పోసాని కృష్ణ మురళి
Appearance
పోసాని కృష్ణ మురళి | |
---|---|
జననం | పోసాని కృష్ణ మురళి 1958 |
విద్య | ఎం.ఎ, ఎం.ఫిల్ |
వృత్తి | రచయిత, నటుడు, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1992–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కుసుమ లత [1] |
పిల్లలు | ఉజ్వల్, ప్రజ్వల్ |
పోసాని కృష్ణ మురళి ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.[2] ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.
పోసాని కృష్ణమురళిని 2022 నవంబర్ 03న ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]
పని చేసిన సినిమాలు
[మార్చు]సినిమా
[మార్చు]సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | నిర్మాత | గమనికలు |
---|---|---|---|---|---|
1993 | గాయం | కాదు | డైలాగ్స్ | కాదు | |
1993 | రక్షణ | కాదు | డైలాగ్స్ | కాదు | |
1994 | పోలీస్ బ్రదర్స్ | కాదు | అవును | కాదు | |
1995 | అల్లుడా మజాకా | కాదు | అవును | కాదు | |
ఖైదీ ఇన్‌స్పెక్టర్ | కాదు | కథ & సంభాషణలు | కాదు | ||
అడవి దొర | కాదు | కథ & సంభాషణలు | కాదు | ||
1996 | పవిత్ర బంధం | కాదు | డైలాగ్స్ | కాదు | |
1997 | నేను ప్రేమిస్తున్నాను | కాదు | డైలాగ్స్ | కాదు | |
తాళి | కాదు | డైలాగ్స్ | కాదు | ||
ప్రేమించుకుందాం రా | కాదు | డైలాగ్స్ | కాదు | ||
గోకులంలో సీత | కాదు | డైలాగ్స్ | కాదు | ||
పెళ్లి చేసుకుందాం | కాదు | డైలాగ్స్ | కాదు | ||
మాస్టర్ | కాదు | డైలాగ్స్ | కాదు | ||
1998 | పెళ్లి కానుక | కాదు | డైలాగ్స్ | కాదు | |
ఆటో డ్రైవర్ | కాదు | డైలాగ్స్ | కాదు | ||
ఆహా..! | కాదు | డైలాగ్స్ | కాదు | ||
పెళ్లాడి చూపిస్తా | కాదు | అవును | కాదు | ||
స్నేహితులు | కాదు | డైలాగ్స్ | కాదు | ||
1999 | సీతారామ రాజు | కాదు | డైలాగ్స్ | కాదు | |
సాంబయ్య | |||||
ప్రేయసి రావే | కాదు | డైలాగ్స్ | కాదు | ||
భారతరత్న | కాదు | డైలాగ్స్ | కాదు | ||
2000 | రవన్న | కాదు | కథ & సంభాషణలు | కాదు | |
మనోహరం | కాదు | డైలాగ్స్ | కాదు | ||
2001 | ఒరేయ్ తమ్ముడు | కాదు | అవును | కాదు | |
ఎవడ్రా రౌడీ | కాదు | అవును | కాదు | ||
భద్రాచలం | కాదు | డైలాగ్స్ | కాదు | ||
2002 | జెమిని | కాదు | డైలాగ్స్ | కాదు | |
2003 | ఇది మా అశోక్‌గాడి లవ్‌స్టోరీ | కాదు | స్క్రీన్ ప్లే | కాదు | |
రాఘవేంద్ర | కాదు | అవును | కాదు | ||
పల్నాటి బ్రహ్మనాయుడు | కాదు | అవును | కాదు | ||
శంభు | కాదు | డైలాగ్స్ | కాదు | ||
సింహాచలం | కాదు | డైలాగ్స్ | కాదు | ||
సీతయ్య | కాదు | కథ & సంభాషణలు | కాదు | ||
