కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) చి osm పటము చేర్చు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
==జిల్లాలోని మండలాలు== |
==జిల్లాలోని మండలాలు== |
||
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.<ref name=":0" />{{Div col|colwidth= |
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.<ref name=":0" />{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}} |
||
# [[సిర్పూర్ (యు) మండలం]] |
# [[సిర్పూర్ (యు) మండలం]] |
||
# [[లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)|లింగాపూర్ మండలం]]* |
# [[లింగాపూర్ మండలం (కొమరంభీం జిల్లా)|లింగాపూర్ మండలం]]* |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
# [[సిర్పూర్ పట్టణ మండలం]] |
# [[సిర్పూర్ పట్టణ మండలం]] |
||
{{Div col end}} |
{{Div col end}} |
||
⚫ | |||
⚫ | |||
== మూలాలు == |
== మూలాలు == |
10:05, 28 జూన్ 2019 నాటి కూర్పు
కొమరంభీం జిల్లా,తెలంగాణ రాష్ట్రంలోని,33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది.[1] నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.
పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు
ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్నగర్), 15 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
స్థానిక స్వపరిపాలన
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]
గణాంక వివరాలు
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
జిల్లాలోని మండలాలు
పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.[2]
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)
మూలాలు
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
- ↑ 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".