అష్ట-మాతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 1(అ.) సప్త మాతలు (ఇ.), 8. కౌబేరి
  • 2(ఆ.) సప్తమాతలు (ఇ.), 8. మహాలక్ష్మి
  • 3(ఇ.) 1. రౌద్రి, 2. వైష్ణవి, 3. బ్రాహ్మి, 4. కౌమారి, 5. వారాహి, 6. నారసింహి, 7. చాముండ, 8. మాహేంద్రి.
  • 4(ఈ.) 1. వ్యాపిని, 2. తాపిని, 3. పావని, 4. క్లేదని, 5. ధారిణి, 6. మాలిని, 7. హంసిని, 8. శంఖిని.
  • 5(ఉ.) 1. బ్రాహ్మి, 2. మాహేశ్వరి, 3. చండి, 4. వారాహి, 5. వైష్ణవి, 6. కౌమారి, 7. చాముండ, 8. చర్చిక.
  • 6(ఊ.) 1. ఆరోగ్యము, 2. ప్రతిభ, 3. అభ్యాసము, 4. భక్తి, 5. విద్వత్కథ, 6. పాండిత్యము, 7. స్మృతిదార్ఢ్యము, 8. అనిర్వేదము [ఇవి కవిత్వమునకు మాతలు] [కావ్యమీమాంస]