మన్మథదశావస్థలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. కనులతో చూచుట
  2. మనసుపడుట
  3. సంకల్పించుట
  4. నిద్ర పట్టకుండుట
  5. చిక్కి పోవుట
  6. అన్నిటయందు విసుగు పుట్టుట
  7. సిగ్గు విడుచుట
  8. చిత్త భ్రమ నొందుట
  9. మూర్చ నొందుట
  10. ఆత్మ హత్యకు యత్నించుట