Coordinates: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05

బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రామజనాబా → గ్రామ జనాభా using AWB
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
పంక్తి 11: పంక్తి 11:
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>

==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాggrtyiopnలు==
==గ్రామములో రాజకీయాggrtyiopnలు==


==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ జనాభా==
==గ్రామ జనాభా==

== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
పంక్తి 39: పంక్తి 28:
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు.
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు.


==గ్రామ విశేషాలు==
ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి [[మొల్ల]] పేరుమీద '''మొల్ల సాహితీ పీఠం ''' ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి [[మొల్ల]] పేరుమీద '''మొల్ల సాహితీ పీఠం ''' ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.



12:31, 31 ఆగస్టు 2015 నాటి కూర్పు

బద్వేలు
—  మండలం  —
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
బద్వేలు is located in Andhra Pradesh
బద్వేలు
బద్వేలు
ఆంధ్రప్రదేశ్ పటంలో బద్వేలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం బద్వేలు
గ్రామాలు 22/area_total=
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,392
 - పురుషులు 23,343
 - స్త్రీలు 23,049
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.19%
 - పురుషులు 75.92%
 - స్త్రీలు 48.45%
పిన్‌కోడ్ {{{pincode}}}

బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. [1]

గ్రామములో రాజకీయాggrtyiopnలు

గ్రామ జనాభా

మూలాలు

చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.

దేవాలయాలు

  1. శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,జూన్-4న నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంకోసం, తిరుపతి నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల విగ్రహాలను తెప్పించినారు. భద్రాచలం నుండి ధ్వజస్థంభం తెప్పించినారు. నాలుగు ఎకరాల స్థలంలో,దాతల సహకారంతో, రు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో, ఈ ఆలయాన్ని నిర్మించినారు. వినాయకుడు, వరాహస్వామివార్ల ఆలయాలు గూడా నిర్మాణంలో ఉన్నవి. ఈ ఆలయం బద్వేలు పట్టణానికి తలమానికం కాగలదని భక్తుల విశ్వాసం. [1]

పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల బ్రహ్మంగారిమఠంలో సమాధి చెందారు.

ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి మొల్ల పేరుమీద మొల్ల సాహితీ పీఠం ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

వ్యవసాయం

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి, కాయగూరలు ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు బ్రహ్మంసాగర్ కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.

రవాణా సౌకర్యాలు

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉన్నది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.

శాసనసభ నియోజకవర్గం

గ్రామాలు

[1] ఈనాడు కడప; 2014,మే-30; 6 వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=బద్వేలు&oldid=1634394" నుండి వెలికితీశారు