Jump to content

సంగీత నాటక అకాడమీ అవార్డు

వికీపీడియా నుండి
సంగీత నాటక అకాడమీ అవార్డు
ప్రదర్శన కళలలో ప్రతిభకు
రవీంద్ర భవన్, ఢిల్లీ. ఇందులో సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ ఉన్నాయి.
Awarded forభారతదేశంలో ప్రదర్శన కళల అవార్డు
Sponsored byకేంద్ర సంగీత నాటక అకాడమీ
మొదటి బహుమతి1952
Last awarded2018
వెబ్‌సైట్https://www.sangeetnatak.gov.in/award-honours/ratna-awards Edit this on Wikidata

సంగీత నాటక అకాడమీ పురస్కారం (అకాడమీ అవార్డు) కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇచ్చే పురస్కారం. ఇది భారతీయ కళాకారులకు లభించే అతి పెద్ద గుర్తింపు.[1] 2003 సంవత్సరానికి మునుపు ఈ పురస్కారం క్రింద 50,000 రూపాయల నగదు, యోగ్యతా పత్రం, అంగవస్త్రం, తామ్రపత్రం ప్రదానం చేసేవారు.[2] 2009 నుండి నగదు బహుమతి ₹1,00,000 కు పెంచారు.[3]ఈ పురస్కారాలు సంగీతం, నృత్యం, నాటకం, ఇతర సంప్రదాయ కళలు, తోలుబొమ్మలాట, ప్రదర్శన కళలలో భాగస్వామ్యం మొదలైన విభాగాలలో ఇస్తున్నారు.[2]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

సంగీతం

[మార్చు]

హిందుస్తానీ సంగీతం

[మార్చు]
గాత్రం
[మార్చు]
  • 1952 – ముస్తాక్ హుస్సేన్ ఖాన్
  • 1953 – కేసర్ బాయి కేర్కర్
  • 1954 – రజబ్ అలీ ఖాన్
  • 1955 – అనంత్ మనోహర్ జోషి
  • 1956 – రాజా భయ్యా పూంఛ్‌వాలే
  • 1957 – రసూలన్ బాయి
  • 1958 – గణేష్ రామచంద్ర బెహెరె
  • 1959 – కృష్ణారావ్ శంకర్ పండిట్
  • 1960 – అల్తాఫ్ హుసేన్ ఖాన్
  • 1961 – వై.ఎస్.మిరాసీ బువా
  • 1962 – బడే గులాం అలీ ఖాన్
  • 1963 – ఓంకార్‌నాథ్ ఠాకూర్
  • 1964 – రహీముద్దీన్ ఖాన్ డాగర్
  • 1965 – హీరాబాయి బరోదెకర్
  • 1966 – సిద్ధేశ్వరీ దేవి
  • 1967 – అమీర్ ఖాన్
  • 1968 – మోగుబాయి కుర్దికర్
  • 1969 – రామ్‌చతుర్ మల్లిక్
  • 1970 – నిసార్ హుసేన్ ఖాన్
  • 1971 – మల్లిఖార్జున్ మన్సూర్
  • 1972 – బేగం అక్తర్
  • 1973 – గంగూబాయి హనగల్
  • 1974 – కుమార్ గాంధర్వ
  • 1975 – భీమ్‌సేన్ జోషి
  • 1975-76 గౌరీ దేవి
  • 1976 – నారాయణరావు వ్యాస్
  • 1977 – గిరిజాదేవి
  • 1978 – ఖాదిమ్‌ హుసేన్ ఖాన్
  • 1979 – శరత్‌చంద్ర అరోల్కర్
  • 1980 – నివృత్తిబువ సర్నాయక్
  • 1981 – బసవరాజ్ రాజ్‌గురు
  • 1982 – వసంతరావు దేశ్ పాండే
  • 1983 – మహాదేవ్ ప్రసాద్ మిశ్రా
  • 1984 – షరాఫత్ హుసేన్ ఖాన్
  • 1985 – కిషోరీ అమోంకర్, అమీనుద్దీన్ డాగర్
  • 1986 - గౌరీ దేవి
  • 1986 – అస్గరీబాయి, ఫిరోజ్ దస్తూర్, మాణిక్ వర్మ
  • 1987 – సి.ఆర్.వ్యాస్, శోభ గుర్టు, పండిట్ జస్రాజ్
  • 1988 – పద్మావతీ గోఖలే సాలిగ్రామ్
  • 1989 – జితేంద్ర అభిషేకి
  • 1990 – కె.జి.గిండె, ధోనుతాయి కులకర్ణి
  • 1991 – ఎన్.జహీరుద్దిన్ డాగర్, ప్రభా ఆత్రే
  • 1992 – రామారావు వి.నాయక్, శివకుమార్ శుక్లా
  • 1993 – బాలా సాహెబ్ పూఛ్‌వాలే, రహీం ఫహీముద్దీన్ డాగర్
  • 1994 – సులోచన బృహస్పతి, జియా ఫరీదుద్దీన్ డాగర్
  • 1995 – ఎ.కన్నన్
  • 1996 – దినకర్ కైకిని, హఫీజ్ అహ్మద్ ఖాన్
  • 1997 – ఎల్.కె.పండిట్
  • 1998 – పుట్టరాజ గవాయి, పర్వీన్ సుల్తానా, రాజన్ మిశ్రా & సాజన్ మిశ్రా
  • 1999–2000 – అజయ్ చక్రవర్తి, రీటా గంగూలీ, మాళవికా కన్నన్
  • 2001 – అభయ్ నారాయణ్ మల్లిక్, సంగమేశ్వర్ గౌరవ్, మాలినీ రాజుకర్
  • 2002 – సుశీలా రాణి పటేల్, సరయు కలేకర్
  • 2003 – గులాం ముస్తఫా ఖాన్, యశ్వంత్ బాలకృష్ణ జోషి
  • 2004 – బల్వంత్ రాయ్ భట్, తేజ్ పాల్ సింగ్, సురిందర్ సింగ్
  • 2005 – ఎస్.సి.ఆర్.భట, రామశ్రేయ ఝా
  • 2006 – విజయ్ కుమార్ కిచ్లు, రషీద్ ఖాన్
  • 2007 – విద్యాధర్ వ్యాస్, గోవర్ధన్ మిశ్రా
  • 2008 – ఉల్లాస్ కుషల్కర్, ఎం.ఆర్.గౌతమ్‌
  • 2009 – అబ్దుల్ రషీద్ ఖాన్, వసుంధర కొంకలి
  • 2010 – చన్నులాల్ మిశ్రా, యశ్‌పాల్
  • 2011 – శృతి సదోలికర్, వెంకటేష్ కుమార్
  • 2012 - రాజశేఖర్ మన్సూర్, అజయ్ పొహంకర్
  • 2013 - ఋత్విక్ సన్యాల్, వీణా సహస్రబుద్ధి
  • 2014 - అశ్విని భిడె దేశ్‌పాండే, ఇక్బాల్ అహ్మద్ ఖాన్, నాథ్ నరల్కర్
  • 2015 - మష్కూర్ అలీ ఖాన్
  • 2016 - ప్రభాకర్ కరకర్
  • 2017 - లలిత్ జె.రావ్
  • 2017 - ఉమాకాంత్ గుండేచ, రమాకాంత్ గుండేచ
వాద్యం
[మార్చు]
  • 1969 – డబీర్ ఖాన్
  • 1977 – అసద్ అలీ ఖాన్
  • 1981 – జియా మొహియుద్దీన్ డాగర్
  • 1994 – పండిట్ గోపాలకృష్ణన్
  • 2012 - బహఉద్దీన్ డాగర్


  • 2005 – బ్రిజ్ భూషణ్ కాబ్రా
  • 1999–2000 – అప్ప జల్‌గావ్‌కర్
  • 2005 – తులసీదాస్ బోర్కర్
పఖావజ్
[మార్చు]
  • 1955 – గోవింద్ రావ్ బర్హంపూర్‌కర్
  • 1965 – సఖారాం తావ్దె
  • 1967 – అయోధ్య ప్రసాద్
  • 1978 – పురుషోత్తం దాస్
  • 1988 – రాంశంకర్ దాస్ పాగల్ దాస్
  • 1991 – ఛత్రపతి సింగ్
  • 1993 – గోపాల్ దాఅస్ పన్సె
  • 1995 – రాం అశీష్ పాఠక్
  • 2003 – భవానీ శంకర్
  • 2011 – తోతారాం శర్మ
  • 1986 – శివకుమార్ శర్మ
  • 1993 – భజన్‌లాల్ సపోరి
  • 1966 – షకూర్ ఖాన్
  • 1975 – రాం నారాయణ్
  • 1976 – గోపాల్ మిశ్రా
  • 1986 – సబ్రీ ఖాన్
  • 1988 – హనుమాన్ ప్రసాద్ మిశ్రా
  • 1990 – అబ్దుల్ లతీఫ్ ఖాన్
  • 1992 – సుల్తాన్ ఖాన్
  • 1996 – ఇందర్‌లాల్ ధంద్రా, రామచంద్ర మిశ్రా
  • 2008 – రమేష్ మిశ్రా
  • 2013 - ధృవ ఘోష్
  • 1956 – ఉస్తాద్ బిస్మిల్లాఖాన్
  • 1985 – అలీ హుసేన్ ఖాన్
  • 1989 – అనంత్ లాల్
  • 1996 – రఘునాథ్ ప్రసన్న
  • 2008 – కృష్ణరాం చౌదరి
  • 2009 – అలీ అహ్మద్ హుసేన్
  • 2017 - రాజేంద్ర ప్రసన్న[4]
  • 1958 – యూసుఫ్ అలీ
  • 1960 – వాహిద్ ఖాన్
  • 1962 – పండిట్ రవిశంకర్
  • 1968 – ముస్తాక్ అలీ ఖాన్
  • 1974 – నిఖిల్ బెనర్జీ
  • 1987 – అబ్దుల్ హలీం జాఫర్ ఖాన్, ఇమ్రాత్ ఖాన్
  • 1989 – బలరాం పాఠక్
  • 1992 – ఉమా శంకర్ మిశ్రా
  • 1994 – షమీం అహ్మద్ ఖాన్
  • 1996 – దేబూ చౌదరి
  • 2001 – మణిలాల్ నాగ్
  • 2003 – అరవింద్ పారిఖ్
  • 2006 – షాహిద్ పర్వేజ్
  • 2010 – బుద్ధాదిత్య ముఖర్జీ
  • 2015 - కార్తీక్ కుమార్
  • 2019 - మంజు మెహతా
సుర్‌బహార్
[మార్చు]
  • 1954 – అహ్మద్ జాన్ తిరక్వా
  • 1959 – జహంగీర్ ఖాన్
  • 1961 – కాంతే మహరాజ్
  • 1970 – మాసిత్ ఖాన్
  • 1976 – కరమతుల్లా ఖాన్
  • 1979 – సమతా ప్రసాద్
  • 1982 – అల్లా రఖా
  • 1984 – కిషన్ మహారాజ్
  • 1990 – జాకీర్ హుసేన్
  • 1991 – షేక్ దావూద్
  • 1997 – స్వపన్ చౌదురి, లాల్జీ గోఖలే
  • 1998 – పండరినాథ్ గంగాధర్ నాగేష్కర్
  • 1999–2000 – శంకర్ ఘోష్
  • 2001- ఈశ్వర్ లాల్ మిశ్రా
  • 2002 – సురేష్ బి.గైతొండె, అనిందు ఛటర్జీ
  • 2004 – సురేష్ తల్వాల్కర్
  • 2006 – కుమార్ బోస్
  • 2007 – నందన్ మెహతా
  • 2009 – లక్ష్మణ్ సింగ్ సేన్
  • 2012 - సాబిర్ ఖాన్
  • 2013 - హష్మత్ అలీ ఖాన్
  • 2014 - నయన్ ఘోష్
  • 2016 - అరవింద్ ముల్గావ్‌కర్
  • 2017 - యోగేష్ సంసి
  • 1972 – గజానన్‌రావ్ జోషి
  • 1980 – వి.జి.జోగ్
  • 1990 – ఎన్.రాజం
  • 1995 – డి.కె.దతర్
  • 1996 – అన్నవరపు రామస్వామి
  • 1997 – సిసిర్ కణ ధర్ చౌదురి
  • 2007 – రాము ప్రసాద్ శాస్త్రి
  • 2016 - కళా రామనాథ్
  • 2017 - జకీర్ ఖాన్ భపంగ్ వాదక్
  • 2018 - నిరంజన్ రాజ్య గురు

కర్ణాటక సంగీతం

[మార్చు]
గాత్రం
[మార్చు]
వాద్యం
[మార్చు]
క్లారినెట్
[మార్చు]
గోటు వాద్యం
[మార్చు]
మాండోలిన్
[మార్చు]
శాక్సోఫోన్
[మార్చు]

సృజనాత్మక & ప్రయోగాత్మక సంగీతం

[మార్చు]

ఇతర ముఖ్యమైన సంప్రదాయ సంగీతరీతులు

[మార్చు]

నృత్యం

[మార్చు]
  • 1963 – సుధీంద్ర నారాయణ్ సింగ్ దేవ్
  • 1971 – అనంత చరణ్ సాయి బాబు
  • 1975 – కృష్ణచంద్ర నాయక్
  • 1981 – కేదార్ నాథ్ సాహూ
  • 1982 – గంభీర్ సింగ్ మురా
  • 1987 – మదన్ మోహన్ లెంకా
  • 1988 – శ్రీహరి నాయక్
  • 1990 – బిక్రం కుంభాకర్
  • 1991 – చంద్రశేఖర్ భంజ్
  • 2004 – శసధర్ ఆచార్య
  • 2012 - జై నారాయణ్ సామల్
  • 2014 - జగ్రూ మహతొ
  • 2015 - సదాశివ ప్రధాన్
  • 2016 - గోపాల్ ప్రసాద్ దుబే
  • 2017 - జనమేజయ్ సాయిబాబు

సృజనాత్మక నాట్యం/దర్శకత్వం

[మార్చు]
  • 1960 – ఉదయ్ శంకర్
  • 1970 – మృణాళినీ సారాభాయ్
  • 1976 – నరేంద్ర శర్మ
  • 1979 – ప్రభాత్ గంగూలీ
  • 1980 – ఆర్.కె.ప్రియాగోపాల్ సన
  • 1981 – పార్వతీకుమార్
  • 1984 – రాజకుమార్ సింహజిత్ సింగ్
  • 1989 – మాయా రావు
  • 1991 – చంద్రలేఖ
  • 1992 – సచిన్ శంకర్
  • 1993 – మంజుశ్రీ చకీ సర్కార్
  • 1995 – అస్తద్ దేబూ
  • 1999–2000 మల్లికా సారాభాయ్
  • 2001 – గుల్ బర్దన్
  • 2002 – శంభు భట్టాచార్య
  • 2005 – చౌతంబి సింగ్
  • 2006 – గోరీమా హజారికా
  • 2008 – యోగ్ సుందర్ దేశాయి
  • 2009 – దక్షా సేథ్
  • 2010 – ఉత్తర ఆశా కూర్లవాల
  • 2011 - తనుశ్రీ శంకర్
  • 2014 - నవతేజ్ సింగ్ జోహార్
  • 2015 - డబ్ల్యూ.లోకేంద్రజిత్ సింగ్
  • 2016 - అనితా రత్నం
  • 1955 – శంభూ మహరాజ్
  • 1957 – లచ్చూ మహరాజ్
  • 1959 – సుందర్ ప్రసాద్
  • 1962 – మోహన్‌రావ్ కళ్యాణ్‌పూర్‌కర్
  • 1964 – బిర్జూ మహరాజ్
  • 1968 – దమయంతి జోషి
  • 1969 – సితారాదేవి
  • 1974 – గౌరీశంకర్ దేవీలాల్
  • 1975 – రోషన్ కుమారి
  • 1979 – రోహిణీ భాతే
  • 1982 – కార్తీక్ రామ్‌, కుముదిని లఖియా
  • 1984 – దుర్గాలాల్
  • 1987 – ఉమా శర్మ
  • 1991 – రెబా విద్యార్థి
  • 1995 – రాంలాల్ బారెత్
  • 1996 – రాణి కర్ణ
  • 1998 – సుందర్‌లాల్ సత్యనారాయణ్ గంగాని
  • 1999–2000 – శోభనా నారాయణ్
  • 2000 - సురేంద్ర సైకియా
  • 2002 – రాజేంద్ర గంగాని
  • 2003 – సునయన హజారిలాల్ అగర్వాల్, ఊర్మిళా నాగర్
  • 2004 – సరస్వతి సేన్
  • 2005 – తీర్థ్ రాం అజాద్
  • 2006 – మున్నా శుక్లా
  • 2007 – గీతాంజలి లాల్
  • 2008 – శశి సంఖ్లా
  • 2009 – ప్రేరణ శ్రీమాలి
  • 2010 – మాళవికా మిత్ర
  • 2011 - మంజుశ్రీ ఛటర్జీ
  • 2012 - విజయ్ శంకర్
  • 2013 - రాజశ్రీ షిర్కె
  • 2014 - ఉమా డొగ్రా
  • 2016 - జితేంద్ర మహారాజ్
  • 2017 - శోభా కోసర్
  • 1956 – గురు కుంచు కురుప్
  • 1958 – తొట్టన్ కె.చందు పణికర్
  • 1961 – తెకిన్‌కట్టి రామున్ని నాయర్
  • 1963 – చెంగనూర్ రామన్ పిళ్ళై
  • 1965 – గురు గోపీనాథ్
  • 1967 – కళామండలం కృష్ణన్ నాయర్
  • 1968 – కురిచి కుంజన్ పణికర్
  • 1969 – వాళెంకడ కుంచు నాయర్
  • 1970 – ఎం.విష్ణు నంబూద్రి
  • 1971 – కుడమలూర్ కరుణాకరన్ నాయర్
  • 1972 – ఎం.మాధవ పణికర్
  • 1973 – వెలినెళి కె.నాను నాయర్
  • 1973 – కవుగల్ ఛతున్ని పణికర్
  • 1974 – కళామండలం రామన్‌కుట్టి నాయర్
  • 1975 – కె.శంకరన్‌కుట్టి పణికర్
  • 1983 – చంపకులం పచు పిళ్లై
  • 1985 – మన్కొంపు శివశంకర పిళ్ళై
  • 1987 – కళామండలం గోపి
  • 1988 – కీల్పాదం కుమరన్ నాయర్
  • 1989 – ఉయూర్ కొచుగోవింద పిళ్ళై
  • 1991 – చెన్నితల చెల్లప్పన్ పిళ్ళై
  • 1993 – కళామండలం పద్మనాభన్ నాయర్
  • 1996 – కొట్టక్కల్ కృష్ణన్ కుట్టి నాయర్
  • 1997 – మదవూర్ వాసుదేవన్ నాయర్
  • 1998 – కొట్టక్కల్ శివరామన్
  • 1999–2000 నెల్లియోడ్ వాసుదేవన్ నంబూద్రి
  • 2003 – సదనం పి.వి.బాలకృష్ణన్
  • 2004 – కళామండలం వాసు పిశరొది
  • 2005 – మాథుర్ గోవిందం కుట్టి
  • 2006 – కొట్టక్కల్ చంద్రశేఖరన్
  • 2007 – సదనం కృష్ణన్ కుట్టి
  • 2008 – కళామండలం కుట్టన్
  • 2009 – కళామండలం రాజన్
  • 2010 – కళామండలం కె.జి.వాసుదేవన్
  • 2011 - తొన్నక్కల్ పీతాంబరం
  • 2012 - వాళెంగద విజయన్
  • 2013 - కళామండలం ఎం.పి.ఎస్.నంబూద్రి
  • 2015 - కె.కున్హిరామన్ నాయర్
  • 2016 - కళామండలం రామచంద్రన్ ఉన్నిథన్
  • 2017 - మాదంబి సుబ్రమణియన్
  • 1956 – మైస్నం అముబి సింగ్
  • 1958 – హవొబం అతొంబ సింగ్
  • 1961 – టి.అముదొన్ శర్మ
  • 1963 – ఆతొంబపు శర్మ
  • 1965 – గురు బిపిన్ సింగ్
  • 1969 – ఓజా తంగ్జం చవొబా సింగ్
  • 1972 – క్షేత్రి తొంబి దేవి
  • 1973 – ఎల్.కొయిరెంగ్ సింగ్
  • 1974 – ఎల్.ఇబెంహల్ దేవి
  • 1975 – రజని మైబి
  • 1976 – ఓజా మైబం ఇబంగొహల్ సింగ్
  • 1977 – నయన సుశీల జవేరి
  • 1980 – ఎల్.తౌరానిషబి దేవి
  • 1982 – ఎల్.తొంబి దేవి
  • 1985 – ఖైదెం లోకేశ్వర్ సింగ్
  • 1987 – తరున్ కుమార్ సింగ్
  • 1988 – ఐబొపిషక్ శర్మ
  • 1990 – టిహెచ్.బాబు సింగ్
  • 1993 – హెచ్.ఎంగాంబి దేవి
  • 1994 – టి.నాడియా సింగ్
  • 1995 – ఎల్.తంబలంగౌబి దేవి
  • 1996 – దర్శన జవేరి
  • 1997 – సమందరం తొండన్ దేవి
  • 1998 – ఎన్.మాధవి దేవి
  • 1999–2000 – సోరొఖైబం నారన్ సింగ్
  • 2001 – చారు సిజా మాథుర్
  • 2002 – కె.ఒంగ్బి లైపక్లోత్పి దేవి
  • 2003 – తియం సూర్యముఖి దేవి, కళావతి దేవి
  • 2005 – కె.రాధామోహన్ శర్మ
  • 2009 – ఎల్.బినోదేవి
  • 2010 – ఫంజౌబం ఇబొతొన్ సింగ్
  • 2011 - ప్రీతి పటేల్
  • 2014 - ఎన్.అముసన దేవి
  • 2016 - మైస్నం కామినికుమార్ సింగ్
  • 2017 - ఎల్.ఎన్.ఒయినం ఒంగ్డి డోని దేవి
  • 1972 – టి.చిన్నమ్ము అమ్మ
  • 1978 – కళామండలం కళ్యాణికుట్టి అమ్మ
  • 1994 – కళామండలం సత్యభామ
  • 1998 – కళామండలం క్షేమవతి
  • 1999–2000 – భారతి శివాలి
  • 2004 – కళామండలం సుగంధి
  • 2006 – కళామండలం విమలా మేనన్
  • 2007 – దీప్తి ఓంచేరి భల్లా
  • 2008 – కళామండలం లీలమ్మ
  • 2011 - వి.కె.హైమవతి
  • 2015 - మందాకిని త్రివేది
  • 1966 – కేలూచరణ్ మహాపాత్ర
  • 1970 – పంకజ్ చరణ్ దాస్
  • 1976 – సంజుక్తా పాణిగ్రాహి
  • 1977 – దేబ ప్రసాద్ దాస్
  • 1985 – మయాధర్ రౌత్
  • 1986 – ప్రియంబద మొహంతి హెజ్మది
  • 1987 – సోనాల్ మాన్‌సింగ్
  • 1992 – డి.ఎన్.పట్నాయక్
  • 1994 – కుంకుం మొహంతి
  • 1995 – రఘునాథ్ దత్తా
  • 1997 – గంగాధర్ ప్రధాన్
  • 1999–2000 – మినతి మిశ్రా, మాధవి ముద్గల్
  • 2002 – కిరణ్ సెగల్
  • 2003 – హరేకృష్ణ బెహరా
  • 2004 – దుర్లవ్ చంద్ర సింగ్
  • 2005 – దుర్గా చరణ్ రణ్‌బీర్
  • 2006 – సురేంద్రనాథ్ జెనా
  • 2007 – రంజనా గౌహర్
  • 2008 – రమణి రంజన్ జెనా
  • 2009 – గీత మహాలిక్
  • 2010 – అరుణ మొహంతి
  • 2011 - రమ్లీ ఇబ్రహీం
  • 2012 - షర్మిలా బిశ్వాస్
  • 2013 - సంగీతా దాస్
  • 2014 - సుధాకర్ సాహూ
  • 2015 - అలోక కనుంగో
  • 2016 - రతికాంత్ మహాపాత్ర
  • 2017 - సుజాత మహాపాత్ర
  • 1963 – మణిరాం దత్త మోక్తర్
  • 1978 – బాపురం బయన్ అత్తై
  • 1980 – రోసేశ్వర్ సైకియా బయన్ మొక్తర్
  • 1996 – ఇందిరా పి. పి. బోరా
  • 1998 – ప్రదీప్ ఛాలియ
  • 1999–2000 – పరమానంద్ బొర్బయన్
  • 2001 – ఘనకాంత బోరా
  • 2004 – జతిన్ గోస్వామి
  • 2007 – ఘనకాంత దత్త బొర్బయన్
  • 2010 – మానిక్ బొర్బయన్
  • 2013 - జోగేన్ దత్త బయన్
  • 2014 - అనితా శర్మ
  • 2015 - శరోది సైకియా
  • 2016 - హరిచరణ్ భుయ బొర్బయన్
  • 2017 - రామకృష్ణ తాలూక్‌దార్

ఇతర ప్రధాన సంప్రదాయ నృత్యరీతులు, నృత్యరూపకాలు

[మార్చు]
  • 2007 – కళామండలం శివన్ నంబూద్రి (కుటియాట్టం)
  • 2009 – కళాకృష్ణ (ఆంధ్రనాట్యం)
  • 2010 – పైన్‌కులం రామ చక్యర్ (కుటియాట్టం)
  • 2012 - పైన్‌కులం దామోదర్ర చక్యర్ (కుటియాట్టం)
  • 2013 - శ్రీనివాస రంగాచారియర్ (అరయెర్ సేవై)
  • 2021 - కళామండలం గిరిజ (కుటియాట్టం)

నృత్య సంగీతం

[మార్చు]
  • 2005 – జోస్యుల కృష్ణమూర్తి (కూచిపూడి భాగవత మద్దెల)
  • 2006 – కాలమండలం గంగాధరన్ (కథాకళి పట్టు)
  • 2008 – రాంహరి దాస్ (ఒరిస్సీ)
  • 2010 – ఎస్.రాజేశ్వరి (భరతనాట్యం)
  • 2011 - కారైక్కుడి కృష్ణమూర్తి
  • 2012 - జ్వాలా ప్రసాద్
  • 2013 - ధనేశ్వర్ స్వైన్
  • 2014 - వారణాసి విష్ణు నంబూద్రి (కథాకళి)
  • 2015 - రాజ్‌కుమార్ భారతి
  • 2017 - అషిత్ దేశాయ్

నాటకం

[మార్చు]
1952 నుండి 2003 (భాషలవారీగా)
[మార్చు]
అస్సామీ
[మార్చు]
  • 1961 – మిత్రదేవ్ మహంత అధికారి
  • 2001 – గిరీష్ చౌదరి
బెంగాలీ
[మార్చు]
  • 1958 – అహీంద్ర చౌదరి
  • 1962 – తృప్తి మిత్ర
  • 1967 – సబితబ్రత దత్త
  • 1970 – సరజు బాలాదేవి
  • 1973 – శోభా సేన్
  • 1975 – మోలినా దేవి
  • 1977 – కృష్ణారాయ్
  • 1983 – కుమార్ రాయ్
  • 1989 – శేఖర్ ఛటర్జీ
  • 1995 – సత్య బందొపాధ్యాయ్
  • 1998 – సౌమిత్ర చటర్జీ
  • 1999–2000 – కేకతి దత్త, సావిత్రి చటర్జీ
  • 2003 – షావొలి మిత్ర
గుజరాతీ
[మార్చు]
  • 1960 – అష్రాఫ్ ఖాన్
  • 1965 – ముల్జీభాయ్ కుషాల్‌భాయ్ నాయక్
  • 1968 – జస్వంత్ డి.థాకర్
  • 1974 – ప్రాంశుక్ మణిలాల్ నాయక్
  • 1980 – దీనా పాఠక్
  • 1988 – సరితా జోషి
హిందీ
[మార్చు]
కన్నడ
[మార్చు]
మలయాళం
[మార్చు]
  • 1960 – సి.ఐ.పరమేశ్వరన్ పిళ్ళై
  • 1965 – వి.టి.అరవిందాక్ష మేనన్
  • 1969 – ఎన్.ఎన్.పిళ్ళై
మణిపురి
[మార్చు]
  • 1991 – సావిత్రి హైస్నమ్
  • 1997 – ఆర్.కె.భొగె
మరాఠీ
[మార్చు]
  • 1955 – నారాయణరావ్ రాజహంస
  • 1956 – గణేష్ గోవింద్ బోడాస్
  • 1957 – చింతామణి గణేశ్ కొల్హాట్కర్
  • 1960 – గోపాల్ గోవింద్ పాఠక్
  • 1964 – కేశవ్ త్రియంబక్ డాటే
  • 1971 – శ్రీరామ్‌ లాగూ
  • 1976 – జ్యోత్స్న భోలే
  • 1978 – దత్తారామ్‌ ఎన్.వాల్వైకర్
  • 1981 – చింతామణి గోవింద్ పెండ్సే
  • 1983 – దత్తాత్రేయ రామచంద్ర భట్
  • 1986 – ప్రభాకర్ వి.పంషికర్
  • 1987 – సులభా దేశ్‌పాండే
  • 1990 – భక్తి బార్వే ఇనామ్‌దార్
  • 1991 – నీలూ ఫూలే
  • 1996 – మోహన్ అగాసే
  • 2018 – సుహాస్ జోషి
ఒరియా
[మార్చు]
  • 1961 – శామ్యూల్ సాహు
సంస్కృతం
[మార్చు]
  • 1965 – కిషన్‌చంద్ర మోరేశ్వర్
తమిళం
[మార్చు]
  • 1959 – పమ్మల్ సంబంధ ముదలియార్
  • 1962 – టి.కె.షణ్ముగం
  • 1967 – ఎస్.వి.సహస్రనామం
  • 1992 – పూర్ణం విశ్వనాథన్
ఉర్దూ
[మార్చు]
2004 తరువాత
[మార్చు]

మూకాభినయం

[మార్చు]
  • 1993 – జోగేష్ దత్తా
  • 2002 – నిరంజన్ గోస్వామి
  • 2009 – మొయినుల్ హక్

దర్శకత్వం

[మార్చు]
  • 1957 - జయశంకర్ భోజక్
  • 1959 - శంభు మిత్ర
  • 1961 - కసంభాయి నాథుభాయి మీర్
  • 1962 - ఇబ్రహీం అల్కాజీ
  • 1964 - టి.ఎస్.రాజమాణిక్యం
  • 1969 - హబీబ్ తన్వీర్
  • 1970 - ఆది ఫిరోజ్‌షా మార్జబన్
  • 1971 - సత్యదేవ్ దుబే
  • 1972 - శ్యామానంద్ జలన్
  • 1973 - అజితేష్ బంధోపాధ్యాయ
  • 1974 - దామోదర్ కాశీనాథ్ కెంక్రె
  • 1975 - విజయ మెహతా
  • 1976 - బి.వి. కారంత్
  • 1977 - రాజేందర్ నాథ్
  • 1978 - జబ్బార్ పటేల్
  • 1979 - బి.ఎం.షా
  • 1980 - రుద్రప్రసాద్ సేన్‌గుప్తా
  • 1981 - ఆర్.ఎస్.మనోహర్
  • 1982 - షీలా భాటియా
  • 1983 - కవలం నారాయణ పణికర్
  • 1985 - హెయిస్నం కన్హయలాల్
  • 1986 - ఆల్కే పదంసీ
  • 1987 - తరుణ్ రాయ్
  • 1987 - రతన్ తియం
  • 1989 - విభాష్ చక్రవర్తి
  • 1990 - జాఫ్రీ కెండల్ & లారా కెండల్
  • 1991 - ఫ్రిజ్ బెన్నెవిట్జ్
  • 1992 - మోహన్ మహర్షి
  • 1993 - కైలాష్ పాండ్య
  • 1993 - బారీ జాన్
  • 1995 - ఎం.కె.రైనా
  • 1995 - బన్సీ కౌల్
  • 1996 - పురుషోత్తం దార్వేకర్
  • 1997 - భాను భారతి
  • 1998 - అమల్ అల్లానా
  • 1998 - దులాల్ రాయ్
  • 1998 - ఉషా గంగూలీ
  • 1999–2000 - బల్వంత్ ఠాకూర్
  • 1999–2000 - నాదిరా జహీర్ బబ్బర్
  • 1999–2000 - ప్రసన్న
  • 2001 - శాంతా గాంధి
  • 2002 - అరుణ్ ముఖర్జీ, సతీష్ ఆనంద్
  • 2003 - దేవేంద్ర రాజ్ అంకుర్, నీలం మాన్‌సింగ్ చౌదరి
  • 2004 - అనూరాధా కపూర్, అరంబం లోకేంద్ర సింగ్, రాజ్ బేసరియా
  • 2005 - రంజీత్ కపూర్, వి.కె.శర్మ
  • 2006 - ఇ.జయచంద్ర సింగ్, ఆర్.నగేష్, అమితవ దాస్‌గుప్తా
  • 2007 - హరి మాధవ్ ముఖర్జీ, ఎన్.సి.ఠాకూర్
  • 2008 - ఎస్.రామానుజం, ప్రవీర్ గుహ
  • 2009 - జాయ్ మైకేల్, దినేష్ ఠాకూర్
  • 2010 - వీణాపాణి చావ్లా, ఊర్మిళ్ కుమార్ థప్లియల్
  • 2011 - అలక్‌నాథన్ , కీర్తి జైన్
  • 2012 - త్రిపురారి శర్మ, వామన్ కెంద్రె
  • 2013 - కమలాకర్ మురళీధర్ సొంతక్కె, కేవల్ ధలివాల్, ప్రసన్న రామస్వామి
  • 2014 - సూర్యమోహన్ కుల్‌శ్రేష్ట, చిదంబర్ రావు జంబె
  • 2015 - పర్వేజ్ అఖ్తర్, ముష్తాక్ కక్
  • 2016 - సత్యబ్రాత రౌత్

నాటకరచన

[మార్చు]
  • అస్సామీ
    • 1986 – సత్యప్రసాద్ బారువా
    • 2003 – అరుణా శర్మ
  • బెంగాలీ
    • 1968 – బాదల్ సర్కార్
    • 1969 – మన్మథ రే
    • 1975 – బిజొన్ భట్టాచార్య
    • 1985 – మనోజ్ మిత్రా
    • 1991 – మోహిత్ ఛటోపాద్యాయ
  • డోగ్రీ
    • 2008 – నరసింగ్ దేవ్ జాంవాల్
  • గుజరాతీ
    • 1961 – ప్రభులాల్ దయారాం ద్వివేది
    • 1971 – సి.సి.మెహతా, ప్రాగ్జీ దొస్సా
  • హిందీ
    • 1965 – ఉపేంద్రనాథ్ ఆష్క్
    • 1968 – మోహన్ రాకేష్
    • 1977 – లక్ష్మీనారాయణ్ లాల్
    • 1988 – ధరంవీర్ భారతి
    • 1992 – సురేంద్ర వర్మ
    • 2001 – భీష్మ సహనీ, డి.పి.సిన్హా
    • 2006 – ప్రభాత్ కుమార్ భట్టాచార్య
    • 2004 – స్వదేశ్ దీపక్
    • 2007 – రతి శరణ్ శర్మ
  • కన్నడ
  • కాశ్మీరీ
    • 1997 – మోతీలాల్ కెమ్ము
  • మలయాళం
    • 1979 – జి.శంకరపిళ్ళై
    • 1983 - కవలం నారాయణ పణికర్
    • 1986 – కె.టి.ముహమ్మద్
    • 1997 – ఎన్.కృష్ణ పిళ్ళై
    • 2009 – వయల వాసుదేవన్ పిళ్ళై
  • మణిపురి
    • 2007 – యమ్నమ్‌ రాజేంద్ర సింగ్
  • మరాఠీ
    • 1958 – బి.వి.మామ వారేర్కర్
    • 1967 – పి.ఎల్.దేశ్‌పాండే
    • 1970 – విజయ్ తెండూల్కర్
    • 1976 – సి.టి.ఖానొల్కర్
    • 1982 – ఎం.జి.రంగ్నేకర్
    • 1984 – వసంత్ శంకర్ కనేత్కర్
    • 1987 – విష్ణు వామన్ శిర్వాద్కర్
    • 1989 – మహేష్ ఎల్కుంచ్వర్
    • 1994 – సతీష్ అలేకర్
    • 1996 – జి.పి.దేశ్‌పాండే
    • 2003 – రత్నాకర్ రామకృష్ణ మట్కారి
    • 2009 – శంకర్ నారాయణ్ నవ్రే
  • మిజో
    • 2007 – లథంగ్‌ఫాల శైలో
  • ఒరియా
    • 1981 – మనోరంజన్ దాస్
    • 1982- బిశ్వజిత్ దాస్
    • 1987 – గోపాల్ ఛోత్రే
  • పంజాబీ
    • 1993 – గురుశరణ్ సింగ్
    • 1998 – బల్వంత్ గార్గి
    • 2010 – అతంజీత్ సింగ్
  • తమిళం
    • 1974 – ఎస్.డి.సుందరం
    • 1999–2000 – నా.ముత్తుస్వామి
    • 2004 – ఇందిరా పార్థసారథి
  • తెలుగు
2012 తరువాత
[మార్చు]
  • 2012 - అర్జున్ దేవ్ చరణ్
  • 2013 - రామేశ్వర్ ప్రేం, పుండలీక్ నారాయణ్ నాయక్
  • 2014 - అస్గర్ వజహత్

అనుబంధ రంగస్థల కళలు

[మార్చు]
  • లైటింగ్
    • 1974 – తపస్ సేన్
    • 1977 – వి.రామమూర్తి
    • 1989 – జి.ఎన్.దాస్ గుప్తా
    • 1994 – కనిష్కా సేన్
    • 1997 – మన్సుఖ్ జోషి
    • 1999–2000 – ఆర్.కె.ధింగ్రా
    • 2002 – అశోక్ సాగర్ భగత్
    • 2003 – శ్రీనివాస్ జి.కప్పన్న
    • 2005 – సురేష్ భరద్వాజ్
    • 2006 - గౌతం భట్టాచార్య
    • 2011 - కమల్ జైన్
  • రంగస్థల రూపకల్పన
    • 1985 – గోవర్ధన్ పాంచాల్
    • 1986 – ఖలేద్ చౌదురి
    • 1988 – దత్తాత్రేయ గణేష్ గాడ్సే
    • 1997 – మన్సుఖ్ జోషి
    • 1999–2000 – రాబిన్ దాస్
    • 2007 – మహేంద్ర కుమార్
  • వస్త్రాలంకరణ/రూపాలంకరణ
    • 1981 – అశోక్ శ్రీవాత్సవ
    • 1990 – రోషన్ అల్కాజీ
    • 1999–2000 – శక్తి సేన్
    • 2001 – డాలీ ఆహ్లువాలియా
    • 2003 – అనంత్ గోపాల్ షిండే
    • 2004 – ప్రేమా కారంత్
    • 2008 - అంబా సన్యాల్
    • 2009 – కమల్ అరోరా
    • 2013 - కృష్ణ బోర్కర్
  • నాటక సంగీతం
    • 1999–2000 – కాజల్ ఘోష్, కమల్ తివారి
    • 2005 - ఆర్.పరమశివన్
    • 2009 – కుల్దీప్ సింగ్
    • 2012 - మురారి రాయ్‌చౌదరి
    • 2014 - అమోద్ భట్, అమర్ దాస్ మాణిక్‌పురి
  • రంగాలంకరణ
    • 1993 – ఎం.ఎస్.సత్యూ
    • 1995 – ఎన్.కృష్ణమూర్తి
    • 2002 – నిస్సార్ అల్లాన
    • 2005 - హెచ్.వి.శర్మ

ప్రధాన రంగస్థల సంప్రదాయాలు

[మార్చు]
  • 2007 – కొల్యూర్ రామచంద్రరావు (యక్షగానం)
  • 2008 – బన్సీలాల్ ఖిలాడి (ఖయాల్)
  • 2012 - గులామ్‌ రసూల్ భగత్ (భాండ్)
  • 2014 - మంజునాథ్ భాగవత్ హొసతోటె (యక్షగానం)

ఇతర సంప్రదాయ/జానపద/గిరిజన/నృత్య/సంగీత/నాటక రీతులు, బొమ్మలాటలు

[మార్చు]

ఇతర సంప్రదాయ/జానపద/గిరిజన/నృత్య/సంగీత/నాటక రీతులు

[మార్చు]
  • 1964 – మణి మాధవ ఛక్యర్ (కుటియాట్టం)
  • 1969 - గహన్ చంద్ర గోస్వామి (ఆంకియా నాట్)
  • 1972 – కుదమలూర్ కరుణాకరన్ నాయర్ (కథాకళి)
  • 1981 - కామినీ కుమార్ నార్జరి (బోడో గిరిజన నృత్యం)
  • 1983 - ధార్మిక్‌లాల్ చునిలాల్ పాండ్య (ఆఖ్యాన)
  • 1983 - లలిత్ చంద్ర ఓజా (ఓజాపలి, దేవధని నృత్యాలు)
  • 1985 - మోహన్ చంద్ర బర్మ (భౌనా)
  • 1987 - భూపేన్ హజారికా (జానపద సంగీతం)
  • 1988 - ప్రతిమా బారువా పాండే (జానపద సంగీతం)
  • 1989 - రాజేన్ పాం (గిరిజన సంగీతం)
  • 1990 - రామేశ్వర్ పాఠక్ (జానపద సంగీతం)
  • 1991 – పూర్ణచంద్ వడలి & ప్యారేలాల్ వడలి (జానపద సంగీతం)
  • 1992 - ఖగెన్ మహంత (జానపద సంగీతం)
  • 1994 – ఎం.బోయర్ (తియాత్ర్)
  • 1995 – తీజన్ బాయ్ (పండ్వాని)
  • 1997 - ఆరోగ్య సేన్ (రవీంద్ర సంగీతం)
  • 1997 - పి.ఆర్.తిలకం (కురవంజి)
  • 1998 - గులాం మొహమ్మద్ సజ్నవాజ్
  • 2002 - దిలీప్ శర్మ & సుదక్షిణ శర్మ (జ్యోతి సంగీత్)
  • 2003 - ప్రభాత్ శర్మ (సంప్రదాయ, జానపద సంగీతం)
  • 2003 - కోశ కాంతదేవ గోస్వామి (భౌనా)
  • 2005 - ఖిరోద్ ఖాఖ్లరి (బోడో నృత్యం)
  • 2005 – మథుర్ గోవిందన్ కుట్టి (కథాకళి)
  • 2008 – మంగీ బాయి ఆర్య (మంద్)
  • 2008 – లఖా ఖాన్ మంగ్నియార్ (జానపద సంగీతం)
  • 2008 – బన్సీలాల్ ఖిలారి (ఖయాల్)
  • 2009 – భికుదన్ గద్వి (జానపద సంగీతం)
  • 2010 – హరిభజన్ సింగ్ నాంధారి (గుర్బాని కీర్తనలు)
  • 2010 – నజీర్ అహ్మద్ ఖాన్ వార్సి & నసీర్ అహ్మద్ ఖాన్ వార్సి (ఖవ్వాలి)
  • 2010 – ద్విజేన్ ముఖర్జీ (రవీంద్ర సంగీతం)
  • 2010 – చందాబాయి తివాడి (భరుద్)
  • 2010 – టి.సోమసుందరం (జానపద నృత్యం)
  • 2010 – కృష్ణకుమారి (జానపద సంగీతం)
  • 2010 – చంద్ జగదీశ్ తివాడి (జానపద నాటకం)
  • 2011 - త్రిప్పెక్కులం అచ్యుత మరార్
  • 2011 - హేమంత్ చౌహాన్ (జానపద సంగీతం)
  • 2011 - గుర్మీత్ బావా (జానపద సంగీతం)
  • 2011 - కాశీరాం సాహు (జానపద నాటకం)
  • 2011 - మిఫం ఓత్సల్ (సంప్రదాయ నాటకం)
  • 2011 - బెల్లగల్లు వీరణ్ణ (తోలుబొమ్మలాట)
  • 2011 - గోపాల్ చంద్ర దాస్ (పుతుల్ నాచ్)
  • 2011 - కస్మి ఖాన్ నియాజి (వాయిద్య పరికరాల తయారీ)
  • 2012 - గో.రూ.చెన్నబసప్ప (జానపద సంగీతం)
  • 2012 - కినరం నాథ్ ఓజా (సుక్నాని ఓజపలి)
  • 2012 - ప్రేమ్‌సింగ్ దెహతి (జానపద సంగీతం)
  • 2012 - సులోచన చవాన్ (లావని)
  • 2012 - మత్తన్నూర్ శంకరన్ కుట్టి మరార్ (త్యంబక)
  • 2012 - గోవింద్ రాం నిర్మల్కర్ (నాచా)
  • 2012 - హీరా దాస్ నేగి (మాస్కుల తయారీ)
  • 2013 - మీనాక్షి కె (ఘట వాయిద్యం తయారీ)[5]
  • 2013 - రాజ్ బేగం, సంప్రదాయ, జానపద సంగీతం/నృత్యం & నాటకం
  • 2013 - టి.ఎ.ఆర్.నడీరావు & ఎన్.జీవ రావు (జానపద సంగీతం)
  • 2013 - గురుదయాళ్ సింగ్ (వాద్యపరికరాల తయారీ)
  • 2013 - మోహన్ సింగ్ ఖంగూర (రవీంద్ర సంగీతం)
  • 2013 - ఉమాకాంత గొగొయ్ (టోకరి &దేహ్బిచార్ గీతాలు)
  • 2013 - షేక్ రియాజుద్దీన్ (జానపద నాటకం)
  • 2014 - పూరణ్ షా కోటి (సంప్రదాయ సంగీతం)
  • 2014 - కళామండలం రామమోహన్ (కథాకళి వేషాలంకరణ)
  • 2014 - రెబా కాంత మొహంతా (మాస్కుల తయారీ)
  • 2014 - అబ్దుల్ రషీద్ హఫీజ్ (జానపద సంగీతం)
  • 2014 - కె. సనతోయ్బా శర్మ (థంగ్-ట)
  • 2014 - రాందయాళ్ శర్మ (నౌటంకి)
  • 2014 - తంగ డర్లాంగ్ (జానపద సంగీతం)
  • 2015 - రామచంద్ర సింగ్ (జానపద నాటకం)
  • 2017 - ముకుంద్ నాయక్ (జానపద సంగీతం)
  • 2018 - నరేంద్ర సింగ్ నెగి (జానపద సంగీతం)

