రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°50′24″N 82°1′48″E మార్చు
పటం

రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల పరిధిలో గలదు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి సుభాస్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి సుభాస్ చంద్రబోస్ కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాస్ చంద్రబోస్ తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల శ్రీసూర్యనారాయణబాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[3] 42 రామచంద్రపురం జనరల్ వాసంశెట్టి సుభాష్ పు తెలుగుదేశం పార్టీ 97652 పిల్లి సూర్యప్రకాష్ పు వైసీపీ 71361
2019 42 రామచంద్రపురం జనరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పు వైసీపీ 75,365 తోట త్రిమూర్తులు పు తెలుగుదేశం పార్టీ 70,197
2014 42 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు పు తె.దే.పా 85254 పిల్లి సుభాష్ చంద్రబోస్ పు వైసీపీ 68332
2012 ఉప ఎన్నికలు రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు పు కాంగ్రెస్ 77292 పిల్లి సుభాష్ చంద్రబోస్ పు వైసీపీ 65373
2009 161 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ పు కాంగ్రెస్ 56589 తోట త్రిమూర్తులు పు ప్రజారాజ్యం పార్టీ 52558
2004 51 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ పు స్వతంత్ర అభ్యర్ధి 53160 తోట త్రిమూర్తులు పు తె.దే.పా 45604
1999 51 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు పు తె.దే.పా 46417 పిల్లి సుభాష్ చంద్రబోస్ పు కాంగ్రెస్ 27242
1994 51 రామచంద్రపురం జనరల్ తోట త్రిమూర్తులు పు స్వతంత్ర అభ్యర్ధి 34027 గుట్టల శ్రీ సూర్యనారాయణ బాబు పు తె.దే.పా/తెలుగుదేశం 30923
1989 51 రామచంద్రపురం జనరల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ పు కాంగ్రెస్ 53326 కుడిపూడి సూర్యనారాయణ రావు పు తె.దే.పా/తెలుగుదేశం 35164
1985 51 రామచంద్రపురం జనరల్ మేడిసెట్టి వీరవెంకట రామారావు పు తె.దే.పా/తెలుగుదేశం 41978 పిల్లి సుభాష్ చంద్రబోస్ పు కాంగ్రెస్ 23836
1983 51 రామచంద్రపురం జనరల్ రాజా కాకర్లపూడి రామచంద్రరాజు పు స్వతంత్ర 39186 వుండవల్లి సత్య నారాయణ మూర్తి రాయవరం మునిసిఫ్ పు కాంగ్రెస్ 14195
1978 51 రామచంద్రపురం జనరల్ పిల్లి అప్పారావు పు స్వతంత్ర 19306 ముద్రగడ వెంకటస్వామి నాయుడు పు జె.ఎన్.పి 19045
1972 51 రామచంద్రపురం జనరల్ సత్యనారాయణ రెడ్డి పు కాంగ్రెస్ 32349 పిల్ల జానకిరామయ్య పు స్వతంత్ర 27721
1970 ఉప ఎన్నికలు రామచంద్రపురం జనరల్ మల్లిపూడి శ్రీరామ సంజీవరావు పు ఎన్.సి.జె    ఏకగ్రీవం         
1967 51 రామచంద్రపురం జనరల్ ఎన్.వీర్రాజు పు స్వతంత్ర 14929 ఎన్. సత్యనారాయణ రావు పు కాంగ్రెస్ 12344
1962 54 రామచంద్రపురం జనరల్ నందివాడ సత్యనారాయణ రావు పు స్వతంత్ర 20270 కె.కమలా దేవి స్త్రీ కాంగ్రెస్ 16927
1955 46 రామచంద్రపురం జనరల్ కాకర్లపూడి శ్రీ రాజ రామచంద్రరాజు బహదుర్ పు పి.పి 27317 పెదపాటి వెంకటరావు పు సీ.పి.ఐ. 12182

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. ఎన్నికల సంఘం వెబ్‌సైటు
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-14. Retrieved 2016-06-10.
  3. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Ramachandrapuram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.