జూలై 18
(18 జూలై నుండి దారిమార్పు చెందింది)
జూలై 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 199వ రోజు (లీపు సంవత్సరములో 200వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 166 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- స్పెయిన్ జాతీయదినోత్సవం
- 1930: మొదటి ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.
- 1949: కాశ్మీర్ లో యుద్ధ విరమణ.
- 1949: భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది.
- 2015: ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు [1]
జననాలు
[మార్చు]- 1856: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (మ.1936)
- 1860: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941)
- 1918: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
- 1919: జయచామరాజేంద్ర వడియార్, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974)
- 1920: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009)
- 1920: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
- 1931: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)
- 1949: డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1953: పొత్తూరి విజయలక్ష్మి, హాస్య కథల, నవల రచయిత్రి.
- 1960: పూర్ణిమ భాగ్యరాజ్, తమిళ తెలుగు, మళయాళ, హిందీ చిత్రాల నటి
- 1961: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
- 1966: పృధ్వీ రాజ్, దక్షిణ భారత చలన చిత్ర నటుడు
- 1970: రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.
- 1972: సౌందర్య, సినీనటి. (మ.2004)
- 1982: ప్రియాంకా చోప్రా, భారతీయ నటి.
- 1972: సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు.
మరణాలు
[మార్చు]- 1974: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
- 1992: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906)
- 1995: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)
- 2012: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942)
- 2022: భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు (జ.1940)
- 2023: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (జ. 1943)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
- వరల్డ్ లిజనింగ్ డే
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 17 - జూలై 19 - జూన్ 18 - ఆగష్టు 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి-19 జూలై 2015