సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండలం లంకెలు సవరించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి లంకెలు సవరణ చేసాను |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం]] |
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం]] |
||
[[దస్త్రం:Pillala-marri-temple-Suryapet-Nalgonda.jpg|thumb|పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్]] |
[[దస్త్రం:Pillala-marri-temple-Suryapet-Nalgonda.jpg|thumb|పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్]] |
||
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}} |
|||
# [[ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)|ఆత్మకూరు (S) మండలం]] |
# [[ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)|ఆత్మకూరు (S) మండలం]] |
||
# [[చివ్వేంల మండలం|చివ్వెంల మండలం]] |
# [[చివ్వేంల మండలం|చివ్వెంల మండలం]] |
||
పంక్తి 26: | పంక్తి 28: | ||
#[[హుజూర్నగర్ మండలం]] |
#[[హుజూర్నగర్ మండలం]] |
||
#[[కోదాడ మండలం]] |
#[[కోదాడ మండలం]] |
||
# |
#[[మట్టంపల్లి మండలం]] |
||
#[[మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)|మేళ్లచెరువు మండలం]] |
#[[మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)|మేళ్లచెరువు మండలం]] |
||
#[[మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)|మునగాల మండలం]] |
#[[మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)|మునగాల మండలం]] |
||
#[[నడిగూడెం మండలం]] |
#[[నడిగూడెం మండలం]] |
||
#[[అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)|అనంతగిరి మండలం]] |
#[[అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)|అనంతగిరి మండలం]] |
||
#[[చింతలపాలెం |
#[[చింతలపాలెం మండలం|చింతలపాలెం]] |
||
{{Div end}} |
|||
==రవాణా సౌకర్యాలు== |
==రవాణా సౌకర్యాలు== |
||
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు. |
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు. |
04:42, 11 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
సూర్యాపేట, జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.
మార్కెటింగ్ యార్డు
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు సూర్యాపేటలో ఉంది.
జిల్లాలోని రెవెన్యూ మండలాలు
- ఆత్మకూరు (S) మండలం
- చివ్వెంల మండలం
- మోతే మండలం
- జాజిరెడ్డిగూడెం మండలం
- నూతనకల్ మండలం
- పెన్పహాడ్ మండలం
- సూర్యాపేట మండలం
- తిరుమలగిరి మండలం
- తుంగతుర్తి మండలం
- గరిడేపల్లి మండలం
- నేరేడుచర్ల మండలం
- నాగారం మండలం
- మద్దిరాల మండలం
- పాలకీడు మండలం
- చిలుకూరు మండలం
- హుజూర్నగర్ మండలం
- కోదాడ మండలం
- మట్టంపల్లి మండలం
- మేళ్లచెరువు మండలం
- మునగాల మండలం
- నడిగూడెం మండలం
- అనంతగిరి మండలం
- చింతలపాలెం
రవాణా సౌకర్యాలు
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.
మూలాలు
- ↑ "తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF).
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016