కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
==జిల్లాలోని మండలాలు== |
==జిల్లాలోని మండలాలు== |
||
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}} |
|||
# [[సిర్పూర్ (యు) మండలం]] |
# [[సిర్పూర్ (యు) మండలం]] |
||
# [[లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)|లింగాపూర్ మండలం]] |
# [[లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)|లింగాపూర్ మండలం]]* |
||
# [[జైనూర్ మండలం]] |
# [[జైనూర్ మండలం]] |
||
# [[తిర్యాని మండలం]] |
# [[తిర్యాని మండలం]] |
||
పంక్తి 26: | పంక్తి 27: | ||
# [[రెబ్బెన మండలం]] |
# [[రెబ్బెన మండలం]] |
||
# [[బెజ్జూర్ మండలం]] |
# [[బెజ్జూర్ మండలం]] |
||
# [[పెంచికల్పేట్ మండలం (కొమరంభీం జిల్లా)|పెంచికలపేట్ మండలం]] |
# [[పెంచికల్పేట్ మండలం (కొమరంభీం జిల్లా)|పెంచికలపేట్ మండలం]]* |
||
# [[కాగజ్నగర్ మండలం]] |
# [[కాగజ్నగర్ మండలం]] |
||
# [[కౌటల మండలం]] |
# [[కౌటల మండలం]] |
||
# [[చింతల మానేపల్లి మండలం]] |
# [[చింతల మానేపల్లి మండలం]]* |
||
# [[దహేగాం మండలం]] |
# [[దహేగాం మండలం]] |
||
# [[సిర్పూర్ పట్టణ మండలం]] |
# [[సిర్పూర్ పట్టణ మండలం]] |
||
{{Div col end}} |
|||
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాలు. |
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాలు. |
||
08:40, 3 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
కొమరంభీం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో, 2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన జిల్లాలలో ఒకటి. [1]
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.
పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు
ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్నగర్), 15 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
స్థానిక స్వపరిపాలన
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]
గణాంక వివరాలు
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
జిల్లాలోని మండలాలు
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాలు.
మూలాలు
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".