కూచినపూడి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కూచినపూడి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1955 | అనగాని భగవంతరావు | కృషికర్ లోక్ పార్టీ | |
1962 | ఏవూరు సుబ్బారావు | స్వతంత్ర | |
1967[1] | అనగాని భగవంతరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972[2] | అనగాని భగవంతరావు | ||
1978[3] | ఏవూరు సుబ్బారావు | జనతా పార్టీ | |
1983 | మోపిదేవి నాగభూషణం | తెలుగుదేశం పార్టీ | |
1985[4] | ఏవూరు సీతారామ్మ | ||
1989[5] | సీతారామమ్మ ఈవూరి | ||
1994[6] | సీతారామమ్మ ఏవూరు | ||
1999 | మోపిదేవి వెంకటరమణ[7] | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2004
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | మోపిదేవి వెంకటరమణ | 46,311 | 53.44 | ||
టీడీపీ | కేశన శంకరరావు | 37,770 | 43.58 | ||
బీఎస్‌పీ | జంగం సామేలు | 1,884 | 2.17 | ||
మెజారిటీ | 8,541 | 9.86 | |||
పోలింగ్ శాతం | 86,665 | 75.81 | |||
నమోదైన ఓటర్లు | 1,14,305 |
మూలాలు
[మార్చు]- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Andhra Pradesh". Election Commission of India. Retrieved 22 December 2021.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 1972". Election Commission of India. Retrieved 8 February 2023.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 1978". Election Commission of India. Retrieved 8 February 2023.
- ↑ Sakshi (7 March 2024). "1983 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
- ↑ "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). ceotelangana.nic.in. Archived from the original (PDF) on 2022-12-16. Retrieved 2022-12-16.
- ↑ "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
- ↑ The Hindu (19 June 2020). "Mopidevi rewarded for loyalty to the YSR family" (in Indian English). Archived from the original on 2020-10-08. Retrieved 21 June 2024.