షోడశ సంపదలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాల ప్రకారము మనకు షోడశ (పదహారు) సంపదలు ఉన్నాయి. అవి

1. కీర్తి

2. విద్య

3. బలము

4. జయము

5. పుత్రులు

6. స్వర్ణము

7. ధాన్యము

8. సత్కాలక్షేపము

9. సద్భోజనము

10. జ్ఞానము

11. సౌందర్యము

12. క్షమ

13. బాల్యము

14. ధైర్యము

15. అరోగత

16. చిరాయువు