పిఠాపురం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఠాపురం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో
ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుదక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
లోకసభ నియోజకవర్గంకాకినాడ
మొత్తం ఓటర్లు229,591

పిఠాపురం శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు. పిఠాపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009కి పూర్వం ఈ నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన యు.కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]
పటం
పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

2014 ఎన్నికలు

[మార్చు]

2014 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి ఎస్ వి ఎస్ ఎన్ వర్మ విజయం సాథించారు. ఆయనకు 47,080 ఒట్లు మెజార్టీ లభించింది. (పొస్టల్ బ్యాలెట్ లో 83 ఒట్లు ఆధిక్యం) . ఎస్ విఎస్ ఎన్ వర్మ వర్మకు (స్వతంత్ర) 97,102, పెండెం దొరబాబు (ఫైకాపా) 50,105, పివి విశ్వం (టిడీపీ) 15, 187 ఓట్లు లభించాయి . ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్టు దక్కలేదు. పిఠాపురం చరిత్రలో ప్రధాన పార్టీలకు డిపాజిట్టు కూడా దక్కక పోవడం ఇదే ప్రథమం

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పి.దొరబాబు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వి.సి.మోహన్ రావుపై 17899 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. దొరబాబుకు 46527 ఓట్లు లభించగా, మోహన్ రావు 28628 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి శ్రీమతి వంగా గీతా విశ్వనాద్ విజయం సాథించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పోటీ చేసారు. .[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[3][4] 37 జనరల్ పవన్ కళ్యాణ్ పు జనసేన 134394 వంగా గీత స్త్రీ వైయ‌స్ఆర్‌సీపీ 64115
2019 37 జనరల్ పెండెం దొరబాబు పు వైయ‌స్ఆర్‌సీపీ 83459 ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ పు టీడీపీ 68497
2014 37 జనరల్ ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ పు IND 97511 పెండెం దొరబాబు పు వైయ‌స్ఆర్‌సీపీ 50431
2009 156 జనరల్ వంగా గీత స్త్రీ PRAP 46623 ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ పు తె.దే.పా 45587
2004 46 జనరల్ పెండెం దొరబాబు పు BJP 46527 కొప్పన మోహనరావు పు INC 28628
1999 46 జనరల్ సంగిశెట్టి వీరభద్రరావు పు IND 36612 పెండెం దొరబాబు పు BJP 32199
1994 46 జనరల్ వెన్నా నాగేశ్వరరావు పు తె.దే.పా 43905 సంగిశెట్టి వీరభద్రరావు పు INC 32277
1989 46 జనరల్ కొప్పన మోహనరావు పు INC 42241 వెన్నా నాగేశ్వరరావు పు తె.దే.పా 35987
1985 46 జనరల్ వెన్నా నాగేశ్వరరావు పు తె.దే.పా 40375 సంగిశెట్టి వీరభద్రరావు పు INC 25986
1983 46 జనరల్ వెన్నా నాగేశ్వరరావు పు IND 43318 కొప్పన మోహనరావు పు INC 20128
1978 46 జనరల్ కొప్పన మోహనరావు పు INC (I) 28585 Peketi Thammiraju పు JNP 23685
1972 46 జనరల్ Yalla Suryanarayanamurty పు INC 21103 K Venkata Kondala Rao పు CPI 19251
1967 46 జనరల్ S. Yella పు INC 21053 P. Tammiraju పు IND 18636
1962 49 జనరల్ Rao Bhavanna పు INC 30010 Peketi Thammiraju పు IND 22414
1960 By Polls జనరల్ P. Tammiraju పు PP 19257 Tanikella S. పు INC 17752
1955 42 జనరల్ Vadrevu Gopalkrishna పు PP 23773 Kandikonda Bulliraju పు CPI 13018

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
  3. Eenadu (5 June 2024). "పిఠాపురంలో ఓట్ల లెక్కలివి". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pithapuram". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.