రాజ నరసింహ | కాదు | కథ | కాదు | కన్నడ సినిమా | |
టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ | కాదు | అవును | కాదు | ||
2004 | శేషాద్రి నాయుడు | కాదు | అవును | కాదు | |
భద్రాద్రి రాముడు | కాదు | అవును | కాదు | ||
స్వామి | కాదు | కథ & సంభాషణలు | కాదు | ||
ఆప్తుడు | కాదు | డైలాగ్స్ | కాదు | ||
2005 | 786 ఖైదీ ప్రేమకథ | కాదు | డైలాగ్స్ | కాదు | |
శ్రావణమాసం | |||||
2007 | ఆపరేషన్ దుర్యోధన | ||||
2008 | ఆపదమొక్కులవాడు | ||||
2009 | మెంటల్ కృష్ణ | ||||
రాజావారి చేపల చెరువు | |||||
పోసాని జెంటిల్‌మన్ | |||||
2011 | దుశ్శాసన |
నటుడిగా
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1992 | ధర్మ క్షేత్రం | పౌరుడు | |
1996 | పవిత్ర బంధం | రాధ బావ | |
1997 | పెళ్ళి చేసుకుందాం | సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ | [4] |
1998 | సుప్రభాతం | ||
2001 | అయోధ్య రామయ్య | ||
ఎవడ్రా రౌడీ | |||
2002 | బాబీ | కోటి | |
జెమిని | హ్యాండ్ | ||
2003 | సీతయ్య | అంజనప్ప | |
2004 | శేషాద్రినాయుడు | ||
భద్రాద్రి రాముడు | |||
2005 | శ్రావణమాసం | ||
అతడు | ఫరూఖ్ | ||
గుడ్ బాయ్ | |||
2006 | వాళ్ళిద్దరి వయసు పదహరే | న్యాయవాది | ప్రత్యేక ప్రదర్శన |
గేమ్ | రాఘవ మాజీ బాస్ | ||
2007 | ఆపరేషన్ దుర్యోధన | ||
మున్నా | కిషన్ | ||
2008 | ఫ్రెండ్స్ కాలనీ | ||
2009 | మెంటల్ కృష్ణ | ||
రాజావారి చేపల చెరువు | |||
ఏక్ నిరంజన్ | మంత్రి నరేంద్ర కుమార్ | ||
పోసాని జెంటిల్‌మన్ | |||
2010 | దాసన్నా | ||
వేదం | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | ||
2011 | నిష్శబ్ద విప్లవం | ||
నిత్య పెళ్లికొడుకు | |||
క్షేత్రం | |||
వైకుంఠపాళి | ఫార్మాస్యూటికల్స్ రావు | ||
ఓ మంజుల కథ | |||
కిరీటం | |||
వరప్రసాద్, పొట్టిప్రసాద్ | |||
2012 | 420 | ||
డిక్టేటర్ | |||
జాలీగా ఎంజాయ్ చేద్దాం | |||
మిస్ చింతామణి MA (C/o సుబ్బిగాడు) | సుబ్బిగాడు | ||
గాలి శీను | |||
తింగరోడు | |||
జులాయి | క్లబ్ యజమాని | ||
పీపుల్స్ వార్ | |||
సుడిగాడు | అతనే | ||
కృష్ణం వందే జగద్గురుం | టిప్పు సుల్తాన్ | ||
తిక్క | |||
2013 | నాయక్ | శుక్లా భాయ్ | |
జగద్గురు ఆదిశంకర | మహా మంత్రి | ||
పోటుగాడు | వెంకట రత్నం | ||
అత్తారింటికి దారేది | రాజ రత్నం | ||
దూసుకెళ్తా | అవతార్ | ||
చండీ | గబ్బర్ సింగ్ | ||
మసాలా | నాగరాజు | ||
ఆపరేషన్ దుర్యోధన 2 | కృష్ణుడు | ||
సెకండ్ హ్యాండ్ | లవ్ డాక్టర్ | ||
బన్నీ అండ్ చెర్రీ | |||
2014 | 1: నేనొక్కడినే | గులాబ్ సింగ్ | |
