అక్టోబర్ 31
వికీపీడియా నుండి
(31 అక్టోబర్ నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరము లో 305వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి.
| << | అక్టోబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1840 - మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci),భారత దేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు.
- 1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు.
- 2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.
- 2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.
[మార్చు] జననాలు
- 1875 - సర్ధార్ వల్లభ బాయ్ పటేల్
[మార్చు] మరణాలు
- 1984: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.
- 2005: ప్రముఖ నేపథ్యగాయని పి.లీల
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
అక్టోబర్ 30 - నవంబర్ 1 - సెప్టెంబర్ 30 - నవంబర్ 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |