కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 13: పంక్తి 13:
=== స్థానిక స్వపరిపాలన ===
=== స్థానిక స్వపరిపాలన ===
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే|website=|access-date=2020-01-13|archive-url=https://web.archive.org/web/20180331192739/http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|archive-date=2018-03-31|url-status=dead}}</ref>


== గణాంక వివరాలు ==
== గణాంక వివరాలు ==

11:58, 13 జనవరి 2020 నాటి కూర్పు

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

కొమరంభీం జిల్లా,తెలంగాణ రాష్ట్రంలోని,33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. [1] నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది.

ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

పటం
కొమరంభీం జిల్లా
Komaram Bheem District Revenue divisions.

ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

స్థానిక స్వపరిపాలన

అసిఫాబాద్ రైల్వే స్టేషన్

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

గణాంక వివరాలు

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని మండలాలు

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.[2]


గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.

వెలుపలి లింకులు