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో | ఏసీపీ నాయక్ | ||
భీమవరం బుల్లోడు | పోసాని పోలీసు అధికారి | ||
రేసుగుర్రం | హోంమంత్రి గోవర్ధన్ | ||
ప్రతినిధి | కమీషనర్ | ||
కొత్త జంట | |||
మనం | ఇన్‌స్పెక్టర్ ధర్మ | ||
జంప్ జిలాని | ఉగ్ర నరసింహ రెడ్డి | ||
మైనే ప్యార్ కియా | |||
ఆ ఐదుగురు | కృష్ణ మురళి | ||
నీ జతగా నేనుండాలి | బార్ యజమాని | ||
బూచమ్మ బూచోడు | |||
పవర్ | |||
పాండవులు పాండవులు తుమ్మెద | |||
కిరాక్ | తాంత్రిక | ||
పవర్ | రాజా | ||
ఆగడు | సూపర్ సంపంగి | ||
లౌక్యం | గుప్తాజీ | ||
గోవిందుడు అందరివాడేలే | న్యాయవాది | ||
ఒక లైలా కోసం | సబ్-ఇన్‌స్పెక్టర్ | ||
రౌడీ ఫెలో | సిల్క్ బాబు | ||
2015 | గోపాల గోపాల | సిద్ధేశ్వర మహారాజ్ | |
ఇంటలిజెంట్ ఇడియట్స్ | |||
టెంపర్ | నారాయణ మూర్తి | ||
బండిపోటు | భలే బాబు | ||
భమ్ బోలేనాథ్ | సేథ్జీ | ||
జిల్ | నారాయణ | ||
దోచేయ్ | మాణిక్యం | ||
లయన్ | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | ||
సూపర్ స్టార్ కిడ్నాప్ | |||
365 రోజులు | |||
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ | కళాశాల ప్రిన్సిపాల్ | ||
జేమ్స్ బాండ్ | |||
సినిమా | వైద్యుడు | ||
ఢీ అంటే ఢీ | |||
కిక్ 2 | పోలీస్ కమీషనర్ | ||
షేర్ | దాదా సహాయకుడు | ||
శివం | శివ తండ్రి | ||
కంచె | ఎలమంద | ||
బ్రూస్ లీ | జయరాజ్ యొక్క PA | ||
రాజు గారి గది | బొమ్మాళి రాజా | ||
సైజు జీరో | నిజాం నిరంజన్ | ||
ఇంజి ఇడుప్పజగి | |||
బెంగాల్ టైగర్ | "సెలబ్రిటీ" శాస్త్రి | ||
లోఫర్ | మురళి | ||
సౌఖ్యం | తిరుపతి రైలు ప్యాసింజర్ | ||
పటాస్ | హోం మంత్రి | ||
భలే మంచి రోజు | ఫాదర్ పాల్ | ||
2016 | డిక్టేటర్ | చంద్రశేఖర్ ధర్మా పిఏ | |
రన్ | పోసాని బాలకృష్ణ | ||
ఎక్స్‌ప్రెస్ రాజా | పోలీసు | ||
సోగ్గాడే చిన్ని నాయనా | సూరి | ||
స్పీడున్నోడు | కృష్ణప్ప | ||
కృష్ణాష్టమి | |||
వీరి వీరి గుమ్మడి పండు | |||
సావిత్రి | |||
హ్యాపీలైఫ్ | |||
సర్దార్ గబ్బర్ సింగ్ | అప్పాజీ | ||
ఈడో రకం ఆడో రకం | ఇన్ స్పెక్టర్ ఎం. కోటేశ్వరరావు | ||
సుప్రీమ్ | సంగీత విద్వాంసుడు శివయ్య | ||
బ్రహ్మోత్సవం | గ్రామ పెద్ద | ||
అ ఆ | పల్లం నారాయణ | ||
శ్రీశ్రీ | |||
బాబు బంగారం | ఎమ్మెల్యే పుచ్చప్ప | ||
రోజులు మారాయి | |||
ఆటాడుకుందాం రా | సోమరాజు | ||
చుట్టాలబ్బాయి | వరద రాజు | ||
సప్తగిరి ఎక్స్‌ప్రెస్ | |||
తిక్క | ఇన్‌స్పెక్టర్ పి.హైమానంద్ | ||
హైపర్ | భానుమతి తండ్రి | ||
ఈడు గోల్డ్ ఎహే | |||
వినోదం 100% | |||
ఇజం | మంత్రి కోటిలింగాలు | ||
జయమ్ము నిశ్చయమ్మురా | పంతులు | ||
ధృవ | చెంగళరాయుడు | ||
