తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా
స్వరూపం
(తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా నుండి దారిమార్పు చెందింది)
వెండితెర సందడి | |
---|---|
తెలుగు సినిమా | |
• తెలుగు సినిమా వసూళ్లు | |
• చరిత్ర | |
• వ్యక్తులు | |
• సంభాషణలు | |
• బిరుదులు | |
• రికార్డులు | |
• సినిమా | |
• భారతీయ సినిమా | |
ప్రాజెక్టు పేజి |
75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో సినిమా నిర్మాతలకు, నటులకు, దర్శకులకు, పంపిణీదారులకు, ప్రదర్శనకారులకు - ఇంకా సినిమాపై ఆధారపడ్డ వేలాది కార్మికులకు - ప్రేక్షకులు ఎన్నో విజయాలు, పరాజయాలు చవి చూపించారు. సినిమా హిట్టయితే పండగే పండగ. లేకుంటే చీకటి.
సంవత్సరం వారీగా విజయాలు నమోదు చేసుకున్న చిత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రతి సంవత్సరం ఎక్కువ వసూళ్ళు లేదా ఎక్కువ రోజులు ఆడిన చిత్రాలను విజయాలకు నిర్దేశకాలుగా తీసికొనబడ్డాయి.
ప్రస్తుతం జాబితా మాత్రమే ఇక్కడ ఉంది. కాని ఒక్కొక్క సినిమా గురించి 2,3 వాక్యాలు వ్రాస్తే బాగుంటుంది.
1930వ దశకం
[మార్చు]- 1931 -- భక్త ప్రహ్లాద
- 1932 -- పాదుకా పట్టాభిషేకం
- 1933 -- రామదాసు
- 1934 -- లవకుశ, సీతా కళ్యాణం
- 1935 -- శ్రీకృష్ణ లీలలు
- 1936 -- ద్రౌపదీ వస్త్రాపహరణం
- 1937 -- కనకతార
- 1938 -- మాలపిల్ల
- 1939 -- రైతుబిడ్డ
1940వ దశకం
[మార్చు]- 1940 -- చండిక
- 1941 -- దేవత
- 1942 -- భక్త పోతన, బాలనాగమ్మ (జెమినీ)
- 1943 -- కృష్ణప్రేమ
- 1944 -- చెంచు లక్ష్మి
- 1945 -- స్వర్గసీమ
- 1946 -- త్యాగయ్య
- 1947 -- గొల్లభామ
- 1948 -- బాలరాజు
- 1949 -- గుణసుందరి కథ
1950వ దశకం
[మార్చు]- 1950 -- పల్లెటూరి పిల్ల, షావుకారు
- 1951 -- పాతాళభైరవి, మల్లీశ్వరి
- 1952 -- పెళ్ళిచేసి చూడు
- 1953 -- దేవదాసు
- 1954 -- అగ్గిరాముడు
- 1955 -- రోజులు మారాయి, జయసింహ,మిస్సమ్మ
- 1956 -- జయం మనదే
- 1957 -- మాయాబజార్
- 1958 -- ఇంటిగుట్టు
- 1959 -- ఇల్లరికం
1960వ దశకం
[మార్చు]- 1960 -- శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, భట్టి విక్రమార్క, పెళ్ళి కానుక
- 1961 -- జగదేకవీరుని కథ, భార్యాభర్తలు
- 1962 -- గుండమ్మ కథ, రక్తసంబంధం
- 1963 -- లవకుశ
- 1964 -- మూగ మనసులు, రాముడు భీముడు
- 1965 -- పాండవ వనవాసం, ఆడ బ్రతుకు, గూఢచారి 116
- 1966 -- పరమానందయ్య శిష్యుల కథ, చిలకా గోరింక, లేత మనసులు
- 1967 -- ఉమ్మడి కుటుంబం
- 1968 -- రాము
- 1969 -- కథా నాయకుడు
1970వ దశకం
[మార్చు]- 1970 -- కోడలు దిద్దిన కాపురం
- 1971 -- ప్రేమనగర్, దసరా బుల్లోడు
- 1972 -- విచిత్రబంధం, పండంటి కాపురం
- 1973 -- దేవుడు చేసిన మనుషులు, దేశోద్ధారకులు, తాత మనవడు
- 1974 -- అల్లూరి సీతారామరాజు, కృష్ణవేణి, నోము
- 1975 -- ముత్యాల ముగ్గు, అన్నదమ్ముల అనుబంధం, పూజ
- 1976 -- భక్త కన్నప్ప, ఆరాధన, మనుషులంతా ఒక్కటే
- 1977 -- అడవి రాముడు, దానవీరశూరకర్ణ, యమగోల, అమర దీపం
- 1978 -- కటకటాల రుద్రయ్య, పదహారేళ్ళ వయసు, పొట్టేలు పున్నమ్మ, మరో చరిత్ర
- 1979 -- వేటగాడు, డ్రైవర్ రాముడు, శంకరాభరణం, రంగూన్ రౌడీ
1980వ దశకం
[మార్చు]- 1980 -- సర్దార్ పాపారాయుడు
- 1981 -- కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, గజదొంగ, సీతాకోకచిలుక, ఊరికి మొనగాడు
