ఎన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
(యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
40వ దశకం
[మార్చు]. 1. మనదేశం
50వ దశకం
[మార్చు]- పాతాళభైరవి (1951)
- పాతాళభైరవి (1951) (తమిళము)
- పాతాళభైరవి (1951) (హిందీ)
- మల్లీశ్వరి (1951)
- పెళ్ళిచేసిచూడు (1952)
- దాసి (1952)
- పల్లెటూరు (1952)
- కళ్యాణంపన్నిప్పర్ (1952) (తమిళము)
- వెలైకరిమగల్ (1952) (తమిళము)
- అమ్మలక్కలు (1953)
- మరుముగల్ (1953) (తమిళము)
- పిచ్చి పుల్లయ్య (1953)
- చండీరాణి (1953)
- చండీరాణీ (1953) (తమిళము)
- చండీరాణీ (1953) (హిందీ)
- చంద్రహారం (1954)
- చంద్రహారం (1954) (తమిళము)
- వద్దంటే డబ్బు (1954)
- తోడుదొంగలు (1954)
- రేచుక్క (1955)
- రాజు పేద (1954)
- సంఘం (1954)
- సంఘం (1954) (తమిళము)
- అగ్గిరాముడు (1954)
- పరివర్తన (1954)
- ఇద్దరు పెళ్ళాలు (1954)
- మిస్సమ్మ (1955)
- విజయగౌరి (1955)
- చెరపకురా చెడేవు (1955)
- జయసింహ (1955)
- కన్యాశుల్కం (1955)
- సంతోషం (1955)
- నయాఆద్మి (1956) (హిందీ)
- తెనాలి రామకృష్ణ (1956)
- తెనాలి రామకృష్ణన్ (1956) (తమిళము)
- చింతామణి (1956)
- జయం మనదే (1956)
- సొంతవూరు (1956)
- ఉమాసుందరి (1956)
- చిరంజీవులు (1956)
- శ్రీగౌరి మహాత్మ్యం (1956)
- పెంకి పెళ్ళాం (1956)
- మర్మవీరన్ (1956) (తమిళము)
- చరణదాసి (1956)
- భాగ్యరేఖ (1957)
- మాయాబజార్ (1957)
- మయాబజార్ (1957) (తమిళము)
- వీరకంకణం (1957)
- సంకల్పం (1957)
- వినాయకచవితి (1957)
- భలే అమ్మాయిలు (1957)
- సతీ అనసూయ (1957)
- సారంగధర (1957)
- కుటుంబగౌరవం (1957)
- పాండురంగ మహత్యం (1957)
- అన్నాతమ్ముడు (1958)
- భూకైలాస్ (1958)
- శోభ (1958)
- రాజనందిని (1958)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- కార్తవరాయని కథ (1958)
- ఇంటిగుట్టు (1958)
- సంపూర్ణ రామాయణం (1958)(తమిళము)
- అప్పుచేసి పప్పుకూడు (1959)
- రాజసేవై (1959) (తమిళము)
- రేచుక్క-పగటిచుక్క (1959)
- శభాష్ రాముడు (1959)
- దైవబలం (1959)
- బాలనాగమ్మ (1959)
- వచ్చిన కోడలు నచ్చింది (1959)
- బండరాముడు (1959)
- శ్రీవెంకటేశ్వర మహత్యం (1960)
- రాజమకుటం (1960)
- రాజమకుటం (1960) (తమిళము)
- రాణి రత్నప్రభ (1960)
- దేవాంతకుడు (1960)
- విమల (1960)
- దీపావళి (1960)
- భట్టి విక్రమార్క (1960)
- కాడెద్దులు ఎకరంనేల (1960)
- భక్తరఘునాథ్ (1960) (గుజరాతి)
60వ దశకం
[మార్చు]- సీతారామకళ్యాణం (1961)
- ఇంటికి దీపం ఇల్లాలే (1961)
- సతీసులోచన (1961)
- పెండ్లిపిలుపు (1961)
- శాంత (1961)
- జగదేకవీరుని కథ (1961)
- కలసి ఉంటే కలదు సుఖం (1961)
- టాక్సీరాముడు (1961)
- గులేబకావళి కథ (1962)
- 9A శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ(1962)
- గాలిమేడలు (1962)
- టైగర్ రాముడు (1962)
- భీష్మ (1962)
- దక్షయజ్ఞం (1962)
- గుండమ్మకథ (1962)
- మహామంత్రి తిమ్మరుసు (1962)
- స్వర్ణమంజరి (1962)
- రక్తసంబంధం (1962)
- ఆత్మబంధువు (1962)
- శ్రీకృష్ణార్జున యుద్ధము (1963)
- ఇరుగు పొరుగు (1963)
- పెంపుడు కూతురు (1963)
- వాల్మీకి (1963)
- సవతి కొడుకు (1963)
- లవకుశ (1963)
- లవకుశ (1963) (తమిళము)
- లవకుశ (1963) (హిందీ)
- పరువు ప్రతిష్ఠ (1963)
- ఆప్తమిత్రులు (1963)
- బందిపోటు (1963)
- లక్షాధికారి (1963)
- తిరుపతమ్మ కథ (1963)
- నర్తనశాల (1963)
- మంచి చెడు (1963)
- కర్ణ (1964)
- కర్ణన్ (1964) (తమిళము)
- కర్ణ (1964) (హిందీ)
- గుడిగంటలు (1964)
- మర్మయోగి (1964)
- కలవారి కోడలు (1964)
- దేశద్రోహులు (1964)
- రాముడు భీముడు (1964)
- సత్యనారాయణ మహత్యం (1964)
- అగ్గిపిడుగు (1964)
- దాగుడుమూతలు (1964)
- శభాష్ సూరి (1964)
- బభ్రువాహన (1964)
- వివాహబంధం (1964)
- మంచి మనిషి (1964)
- వారసత్వం (1964)
- బొబ్బిలి యుద్ధం (1964)
- భక్తరామదాసు (1964) (తమిళము)
- భక్తరామదాస్ (1964) (గుజరాతి)
- నాదీ ఆడజన్మే (1965)
- పాండవవనవాసం (1965)
- దొరికితే దొంగలు (1965)
- మంగమ్మ శపధం (1965)
- సత్య హరిశ్చంద్ర (1965)
- తోడు నీడ (1965)
- ప్రమీలార్జునీయం (1965)
- దేవత (1965)
- వీరాభిమన్యు (1965)
- విశాలహృదయాలు (1965)
- సి.ఐ.డి. (1965)
- ఆడబ్రతుకు (1965)
- శ్రీకృష్ణ పాండవీయం (1966)
- పల్నాటి యుద్ధం (1966)
- శకుంతల (1966)
- పరమానందయ్య శిష్యుల కథ (1966)
- మంగళసూత్రం (1966)
- అగ్గి బరాటా (1966)
- సంగీత లక్ష్మి (1966)
- శ్రీకృష్ణ తులాభారం (1966)
- పిడుగురాముడు (1966)
- అడుగు జాడలు (1966)
- డాక్టర్ ఆనంద్ (1966)
- గోపాలుడు భూపాలుడు (1967)
- నిర్దోషి (1967)
- కంచుకోట (1967)
- భువనసుందరి కథ (1967)
- ఉమ్మడికుటుంబం (1967)
- భామావిజయం (1967)
- నిండు మనసులు (1967)
- స్త్రీజన్మ (1967)
- శ్రీకృష్ణావతారం (1967)
- పుణ్యవతి (1967)
- ఆడపడుచు (1967)
- చిక్కడు దొరకడు (1967)
- ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
- నిలువు దోపిడి (1968)
- తల్లిప్రేమ (1968)
- తిక్క శంకరయ్య (1968)
- రాము (1968)
- కలిసొచ్చిన అదృష్టం (1968)
- నిన్నే పెళ్ళాడుతా (1968)
- భాగ్యచక్రం (1968)
- నేనే మొనగాణ్ణి (1968)
- బాగ్దాద్ గజదొంగ (1968)
- నిండు సంసారం (1968)
- వరకట్నం (1969)
- కథానాయకుడు (1969)
- భలే మాష్టారు (1969)
- గండికోట రహస్యం (1969)
- విచిత్ర కుటుంబం (1969)
- కదలడు వదలడు (1969)
- నిండు హృదయాలు (1969)
- భలే తమ్ముడు (1969)
- అగ్గివీరుడు (1969)
- మాతృదేవత (1969)
- ఏకవీర (1969)
- తల్లా పెళ్ళామా (1970)
- లక్ష్మీకటాక్షం (1970)
- ఆలీబాబా 40 దొంగలు (1970) (200వ సినిమా)
- పెత్తందార్లు (1970)
- విజయం మనదే (1970)
- చిట్టిచెల్లెలు (1970)
- మాయని మమత (1970)
- మారిన మనిషి (1970)
- కోడలు దిద్దిన కాపురం (1970) (ఇది తెలుగులో 200వ సినిమా)
- ఒకే కుటుంబం (1970)
- తిరుదత్తతిరుడన్ (1970) (తమిళము)
- కన్నన్ వరువన్ (1970) (తమిళము)
70వ దశకం