మీలో ఎవరు కోటీశ్వరుడు | తాతా రావు | ||
2017 | ఖైదీ నం. 150 | బోరబండ బుజ్జి | |
లక్కున్నోడు | షేక్ నయీం | ||
నేను లోకల్ | బాబు తండ్రి | ||
లక్ష్మీ బాంబ్ | లక్ష్మి తండ్రి | ||
రారండోయ్ వేడుక చూద్దాం | రాంబాబు | ||
ఆకతాయి | రాజకీయ నాయకుడు | ||
గల్ఫ్ | |||
ఉంగరాల రాంబాబు | |||
రోగ్ | సేథ్ | ||
ఆనందో బ్రహ్మ | కృష్ణ మనోహర్ | ||
పటేల్ SIR | పౌడర్ పాండు | ||
హలో! | పోలీసు అధికారి | ||
మిడిల్ క్లాస్ అబ్బాయి | పల్లవి తండ్రి | ||
నేనూ కిడ్నాప్ అయ్యాను | |||
నేనే రాజు నేనే మంత్రి | మునియప్ప | ||
జై లవ కుశ | జై, లవ మరియు కుశల మేనమామ | ||
PSV గరుడ వేగ | ప్రతాప్ రెడ్డి | ||
ఒక్కడు మిగిలాడు | శివుడు | ||
దువ్వాడ జగన్నాధం | హోంమంత్రి పుష్పం | ||
రాజా ది గ్రేట్ | లక్కీ మామ | ||
2018 | ఇగో | పోలీస్ ఇన్‌స్పెక్టర్ సత్యన్నారాయణ | |
ఆచారి అమెరికా యాత్ర | ఫ్యామిలీ లాయర్ | ||
ఇంటిలిజెంట్ | యాదవ్ | ||
జువ్వ | పైడిరాజు | ||
కన్నుల్లో నీ రూపమే | |||
నా నువ్వే | |||
ఈ మాయ పేరేమిటో | |||
మర్లపులి | |||
భరత్ అనే నేను | మంత్రి | ||
రా..రా.. | |||
ఎమ్‌ఎల్‌ఏ | సియిఒ | ||
నేల టిక్కెట్టు | పోసాని | ||
సిల్లీ ఫెలోస్ | ప్రసాద్ | ||
ఎందుకో ఎమో | రాజు | ||
రంగు | మాజీ ఎమ్మెల్యే | ||
నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా | వర్ష మేనమామ | ||
జంబలకిడిపంబ | మునుపటి న్యాయవాది | ||
సాక్ష్యం | డిఫెన్స్ లాయర్ | ||
హలో గురు ప్రేమ కోసమే | సంజు మామ | ||
కవచం | చింతకాయల ఆవేశం | ||
2019 | యాత్ర | యడ్లపాటి వెంకటరావు | |
ఓటర్ | ఎమ్మెల్యే | ||
క్రేజీ క్రేజీ ఫీలింగ్ | PK | ||
చీకటి గదిలో చితక్కొట్టుడు | స్వామి (పూజారి) | ||
బుర్రకథ | న్యూరోసర్జన్ ప్రభుదాస్ | ||
చిత్రలహరి | నారాయణ | ||
అర్జున్ సురవరం | అడ్డాల సుబ్బారావు | ||
వెంకీ మామ | |||
మజిలీ | రాజేంద్ర | ||
మహర్షి | మురళీ కృష్ణ | ||
1వ ర్యాంక్ రాజు | ప్రిన్సిపాల్ | ||
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | న్యాయమూర్తి | ||
నిను వీడని నీడను నేనే | పోలీసు అధికారి | ||
90ఎంల్ | మురళి | ||
సాఫ్ట్‌వేర్ సుధీర్ | చందు మామ | ||
ఆపరేషన్ 2019 | |||
2020 | సరిలేరు నీకెవ్వరు | సీఐ నారాయణ | |
టెంప్ట్ రాజా | |||
అశ్వథ్థామ | పోలీస్ చీఫ్ | ||
ఒరేయ్ బుజ్జిగా | కోటేశ్వరరావు | ||
2021 | రెడ్ | లాయర్ పార్థసారథి | |
క్రాక్ | SP | ||
బంగారు బుల్లోడు | బొడ్డు నాగరాజు | ||
30 రోజుల్లో ప్రేమించడం ఎలా | అక్షర తండ్రి | ||
చెక్ | న్యాయవాది | ||
A1 ఎక్స్‌ప్రెస్ | సందీప్ మామ | ||
ఛలో ప్రేమిద్దాం | |||
ఇట్లు అమ్మ | |||
ఏక్ మినీ కథ | డా. సూర్య ప్రకాష్ | ||
క్రేజీ అంకుల్స్ | |||
సీటీమార్ | సీతారాం | ||
తెలంగాణ దేవుడు | |||
గల్లీ రౌడీ | నాయుడు | ||
రిపబ్లిక్ | స్కూల్ ప్రిన్సిపాల్ | ||
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | న్యాయవాది | ||
పెళ్లిసందD | కంచుకట్ల ఆంజనేయులు | ||
అనుభవించు రాజా | |||
2022 | సూపర్ మచి | ||
ఆచార్య | |||
భళా తందనానా | దయామయం | ||
మళ్ళీ మొదలైంది | |||
కోతల రాయుడు | |||
మాతృదేవోభవ | |||
సర్కారు వారి పాట | కాలనీ అధ్యక్షుడు | ||
షికారు | సీఐ మురళి | ||
ది వారియర్ | మాధవ్ | తమిళం/తెలుగు ద్విభాషా చిత్రం | |
బుజ్జి ఇలా రా | |||
ఊర్వశివో రాక్షశివో | బ్రోకర్ మూర్తి | ||
హిట్ 2: ద సెకెండ్ కేస్ | న్యూస్ రిపోర్టర్ | ||
18 పేజెస్ | లాయర్ పద్మనాభం | ||
2023 | వాలెంటైన్స్ నైట్ | వెలుగు కృష్ణమూర్తి | |
మీటర్ | కమిషనర్ కృష్ణ మురారి | ||
కబ్జ | కన్నడ సినిమా | ||
ఏజెంట్ | |||
అన్‌స్టాపబుల్ | |||
భారీ తారాగణం | |||
స్పై | కార్యదర్శి నాయుడు | ||
వారెవ్వా జతగాళ్లు | |||
అనుకున్నవన్నీ జరగవు కొన్ని | |||
ఉమాపతి | |||
2024 | రాఘవరెడ్డి | ||
వి లవ్ బ్యాడ్ బాయ్స్ | |||
14 | |||
గొర్రె పురాణం | |||
కల్లు కాంపౌండ్ 1995 |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ |
---|---|---|---|
2017 | బతుకు జటకా బండి | జీ తెలుగు | |
2018 | గ్యాంగ్‌స్టార్లు | బ్లాక్ బస్టర్ బాల సుబ్రహ్మణ్యం | అమెజాన్ ప్రైమ్ వీడియో |
2021 | ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ | అయ్యప్ప | ఆహా |
2022 | ఆహా నా పెళ్ళంట | జీ-5 |
సీరియళ్ళు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2 February 2020). "పోసాని, కుసుమ పైకి ఇద్దరు.. లోపల ఒక్కరు". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
- ↑ "Posani Krishna Murali Biography". movies.dosthana.com. Archived from the original on 18 September 2016. Retrieved 7 October 2016.
- ↑ V6 Velugu (3 November 2022). "ఏపీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా పోసాని". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
బయటి లంకెలు
[మార్చు]వర్గాలు:
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- 1958 జననాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా రచయితలు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- జీవిస్తున్న ప్రజలు
- గుంటూరు జిల్లా సినిమా దర్శకులు
- గుంటూరు జిల్లా సినిమా నటులు
- గుంటూరు జిల్లా సినిమా రచయితలు
- గుంటూరు జిల్లా సినిమా నిర్మాతలు