తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 62: | పంక్తి 62: | ||
* [[1976]] -- [[భక్త కన్నప్ప]], [[ఆరాధన]], [[మనుషులంతా ఒక్కటే]] |
* [[1976]] -- [[భక్త కన్నప్ప]], [[ఆరాధన]], [[మనుషులంతా ఒక్కటే]] |
||
* [[1977]] -- [[అడవి రాముడు]], [[దానవీరశూరకర్ణ]], [[యమగోల]], [[అమర దీపం]] |
* [[1977]] -- [[అడవి రాముడు]], [[దానవీరశూరకర్ణ]], [[యమగోల]], [[అమర దీపం]] |
||
* [[1978]] -- [[కటకటాల రుద్రయ్య]], [[పొట్టేలు పున్నమ్మ]], [[మరో చరిత్ర]] |
* [[1978]] -- [[కటకటాల రుద్రయ్య]], [[పదహారేళ్ళ వయసు]], [[పొట్టేలు పున్నమ్మ]], [[మరో చరిత్ర]] |
||
* [[1979]] -- [[వేటగాడు (1979 సినిమా)|వేటగాడు]], [[డ్రైవర్ రాముడు]], [[శంకరాభరణం]], [[రంగూన్ రౌడీ]] |
* [[1979]] -- [[వేటగాడు (1979 సినిమా)|వేటగాడు]], [[డ్రైవర్ రాముడు]], [[శంకరాభరణం]], [[రంగూన్ రౌడీ (సినిమా)|రంగూన్ రౌడీ]] |
||
== 1980వ దశకం == |
== 1980వ దశకం == |
13:31, 4 నవంబరు 2016 నాటి కూర్పు
వెండితెర సందడి | |
---|---|
తెలుగు సినిమా | |
• తెలుగు సినిమా వసూళ్లు | |
• చరిత్ర | |
• వ్యక్తులు | |
• సంభాషణలు | |
• బిరుదులు | |
• రికార్డులు | |
• సినిమా | |
• భారతీయ సినిమా | |
ప్రాజెక్టు పేజి |
75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో సినిమా నిర్మాతలకు, నటులకు, దర్శకులకు, పంపిణీదారులకు, ప్రదర్శనకారులకు - ఇంకా సినిమాపై ఆధారపడ్డ వేలాది కార్మికులకు - ప్రేక్షకులు ఎన్నో విజయాలు, పరాజయాలు చవి చూపించారు. సినిమా హిట్టయితే పండగే పండగ. లేకుంటే చీకటి.
సంవత్సరం వారీగా విజయాలు నమోదు చేసుకున్న చిత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రతి సంవత్సరం ఎక్కువ వసూళ్ళు లేదా ఎక్కువ రోజులు ఆడిన చిత్రాలను విజయాలకు నిర్దేశకాలుగా తీసికొనబడ్డాయి.
ప్రస్తుతం జాబితా మాత్రమే ఇక్కడ ఉంది. కాని ఒక్కొక్క సినిమా గురించి 2,3 వాక్యాలు వ్రాస్తే బాగుంటుంది.
1930వ దశకం
- 1931 -- భక్త ప్రహ్లాద
- 1932 -- పాదుకా పట్టాభిషేకం
- 1933 -- రామదాసు
- 1934 -- లవకుశ, సీతా కళ్యాణం
- 1935 -- శ్రీకృష్ణ లీలలు
- 1936 -- ద్రౌపదీ వస్త్రాపహరణం
- 1937 -- కనకతార
- 1938 -- మాలపిల్ల
- 1939 -- రైతుబిడ్డ
1940వ దశకం
- 1940 -- చండిక
- 1941 -- దేవత
- 1942 -- భక్త పోతన, బాలనాగమ్మ (జెమినీ)
- 1943 -- కృష్ణప్రేమ
- 1944 -- చెంచు లక్ష్మి
- 1945 -- స్వర్గసీమ
- 1946 -- త్యాగయ్య
- 1947 -- గొల్లభామ
- 1948 -- బాలరాజు
- 1949 -- గుణసుందరి కథ
1950వ దశకం
- 1950 -- పల్లెటూరి పిల్ల, షావుకారు
- 1951 -- పాతాళభైరవి, మల్లీశ్వరి
- 1952 -- పెళ్ళిచేసి చూడు
- 1953 -- దేవదాసు
- 1954 -- అగ్గిరాముడు
- 1955 -- రోజులు మారాయి, జయసింహ,మిస్సమ్మ
- 1956 -- జయం మనదే
- 1957 -- మాయాబజార్
- 1958 -- ఇంటిగుట్టు
- 1959 -- ఇల్లరికం
1960వ దశకం
- 1960 -- శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, భట్టి విక్రమార్క, పెళ్ళి కానుక
- 1961 -- జగదేకవీరుని కథ, భార్యాభర్తలు
- 1962 -- గుండమ్మ కథ, రక్తసంబంధం
- 1963 -- లవకుశ
- 1964 -- మూగ మనసులు, రాముడు భీముడు
- 1965 -- పాండవ వనవాసం, ఆడ బ్రతుకు, గూఢాచారి 116
- 1966 -- పరమానందయ్య శిష్యుల కథ, చిలకా గోరింక
- 1967 -- ఉమ్మడి కుటుంబం
- 1968 -- రాము
- 1969 -- కథా నాయకుడు
1970వ దశకం