[మార్చు]- శ్రీకృష్ణ విజయం (1971)
- నిండు దంపతులు (1971)
- రాజకోట రహస్యం (1971)
- జీవితచక్రం (1971)
- రైతుబిడ్డ (1971)
- అదృష్ట జాతకుడు (1971)
- చిన్ననాటి స్నేహితులు (1971)
- పవిత్ర హృదయాలు (1971)
- శ్రీకృష్ణసత్య (1971)
- శ్రీకృష్ణార్జున యుద్ధం (1972)
- కులగౌరవం (1972)
- బడిపంతులు (1972)
- ఎర్రకోట వీరుడు (1973)
- డబ్బుకు లోకం దాసోహం (1973)
- దేశోద్ధారకుడు (1973)
- ధనమా దైవమా (1973)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- వాడే వీడు (1973)
- పల్లెటూరి చిన్నోడు (1974)
- అమ్మాయి పెళ్ళి (1974)
- మనుషుల్లో దేవుడు (1974)
- తాతమ్మకల (1974)
- నిప్పులాంటి మనిషి (1974)
- దీక్ష (1974)
- శ్రీరామాంజనేయ యుద్ధం (1975)
- కథానాయకుని కథ (1975)
- సంసారం (1975)
- రాముని మించిన రాముడు (1975)
- అన్నదమ్ముల అనుబంధం (1975)
- మాయామశ్చీంద్ర (1975)
- తీర్పు (1975)
- ఎదురులేని మనిషి (1975)
- వేములవాడ భీమ కవి (1976)
- ఆరాధన (1976)
- మనుషులంతా ఒక్కటే (1976)
- మగాడు (1976)
- నేరం నాదికాదు ఆకలిది (1976)
- బంగారు మనిషి (1976)
- మాదైవం (1976)[1]
- మంచికి మరోపేరు (1976)
- దానవీరశూరకర్ణ (1977) (250వ చిత్రం)
- అడవిరాముడు (1977)
- ఎదురీత (1977)
- చాణక్య చంద్రగుప్త (1977)
- మా ఇద్దరి కథ (1977)
- యమగోల (1977)
- సతీ సావిత్రి (1978)
- మేలుకొలుపు (1978)
- అక్బర్ సలీమ్ అనార్కలి (1978)
- రామకృష్ణులు (1978)
- యుగపురుషుడు (1978)
- రాజపుత్ర రహస్యం (1978)
- సింహబలుడు (1978)
- శ్రీరామ పట్టాభిషేకం (1978)
- సాహసవంతుడు (1978)
- లాయర్ విశ్వనాథ్ (1978)
- కేడి. నెం. 1 (1978)
- డ్రైవర్ రాముడు (1979)
- మావారి మంచితనం (1979)
- శ్రీమద్విరాటపర్వం (1979)
- వేటగాడు (1979)
- టైగర్ (1979)
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
- శృంగారరాముడు (1979)
- యుగంధర్ (1979)
- ఛాలెంజ్ రాముడు (1980)
- సర్కస్ రాముడు (1980)
- ఆటగాడు (1980)
- సూపర్ మాన్ (1980)
- రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
- సర్దార్ పాపారాయుడు (1980)
- సరదా రాముడు (1980)
80వ దశకం
[మార్చు]- ప్రేమ సింహాసనం (1981)
- గజదొంగ (1981)
- ఎవరు దేవుడు (1981)
- తిరుగులేని మనిషి (1981)
- సత్యం శివం (1981)
- విశ్వరూపం (1981)
- అగ్గిరవ్వ (1981)
- కొండవీటి సింహం (1982)
- మహా పురుషుడు (1981)
- అనురాగదేవత (1982)
- కలియుగ రాముడు (1982)
- జస్టిస్ చౌదరి (1982)
- బొబ్బిలిపులి (1982)
- వయ్యారిభామలు వగలమారిభర్తలు (1982)
- నాదేశం (1982)
- సింహం నవ్వింది (1983)
- చండశాసనుడు (1983)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1983)
90వ దశకం
[మార్చు]- బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) (ఇది 300వ సినిమా)
- సామ్రాట్ అశోక్ (1992)
- మేజర్ చంద్రకాంత్ (1993)
- శ్రీనాథ కవిసార్వభౌమడు (1993)
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.