నవ్యాంధ్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడటంతో మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాన్ని సీమాంధ్రగా వ్యవహరించేవారు, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మండలాలు సీమాంధ్రలో కలవడంతో నవ్యాంధ్ర లేక నవ్యాంధ్ర ప్రదేశ్ అనే పేరు తెరపైకి వచ్చింది.