యుద్ధషట్కము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'భీష్మపర్వం" మొదలుకొని "స్త్రీ పర్వం" వరకు గల ఆరు పర్వాలను "యుద్ధ షట్కము" అని అంటారు. అవి- 1. భీష్మపర్వం, 2. ద్రోణపర్వం, 3. కర్ణపర్వం, 4. శల్యపర్వం, 5. సౌప్తికపర్వం, 6. స్త్రీపర్వం.