మూస:2014 శాసనసభ సభ్యులు (ఆంధ్రప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జిల్లాల వారీగా విజేతలు[1]

శ్రీకాకుళం[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
1 ఇచ్ఛాపురం బెందాళం అశోక్ తె.దే.పా
2 పలాస గౌతు శ్యాం సుందర్ శివాజీ తె.దే.పా
3 టెక్కలి కె. అచ్చన్నాయుడు తె.దే.పా
4 పాతపట్నం కుమార వెంకటరమణ వై.కా.పా
5 శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి తె.దే.పా
6 ఆముదాలవలస కూన రవికుమార్ తె.దే.పా
7 ఎచ్చెర్ల కిమిడి కళా వెంకటరావు తె.దే.పా
8 నరసన్నపేట బగ్గు రమణమూర్తి తె.దే.పా
9 రాజాం కంబాల జోగులు వై.కా.పా
10 పాలకొండ విశ్వసరి కళావతి వై.కా.పా

విజయనగరం[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
1 కురుపాం పాముల పుష్ప శ్రీవాణి వై.కా.పా
2 పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు తె.దే.పా
3 సాలూరు పీడిక రాజన్నదొర వై.కా.పా
4 బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగారావు వై.కా.పా
5 చీపురుపల్లి కిమిడి మృణాళిని తె.దే.పా
6 గజపతినగరం కొండపల్లి అప్పల నాయుడు తె.దే.పా
7 నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామి నాయుడు తె.దే.పా
8 విజయనగరం మీసాల గీత తె.దే.పా
9 శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి తె.దే.పా

విశాఖపట్నం[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
139 భీమిలి గంటా శ్రీనివాసరావు తె.దే.పా
140 తూర్పు విశాఖపట్నం వి. రామకృష్ణ బాబు తె.దే.పా
141 దక్షిణ విశాఖపట్నం వాసుపల్లి గణేష్ కుమార్ తె.దే.పా
142 ఉత్తర విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు భాజపా
143 పశ్చిమ విశాఖపట్నం పీజీవీఆర్ నాయుడు \ గణబాబు తె.దే.పా
144 గాజువాక పల్లా శ్రీనివాస యాదవ్ తె.దే.పా
145 చోడవరం కెఎస్ఎన్ రాజు తె.దే.పా
146 మడుగుల బి. ముత్యాల నాయుడు వై.కా.పా
147 అరకులోయ కె. సర్వేశ్వరరావు వై.కా.పా
148 పాడేరు గిడ్డి ఈశ్వరీ వై.కా.పా
149 అనకాపల్లి పీలా గోవింద్ తె.దే.పా
150 పెందుర్తి బి. సత్యనారాయణ తె.దే.పా
151 ఎలమంచిలి పంచకర్ల రమేష్ బాబు తె.దే.పా
152 పాయకరావుపేట బి.అనిత తె.దే.పా
153 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తె.దే.పా

తూర్పు గోదావరి[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
154 తుని దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజా) వై.కా.పా
155 ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) వరుపుల సుబ్బారావు వై.కా.పా
156 పిఠాపురం ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ ఇతరులు
157 కాకినాడ గ్రామీణ పిల్లి అనంతలక్ష్మి తె.దే.పా
158 పెద్దాపురం నిమ్మకాలయ చినరాజప్ప తె.దే.పా
159 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తె.దే.పా
160 కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు తె.దే.పా
161 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు తె.దే.పా
162 ముమ్మిడివరం దాట్ల బుచ్చిరాజు తె.దే.పా
163 అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు తె.దే.పా
164 రాజోలు గొల్లపల్లి సూర్యారావు తె.దే.పా
165 పి గన్నవరం పి. నారాయణ మూర్తి తె.దే.పా
166 కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి వై.కా.పా
167 మండపేట వేగుళ్ల జోగేశ్వర రావు తె.దే.పా
168 రాజానగరం పెందుర్తి వెంకటేశ్ తె.దే.పా
169 రాజమండ్రి సిటీ ఆకుల సత్యనారాయణ భాజపా
170 రాజమండ్రి గ్రామీణ బుచ్చయ్య చౌదరి తె.దే.పా
171 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ వై.కా.పా
172 రంపచోడవరం వంటల రాజేశ్వరి వై.కా.పా

పశ్చిమ గోదావరి[మార్చు]

2014లో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలే విజయం సాధించాయి. 13 స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం పొందగా, పొత్తుల్లో భాగంగా తెదేపా కేటాయించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి మాణిక్యాలరావు గెలిచాడు.

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
173 కొవ్వూరు కె.యస్. జవహర్ తె.దే.పా
174 నిడదవోలు బూరుగుపల్లి శేషారావు తె.దే.పా
175 ఆచంట పీతాని సత్యనారాయణ తె.దే.పా
176 పాలకొల్లు నిమ్మల రామానాయుడు తె.దే.పా
177 నర్సాపురం బండారు మాధవ నాయుడు తె.దే.పా
178 భీమవరం పూలపర్తి రామాంజనేయులు తె.దే.పా
179 ఉండి వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) తె.దే.పా
180 తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ తె.దే.పా
181 తాడేపల్లిగూడెం పైడికొండల మాణిక్యాల రావు భాజపా
182 ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు తె.దే.పా
183 దెందులూరు చింతమనేని ప్రభాకర్ తె.దే.పా
184 ఏలూరు బడేటి కోట రామారావు(బుజ్జి) తె.దే.పా
185 గోపాలపురం ముప్పిడి వెంకటేశ్వరరావు తె.దే.పా
186 పోలవరం మొడియం శ్రీనివాసరావు తె.దే.పా
187 చింతలపూడి పీతల సుజాత తె.దే.పా

కృష్ణా[మార్చు]

పదిమంది తెదేపా అభ్యర్థులతో పాటు మిత్రపక్షమైన భాజపా అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఐదుగురు వైకాపా అభ్యర్థులు గెలుపొందగా వారిలో ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు.[2]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
188 తిరువూరు కెఆర్ నిధి వై.కా.పా
189 నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వై.కా.పా
190 గన్నవరం వల్లభనేని వంశీ తె.దే.పా
191 గుడివాడ కొడాలి నాని వై.కా.పా
192 కైకలూరు కామినేని శ్రీనివాసరావు భాజపా
193 పెడన కాగిత వెంకట్రావు తె.దే.పా
194 మచిలీపట్నం కొల్లు రవీంద్ర తె.దే.పా
195 అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ తె.దే.పా
196 పామర్రు ఉప్పులేటి కల్పన వై.కా.పా
197 పెనమలూరు బోడె ప్రసాద్ తె.దే.పా
198 విజయవాడ పశ్చిమ జలీల్ ఖాన్ వై.కా.పా
199 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు తె.దే.పా
200 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు తె.దే.పా
201 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు తె.దే.పా
202 నందిగామ తంగిరాల ప్రభాకరరావు తె.దే.పా
203 జగ్గయ్యపేట శ్రీ రామ రాజగోపాల్ (తాతయ్య) తె.దే.పా

గుంటూరు[మార్చు]

2014 ఎన్నికల్లో గుంటూరులోని 17 అసెంబ్లీ స్థానాల్లో 12 తెదేపా అభ్యర్థులు, 5 వైకాపా అభ్యర్థులు గెలుచుకున్నారు.[3]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
204 పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ తె.దే.పా
205 తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ తె.దే.పా
206 మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వై.కా.పా
207 పొన్నూరు దూళిపాళ నరేంద్ర కుమార్ తె.దే.పా
208 వేమూరు నక్కా ఆనందబాబు తె.దే.పా
209 రేపల్లె అనగాని సత్యప్రసాద్ తె.దే.పా
210 తెనాలి ఎ. రాజేంద్రప్రసాద్ తె.దే.పా
211 బాపట్ల కోన రఘుపతి వై.కా.పా
212 ప్రత్తిపాడు రావెల కిషోర్ బాబు తె.దే.పా
213 గుంటూరు పశ్చిమ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తె.దే.పా
214 గుంటూరు తూర్పు మహమ్మద్ ముస్తాప్ షేక్ వై.కా.పా
215 చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు తె.దే.పా
216 నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వై.కా.పా
217 సత్తెనపల్లి కోడెల శివప్రసాదరావు తె.దే.పా
218 వినుకొండ గోనుగుంట్ల వెంకట సీతా రామాంజనేయులు తె.దే.పా
219 గురజాల యరపతినేని శ్రీనివాస రావు తె.దే.పా
220 మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వై.కా.పా

ప్రకాశం[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
221 ఎర్రగొండపాలెం పాలపర్తి డేవిడ్ రాజు వై.కా.పా
222 దర్శి శిద్దా రాఘవరావు తె.దే.పా
223 పరుచూరు ఏలూరి సాంబశివరావు తె.దే.పా
224 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ వై.కా.పా
225 చీరాల ఆమంచి కృష్ణమోహన్ ఇతరులు
226 సంతనూతల ఆదిమూలపు సురేష్ వై.కా.పా
227 ఒంగోలు దామచర్ల జనార్థనరావు తె.దే.పా
228 కందుకూరు పోతుల రామారావు వై.కా.పా
229 కొండపి డి. బాల వీరాంజనేయస్వామి తె.దే.పా
230 మార్కాపురం జంకె వెంకటరెడ్డి వై.కా.పా
231 గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి వై.కా.పా
232 కనిగిరి కదరి బాబూరావు తె.దే.పా

నెల్లూరు[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
233 కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వై.కా.పా
234 ఆత్మకూరు మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.కా.పా
235 కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తె.దే.పా
236 నెల్లూరు పట్టణ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వై.కా.పా
237 నెల్లూరు గ్రామీణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వై.కా.పా
238 సర్వేపల్లి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వై.కా.పా
239 గూడూరు పాశిం సునీల్ కుమార్ వై.కా.పా
240 సూళ్ళూరుపేట కిలివేటి సంజీవయ్య వై.కా.పా
241 వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ తె.దే.పా
242 ఉదయగిరి బొల్లినేని వెంకట రామారావు తె.దే.పా

కడప[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
243 బద్వేలు టి. జయరాములు వై.కా.పా
244 రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి తె.దే.పా
245 కడప అంజాద్ బాష వై.కా.పా
246 కోడూరు కె. శ్రీనివాసులు వై.కా.పా
247 రాయచోటి జి. శ్రీకాంత్ రెడ్డి వై.కా.పా
248 పులివెందుల వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వై.కా.పా
249 కమలాపురం పి. రవీంధ్ర నాథ్ రెడ్డి వై.కా.పా
250 జమ్మలమడుగు దేవగుడి ఆదినారాయణరెడ్డి వై.కా.పా
251 ప్రొద్దుటూరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వై.కా.పా
252 మైదుకూరు ఎస్. రఘురామిరెడ్డి వై.కా.పా

చిత్తూరు[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
281 తంబళ్ళపల్లె శంకర్ యాదవ్ తె.దే.పా
282 పీలేరు చింతల రామచంద్రారెడ్డి వై.కా.పా
283 మదనపల్లె దేశాయి తిప్పారెడ్డి వై.కా.పా
284 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వై.కా.పా
285 చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వై.కా.పా
286 తిరుపతి ఎం.వెంకటరమణ
ఎం.సుగుణ (2015-2019)
తె.దే.పా
287 శ్రీకాళహస్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తె.దే.పా
288 సత్యవేడు తలారి ఆదిత్య తారాచంద్రకాంత్ తె.దే.పా
289 నగరి రోజా సెల్వమణి వై.కా.పా
290 గంగాధరనెల్లూరు కె. నారాయణ స్వామి వై.కా.పా
291 చిత్తూరు డి.కె. సత్యప్రభ తె.దే.పా
292 పూతలపట్టు సునీల్ కుమార్ వై.కా.పా
293 పలమనేరు ఎన్. అమర్‌నాథ్ రెడ్డి వై.కా.పా
294 కుప్పం నారా చంద్రబాబు నాయుడు తె.దే.పా

కర్నూలు[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
253. ఆళ్ళగడ్డ భూమా శోభా నాగిరెడ్డి వై.కా.పా
254. శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి వై.కా.పా
255. నందికొట్కూరు ఎక్కల దేవిఐజయ్య వై.కా.పా
256. కర్నూలు ఎస్వీ మోహనరెడ్డి వై.కా.పా
257. పాణ్యం గౌరుచరితారెడ్డి వై.కా.పా
258. నంద్యాల భూమా నాగిరెడ్డి వై.కా.పా
259. బనగానపల్లె బీసీ జనార్థన్ రెడ్డి తె.దే.పా
260. డోన్ (ద్రోణాచలం) బి.రాజారెడ్డి వై.కా.పా
261. పత్తికొండ కేఈ కృష్ణ మూర్తి తె.దే.పా
262. కోడుమూరు ఎం. మణిగాంధీ వై.కా.పా
263. ఎమ్మిగనూరు బి. జయనాగేశ్వరరెడ్డి తె.దే.పా
264. కౌతాలం వై. బాలనాగిరెడ్డి వై.కా.పా
265. ఆదోని వై. సాయిప్రసాద్ రెడ్డి వై.కా.పా
266. ఆలూరు గుమ్మనూరు జయరాములు వై.కా.పా

అనంతపురం[మార్చు]

క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
267. రాయదుర్గం కె శ్రీనివాసులు తె.దే.పా
268. ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి వై.కా.పా
269. గుంతకల్లు ఆర్.జితేంద్ర గౌడ్ తె.దే.పా
270. తాడిపత్రి జే.సీ. ప్రభాకర రెడ్డి తె.దే.పా
271. సింగనమల బి.యామినిబాల తె.దే.పా
272. అనంతపురం అర్బన్ వి. ప్రభాకర్ చౌదరి తె.దే.పా
273. కళ్యాణదుర్గం వి. హ‌నుమంత రాయ చౌద‌రి తె.దే.పా
274. రాప్తాడు పరిటాల సునీత తె.దే.పా
275. మడకశిర కే.ఈరన్న తె.దే.పా
276. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ తె.దే.పా
277. పెనుకొండ బీ.కే. పార్థసారథి తె.దే.పా
278. పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి తె.దే.పా
279. ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి తె.దే.పా
280. కదిరి అత్తర్ చాంద్ బాషా వై.కా.పా

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ప్రచురితమైన విజేతల జాబితా
  2. "కుడిఎడమైతే టిక్కెట్‌ గల్లంతే!". www.eenadu.net. న్యూస్ టుడే. Archived from the original on 18 April 2019. Retrieved 18 April 2019.
  3. "గుంటూరు.. ఘాటైన పోరు". www.andhrajyothy.com. గుంటూరు. 6 April 2019. Retrieved 18 April 2019.