17312 వాస్కో డా గామా - చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ హుబ్లీ, తుంకూరు, యశ్వంత్పూర్, బంగారుపేట
5 17313/17314 హుబ్లీ-చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తుంకూరు, యశ్వంత్పూర్, బంగారుపేట
6 17315/17316 వాస్కో డా గామా - వేలంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ హుబ్లీ, యశ్వంత్పూర్, సేలం
7 17317/17318 హుబ్లి - లోకమాన్య తిలక్ టెర్మినస్ రోజువారీ ఎక్స్‌ప్రెస్ లోండా, పూణే
8 17319/17320 హుబ్లీ - సికింద్రాబాద్ రోజువారీ ఎక్స్‌ప్రెస్ గదగ్, హోట్గి జంక్షన్, గుల్బర్గా
9 17321/17322 హుబ్లీ - లోకమాన్య తిలక్ టెర్మినస్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గదగ్, షోలాపూర్, పూణే, పన్వేల్
10 12725/12726 ధార్వాడ్ - బెంగుళూరు రోజువారీ సిద్దగంగ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ హుబ్లీ, దావణగెరె
11 12741/12742 వాస్కో డా గామా - పాట్నా వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మడ్గావన్, రత్నగిరి, పన్వేల్, మొఘల్‌సరాయ్
12 12777/12778 హుబ్లీ-కొచ్చువెలి (తిరువనంతపురం) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యశ్వంత్పూర్, సేలం
13 12779/12780 వాస్కో డా గామా-హజ్రత్ నిజాముద్దీన్ రోజువారీ గోవా ఎక్స్‌ప్రెస్ మడ్గావన్, లోండా, బెలగావి, పూణే, మన్మాడ్, భూపాల్

సూపర్‌ఫాస్ట్ రైళ్లు

క్రమ సంఖ్య రైలు సంఖ్యలు ప్రారంభం
స్టేషను పేరు
గమ్యముస్థానం
స్టేషను పేరు
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్
1 12027/12028 బెంగుళూరు చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
2 12079/12080 బెంగుళూరు హుబ్లీ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్.
3 12251/12252 యశ్వంత్‌పూర్ కోర్బా వెయిన్ గంగా ఎక్స్‌ప్రెస్
4 12253/12254 యశ్వంత్‌పూర్ భాగల్‌పూర్ అంగ ఎక్స్‌ప్రెస్ వీక్లీ
5 12257/12258 యశ్వంత్‌పూర్ కొచ్చువెలి (తిరువనంతపురం) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
6 12291/12292 యశ్వంత్‌పూర్ చెన్నై ఎక్స్‌ప్రెస్
7 12295/12296 బెంగుళూరు పాట్నా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
8 12539/12540 యశ్వంత్‌పూర్ లక్నో ఎక్స్‌ప్రెస్
9 12607/12608 బెంగుళూరు చెన్నై లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్
10 12609/12610 బెంగుళూరు చెన్నై ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
11 12613/12614 మైసూరు బెంగుళూరు టిప్పు ఎక్స్‌ప్రెస్
12 12627/12628 బెంగుళూరు న్యూ ఢిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్
13 12629/12630 యశ్వంత్‌పూర్ హజ్రత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
14 12633/12634 కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
15 12649/12650 యశ్వంత్‌పూర్ హజ్రత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
16 12657/12658 బెంగుళూరు చెన్నై మెయిల్
17 12725/12726 ధార్వాడ్ బెంగుళూరు సిద్ధగంగ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
18 12741/12742 వాస్కో డా గామా పాట్నా పాట్నా ఎక్స్‌ప్రెస్
19 12777/12778 హుబ్లీ కొచ్చువెలి (తిరువనంతపురం) ఎక్స్‌ప్రెస్
20 12779/12780 వాస్కో డా గామా హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్
21 12780-స్లిప్ హజ్రత్ నిజాముద్దీన్ లోండా హుబ్లీ గోవా లింక్ ఎక్స్‌ప్రెస్
22 12781/12782 మైసూరు హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్.
23 22679/22680 యశ్వంత్‌పూర్ కాత్రా ప్రీమియం ఎక్స్‌ప్రెస్
24 22681/22682 మైసూరు చెన్నై చెన్నై ఎక్స్‌ప్రెస్
25 22683/22684 యశ్వంత్‌పూర్ లక్నో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
26 22685/22686 యశ్వంత్‌పూర్ చండీఘర్ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
27 22691/22692 బెంగుళూరు హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
28 22693/22694 బెంగుళూరు హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
29 22695/22696 యశ్వంత్‌పూర్ జైపూర్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్

బయటి లింకులు

మూలాలు

  1. 2010 electrification by states
  2. http://www.thehindu.com/todays-paper/on-course-to-becoming-a-digital-division/article6421304.ece. Retrieved from 'The Hindu' on 18 September 2014

మూసలు , వర్గాలు