- 1982 -- బొబ్బిలి పులి, త్రిశూలం
- 1983 -- ఖైదీ, నేటి భారతం, సాగర సంగమం
- 1984 -- బొబ్బిలి బ్రహ్మన్న, ఛాలెంజ్, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, మంగమ్మగారి మనవడు, శ్రీవారికి ప్రేమలేఖ
- 1985 -- ప్రతిఘటన, అగ్నిపర్వతం
- 1986 -- తాండ్ర పాపారాయుడు, స్వాతిముత్యం, ముద్దుల కృష్ణయ్య, కొండవీటి రాజా
- 1987 -- పసివాడి ప్రాణం, స్వయంకృషి, మజ్ను
- 1988 -- యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు
- 1989 -- ముద్దుల మావయ్య, శివ, ఇంద్రుడు-చంద్రుడు, గీతాంజలి
1990వ దశకం
[మార్చు]- 1990 -- జగదేక వీరుడు అతిలోక సుందరి, 20వ శతాబ్దం, బొబ్బిలి రాజా, కర్తవ్యం
- 1991 -- గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, చిత్రం భళారే విచిత్రం
- 1992 -- ఘరానా మొగుడు, చంటి, పెద్దరికం, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, జంబలకిడిపంబ
- 1993 -- అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బావ బావమరిది, గాయం, మాయలోడు, పోలీస్ లాకప్
- 1994 -- భైరవద్వీపం, యమలీల, శుభలగ్నం, అల్లరి ప్రేమికుడు, జైలర్ గారి అబ్బాయి
- 1995 -- పెదరాయుడు, ఆయనకి ఇద్దరు
- 1996 -- మా ఆవిడ కలెక్టర్, పెళ్ళి సందడి, బొంబాయి ప్రియుడు, సాహసవీరుడు సాగరకన్య, నిన్నే పెళ్ళాడుతా
- 1997 -- ప్రేమించుకుందాం రా, ఒసేయ్ రాములమ్మా, ప్రియరాగాలు, హిట్లర్, ఎగిరే పావురమా, అన్నమయ్య
- 1998 -- శుభాకాంక్షలు, సూర్య వంశం, తొలిప్రేమ
- 1999 -- సమరసింహారెడ్డి, రాజా
2000వ దశకం
[మార్చు]- 2000 -- కలిసుందాం రా, నువ్వే కావాలి
- 2001 -- నరసింహ నాయుడు, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, ఖుషి, మురారి
- 2002 -- ఇంద్ర
- 2003 -- సింహాద్రి, ఠాగూర్
- 2004 -- లక్ష్మీ నరసింహా, ఆర్య, వర్షం
- 2005 -- సంక్రాంతి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఛత్రపతి, బన్నీ
- 2006 -- పోకిరి, బొమ్మరిల్లు, శ్రీరామదాసు, లక్ష్మీ
- 2007 -- దేశముదురు, హ్యాపీ డేస్, ఢీ, తులసి
- 2008 -- పరుగు, రెడీ, గమ్యం
- 2009 -- అరుంధతి, కిక్, ఆర్య 2, బిల్లా
2010వ దశకం
[మార్చు]- 2010 -- వేదం, సింహ
- 2011 -- దూకుడు, మిస్టర్ పర్ఫెక్ట్
- 2012 -- గబ్బర్ సింగ్, ఈగ, జులాయి
- 2013 -- అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇద్దరమ్మాయిలతో
- 2014 -- రేసుగుర్రం
- 2015 -- బాహుబలి:ద బిగినింగ్, శ్రీమంతుడు, టెంపర్, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి
- 2016 -- సరైనోడు
- 2017 -- బాహుబలి 2: ది కన్ క్లూజన్, దువ్వాడ జగన్నాథం
- 2018 -- మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను
- 2019 -- సైరా నరసింహారెడ్డి, మహర్షి
2020వ దశకం
[మార్చు]వనరులు
[మార్చు]- http://www.nbkfans.com/omegateluguslides/tc75yrs.htmlలో[permanent dead link] ప్రదర్శింపబడిన తెలుగు వార్తా పత్రిక వ్యాసం. (( ఇందులో రచయిత పేరు, వార్తా పత్రిక పేరు తెలియడం లేదు. తెలిసినవారు సమాచారం చేర్చగలరు.))
- తెలుగు నుండి వెరే భాషలకు రీమేక్ / డబ్ అయిన సినిమాలు ( మిస్ అయిన వాటిని, తప్పులను సరి చేసి చేర్చగలరు) -http://en.wikipedia.org/wiki/List_of_films_remade_or_dubbed_from_the_Telugu_language
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |