నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°26′24″N 79°58′48″E |
నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం. ఈ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు కార్పొరేషన్‌లోని 26 డివిజన్లు ఉన్నాయి.
మండలాలు
[మార్చు]నెల్లూరు నగర ప్రస్తుత-గత శాసన సభ సభ్యుల పట్టిక
[మార్చు]సంవత్సరం నియోజక వర్గం సంఖ్య నియోజక వర్గంపేరు రకం గెలచిన అభ్యర్థి పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి పార్టీ ఓట్లు 2019 [1] 117 నెల్లూరు నగర జనరల్ పోలుబోయిన అనిల్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 73942 పొంగూరు నారాయణ తె.దే.పా 72485 2014 236 నెల్లూరు నగర జనరల్ పోలుబోయిన అనిల్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 74372 ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తె.దే.పా 55285 2009 236 నెల్లూరు నగర జనరల్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పీఆర్‌పీ 36103 పోలుబోయిన అనిల్ కుమార్ ఐఎన్‌సీ 36013
2024 ఎన్నికలు
[మార్చు]2024 నాటి ఓటర్ల జాబితా ప్రకారం:[2]
ఓటర్లు | సంఖ్యా |
---|---|
మొత్తం ఓటర్లు | 2,38,465 |
పురుషులు | 1,16,230 |
మహిళలు | 1,22,168 |
ట్రాన్స్‌జెండర్లు | 67 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "2019 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
- ↑ Andhrajyothy (7 May 2024). "నారాయణ గెలుపు నల్లేరు మీద నడకే!". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.