రాముడు
Jump to navigation
Jump to search
రాముడు అనగా శ్రీరాముడు లేదా రామావతారము
- పరశురాముడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారము.
రాముడు పేరుతో కొన్ని తెలుగు సినిమాలు:
- దొంగ రాముడు, 1955, 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.
- రాముడు భీముడు, 1964, 1988 లో విడుదలైన తెలుగు సినిమాలు.
- అందాల రాముడు, తెలుగు సినిమా.
- డ్రైవర్ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.
- శృంగార రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.
- అడవి రాముడు, తెలుగు సినిమా.
- భార్గవ రాముడు, 1987 లో విడుదలైన తెలుగు సినిమా.
- బికారి రాముడు, 1961 లో విడుదలైన తెలుగు సినిమా.
- సర్కస్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.
- తారక రాముడు, 1997 లో విడుదలైన తెలుగు సినిమా.
- అమెరికా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.
- ఛాలెంజ్ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.
- ఎదురులేని రాముడు, 1977 లో విడుదలైన తెలుగు సినిమా.
- కలియుగ రాముడు, 1982 లో విడుదలైన తెలుగు సినిమా.
- రౌడీ రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.
- సరదా రాముడు, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.
- భలే రాముడు, 1956 లో విడుదలైన తెలుగు సినిమా.
- కళ్యాణ రాముడు, 1979 లో విడుదలైన తెలుగు సినిమా.
- రాముడు కాదు కృష్ణుడు, 1983 లో విడుదలైన తెలుగు సినిమా.