Coordinates: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05

బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
|mandal_map=Cuddapah mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బద్వేలు|villages=22/area_total=|population_total=46392|population_male=23343|population_female=23049|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.19|literacy_male=75.92|literacy_female=48.45}}
|mandal_map=Cuddapah mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బద్వేలు|villages=22/area_total=|population_total=46392|population_male=23343|population_female=23049|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.19|literacy_male=75.92|literacy_female=48.45}}
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 516 227.


==గ్రామ చరిత్ర==
==గ్రామ చరిత్ర==

17:19, 27 నవంబరు 2016 నాటి కూర్పు

బద్వేలు
—  మండలం  —
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
బద్వేలు is located in Andhra Pradesh
బద్వేలు
బద్వేలు
ఆంధ్రప్రదేశ్ పటంలో బద్వేలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం బద్వేలు
గ్రామాలు 22/area_total=
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,392
 - పురుషులు 23,343
 - స్త్రీలు 23,049
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.19%
 - పురుషులు 75.92%
 - స్త్రీలు 48.45%
పిన్‌కోడ్ {{{pincode}}}

బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. [1]పిన్ కోడ్ నం. 516 227.

గ్రామ చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.

గ్రామములోని విద్యా సౌకర్యాలు

బి.వి.ఆర్. వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల:- ఈ కళాశాలను 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు ప్రారంభించినారు. కడప జిల్లాలో ఇది తొలి వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల. [2]

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మండలంలోని గ్రామాలు

గ్రామ జనాభా

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కడప; 2014,మే-30; 6వపేజీ. [2] ఈనాడు కడప; 2016,నవంబరు-27; 11వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=బద్వేలు&oldid=2028495" నుండి వెలికితీశారు