సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న [[సూర్యాపేట]] పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.

== మార్కెటింగ్ యార్డు ==
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు [[సూర్యాపేట|సూర్యాపేటలో]] ఉంది.

==జిల్లాలోని రెవెన్యూ మండలాలు==
==జిల్లాలోని రెవెన్యూ మండలాలు==

12:59, 7 నవంబరు 2018 నాటి కూర్పు

సూర్యాపేట, జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.

మార్కెటింగ్ యార్డు

రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు సూర్యాపేటలో ఉంది.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు

సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం
పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్
  1. ఆత్మకూరు (S)
  2. చివ్వెంల
  3. మోతే
  4. జాజిరెడ్డిగూడెం
  5. నూతనకల్
  6. పెన్‌పహాడ్
  7. సూర్యాపేట
  8. తిరుమలగిరి
  9. తుంగతుర్తి
  10. గరిడేపల్లి
  11. నేరేడుచర్ల
  12. నాగారం
  13. మద్దిరాల
  14. పాలకీడు
  15. చిలుకూరు
  16. హుజూర్‌నగర్
  17. కోదాడ
  18. మఠంపల్లి
  19. మేళ్లచెరువు
  20. మునగాల
  21. నడిగూడెం
  22. అనంతగిరి
  23. చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)

రవాణా సౌకర్యాలు

పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.

మూలాలు

  1. "తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF).
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు