వికీపీడియా:వికీప్రాజెక్టు/లక్ష వ్యాసాల దిశగా ప్రగతి/100 అత్యుత్తమ వ్యాసాలు
స్వరూపం
ప్రవేశిక
[మార్చు]తెవికీ లోని లక్ష వ్యాసాల్లోంచి 100 అత్యుత్తమ వ్యాసాలను ఎంచడం కష్టమే. దాదాపు 800 దాకా ఉన్న ఈ వారం వ్యాసాల లోంచి 100 ఎంచడం కొంత తేలిక అనే ఉద్దేశంతో వాటి జాబితాను ఇక్కడ పెట్టాం. ఇందులోంచి 100 వ్యాసాలను ఎంచుదాం.