- 1970 -- కోడలు దిద్దిన కాపురం
- 1971 -- ప్రేమనగర్, దసరా బుల్లోడు
- 1972 -- పండంటి కాపురం
- 1973 -- దేవుడు చేసిన మనుషులు, దేశోద్ధారకులు, తాత మనవడు
- 1974 -- అల్లూరి సీతారామరాజు, కృష్ణవేణి
- 1975 -- ముత్యాల ముగ్గు, అన్నదమ్ముల అనుబంధం
- 1976 -- భక్త కన్నప్ప, ఆరాధన, మనుషులంతా ఒక్కటే
- 1977 -- అడవి రాముడు, దానవీరశూరకర్ణ, యమగోల, అమర దీపం
- 1978 -- కటకటాల రుద్రయ్య, పదహారేళ్ళ వయసు, పొట్టేలు పున్నమ్మ, మరో చరిత్ర
- 1979 -- వేటగాడు, డ్రైవర్ రాముడు, శంకరాభరణం, రంగూన్ రౌడీ
1980వ దశకం
- 1980 -- సర్దార్ పాపారాయుడు
- 1981 -- కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, సీతాకోకచిలుక, ఊరికి మొనగాడు
- 1982 -- బొబ్బిలి పులి
- 1983 -- నేటి భారతం, ఖైదీ, సాగర సంగమం
- 1984 -- బొబ్బిలి బ్రహ్మన్న, ఛాలెంజ్, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, మంగమ్మగారి మనవడు, శ్రీవారికి ప్రేమలేఖ
- 1985 -- ప్రతిఘటన, అగ్నిపర్వతం
- 1986 -- తాండ్ర పాపారాయుడు, స్వాతిముత్యం, ముద్దుల కృష్ణయ్య, కొండవీటి రాజా
- 1987 -- పసివాడి ప్రాణం, స్వయంకృషి, మజ్ను
- 1988 -- యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు
- 1989 -- ముద్దుల మావయ్య, శివ, ఇంద్రుడు-చంద్రుడు, గీతాంజలి
1990వ దశకం
- 1990 -- జగదేక వీరుడు అతిలోక సుందరి, 20వ శతాబ్దం, బొబ్బిలి రాజా, కర్తవ్యం
- 1991 -- గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, చిత్రం భళారే విచిత్రం
- 1992 -- ఘరానా మొగుడు, చంటి, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, జంబలకిడిపంబ
- 1993 -- అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బావ బావమరిది, మాయలోడు, పోలీస్ లాకప్
- 1994 -- భైరవద్వీపం, యమలీల, శుభలగ్నం, అల్లరి ప్రేమికుడు
- 1995 -- పెదరాయుడు, ఆయనకి ఇద్దరు
- 1996 -- పెళ్ళి సందడి, నిన్నే పెళ్ళాడుతా, బొంబాయి ప్రియుడు
- 1997 -- ఒసేయ్ రాములమ్మా, ప్రేమించుకుందాం రా, హిట్లర్, ఎగిరే పావురమా, అన్నమయ్య
- 1998 -- శుభాకాంక్షలు, సూర్య వంశం, మా ఆవిడ కలెక్టర్, చూడాలని ఉంది, తొలిప్రేమ
- 1999 -- సమరసింహారెడ్డి
2000వ దశకం
- 2000 -- కలిసుందాం రా, నువ్వే కావాలి
- 2001 -- నరసింహ నాయుడు, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, ఖుషి, మురారి
- 2002 -- ఇంద్ర, స్టూడెంట్ నంబర్ 1, ఆది
- 2003 -- ఠాగూర్, సింహాద్రి, ఒక్కడు
- 2004 -- లక్ష్మీ నరసింహా, ఆర్య, వర్షం
- 2005 -- సంక్రాంతి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఛత్రపతి
- 2006 -- పోకిరి, బొమ్మరిల్లు, శ్రీరామదాసు, లక్ష్మీ
- 2007 -- దేశముదురు, హ్యాపీ డేస్, ఢీ, తులసి, యమదొంగ
- 2008 -- పరుగు, రెడీ, గమ్యం
- 2009 -- అరుంధతి, కిక్, ఆర్య 2
- 2010 -- సింహ, వేదం
వనరులు
- http://www.nbkfans.com/omegateluguslides/tc75yrs.htmlలో ప్రదర్శింపబడిన తెలుగు వార్తా పత్రిక వ్యాసం. (( ఇందులో రచయిత పేరు, వార్తా పత్రిక పేరు తెలియడం లేదు. తెలిసినవారు సమాచారం చేర్చగలరు.))
- తెలుగు నుండి వెరే భాషలకు రీమేక్ / డబ్ అయిన సినిమాలు ( మిస్ అయిన వాటిని, తప్పులను సరి చేసి చేర్చగలరు) -http://en.wikipedia.org/wiki/List_of_films_remade_or_dubbed_from_the_Telugu_language
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |