"బెల్లంకొండ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==గ్రామ చరిత్ర==
[[File:Bellamkonda fort.JPG|thumb|[[కొండవీడుముసునూరి నాయకులు|కొండవీటిముసునూరి]] [[రెడ్డికమ్మ|కమ్మ రాజులు]] నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం]]
 
వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. [[కొండవీడుముసునూరి నాయకులు|కొండవీటిముసునూరి]] [[రెడ్డికమ్మ|కమ్మ రాజులు]] నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. కమ్మరాజ్య స్థాపకుడు ముసునూరి గుండయ ఈ కోటని క్రీ. శ. 1120లో నిర్మించాడు. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. [[1511]]లో [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న [[బెల్లంకొండ కోట|బెల్లంకొండ దుర్గము]]<nowiki/>ను స్వాధీనం చేసుకున్నాడు. [[విజయనగర సామ్రాజ్యము]] పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉంది. [[సదాశివ రాయలు]] కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము ([[1554]]) ద్వారా తెలుస్తున్నది.
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
8

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2431177" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