బొమ్మలాటలు/మూకాభినయం/అనుబంధ సంప్రదాయ రీతులు

[మార్చు]
  • 1978 – కతిననద దాస్
  • 1979 – యు.కొగ్గ దేవణ్ణ కామత్
  • 1980 – కె.ఎల్.కృష్ణన్ కుట్టి పులవర్
  • 1981 – ఎం.ఆర్.రంగనాథ రావు
  • 1983 – మెహర్ రుస్తోం కాంట్రాక్టర్
  • 1987 – సురేష్ దత్త
  • 1992 – దాదీ దొరబ్ పదంజీ
  • 1995 – టి.హొంబయ్య
  • 1998 – కొల్హాచరణ్ సాహు
  • 1999 – బి.హెచ్.పుట్టశ్యామాచార్
  • 2001 – హీరేన్ భట్టాచార్య
  • 2003 – పూరన్ భట్
  • 2005 - గణపత్ సఖారాం మస్గె
  • 2010 – కె.చిన్న అంజనమ్మ
  • 2010 – కె.వి.రామకృష్ణన్ & కె.సి.రామకృష్ణన్
  • 2012 – ప్రఫుల్ల కర్మాకర్
  • 2013 – లీలావతి ఎం.కవి
  • 2014 – కె.కేశవస్వామి
  • 2016 – ప్రభితంగ్సు దాస్
  • 2018 – అనుపమ హొస్కెరె

సంపూర్ణ సేవ/స్కాలర్‌షిప్

[మార్చు]
సంవత్సరం అవార్డు గ్రహీత పేరు రంగం
1994 కనక్ రెలె నృత్యం
1994 కె.వి.సుబ్బన్న నాటకం
1995 సునీల్ కొఠారి నృత్యం
1996 రాంగోపాల్ బజాజ్ నాటకం
2000 బి.వి.కె.శాస్త్రి ప్రదర్శన కళలు
2000 నేమి చంద్రజైన్ ప్రదర్శన కళలు
2000 శాంత సర్బజిత్ సింగ్ ప్రదర్శన కళలు
2001 సురేష్ అవస్థి ప్రదర్శన కళలు
2002 రమేష్ చంద్ర నాటకం
2002 జె.ఎన్.కౌశల్ నాటకం
2003 పి.వి.సుబ్రహ్మణ్యం ప్రదర్శన కళలు
2004 సుశీల్ కుమార్ సక్సేనా ప్రదర్శన కళలు
2005 ప్రతిభా అగర్వాల్ నాటకం
2006 రేఖా జైన్ ప్రదర్శన కళలు
2007 ముకుంద్ లాత్ ప్రదర్శన కళలు
2008 ఆర్.సత్యనారాయణ ప్రదర్శన కళలు
2009 లీలా వెంకట్రామన్ ప్రదర్శన కళలు
2010 అశోక్ రనాడే ప్రదర్శన కళలు - సంగీతం
2010 జయదేవ్ తనేజా ప్రదర్శన కళలు - నాటకం
2011 శ్రీవత్స గోస్వామి
2011 సుందరి కె.శ్రీధరణి
2012 అరుణ్ కాకడే
2012 నందిని రమణి
2013 ఎన్.రామనాథన్
2013 మైసూర్ వి.సుబ్రహ్మణ్య
2014 ఇందూధర్ నిరోడి
2014 కె.వి.అక్షర
2015 చమన్ లాల్ అహుజా ప్రదర్శన కళలు
2015 శాంతా గోఖలే ప్రదర్శన కళలు
2015 రాణీ బల్బీర్ కౌర్ నాటకం
2017 సంధ్య పురేచా నృత్యం
2018 పురు దధీచ్ నృత్యం

సినిమాలు

[మార్చు]
సంవత్సరం అవార్డు గ్రహీత పేరు రంగం
1957 దేవకీ బోస్ దర్శకత్వం
1957 గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్ స్క్రీన్‌ప్లే
1958 సచిన్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వం
1958 దుర్గా ఖోటే నటన
1959 అశోక్ కుమార్ నటన
1959 సత్యజిత్ రే దర్శకత్వం
1960 చాబి బిస్వాస్ నటన
1961 లలితా పవార్ నటన
1961 కవి ప్రదీప్ గీత రచయిత
1961 ముఖ్రమ్‌ శర్మ స్క్రీన్‌ప్లే
1988 సలీల్ చౌదరి సంగీతం
1991 సుధీర్ ఫడ్కే సంగీతం
1992 నౌషాద్ సంగీతం
1992 కె. జె. ఏసుదాసు సంగీతం
2001 ప్రేమ్‌ మతియాని నాటకం

మూలాలు

[మార్చు]
  1. United News of India, Press Trust of India (2007-03-01). "Gursharan gets 'Akademi Ratna'". The Tribune. Chandigarh. Archived from the original on 4 March 2007. Retrieved 2009-03-11.
  2. 2.0 2.1 "Guidelines for Sangeet Natak Akademi Ratna and Akademi Puraskar". Sangeet Natak Akademi. Archived from the original on 2011-07-27. Retrieved 2009-07-12.
  3. "Sangeet Natak Akademi honour for Jasraj, Shreeram Lagoo". The Hindu (in Indian English). PTI. 2010-02-17. ISSN 0971-751X. Retrieved 2018-04-26.{{cite news}}: CS1 maint: others (link)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-01-19. Retrieved 2021-01-31.
  5. "List of Sangeet Natak Akademi Puraskar awardees 2013" (PDF). Archived from the original (PDF) on 11 December 2013. Retrieved 28 December 2013.

బయటి లింకులు

[మార్చు]