Jump to content

ఆంధ్రప్రదేశ్ మండలాలు

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 679 మండలాలు ఉన్నాయి.[1]

చరిత్ర

[మార్చు]
ఆంధ్రప్రదేశ్ మండలాల పటం తెలుగు పేరులతో (గతిశీల చిత్రానికి తెరపట్టు)

2002 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకు ముందు 670 మండలాలు వుండేవి. ఒక్కొక్క మండలపరిధిలోని సుమారు జనాభా 20,000 నుండి 50,000 వరకు ఉంది. సుమారు 7 మండలాల నుండి 15 మండలాలు వరకు కలిపి ఒక రెవెన్యూ డివిజనుగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో 2021 మార్చి ఆఖరునాటికి రాష్ట్రంలో మొత్తం 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.రాష్ట్రం 3 జోనులుగా విడగొట్టబడింది. మండలాల పేర్లను అలాగే ఉంచి, మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు పెట్టిన మండల రెవెన్యూ కార్యాలయాల పేరును తహశీల్దార్ కార్యాలయంగా తిరిగి పూర్వ స్థితికి మార్చి, మండల రెవెన్యూ అధికారి (ఎం.ఆర్.ఓ) పేరును తహశీల్దారుగా మార్చారు.

జిల్లాల వారిగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు

[మార్చు]

2022 పునర్య్వస్థీకరణ ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.[2]

వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాలసంఖ్య 679కి చేరుకుంది.

2022 ఏప్రిల్ 4 న జిల్లా పరిధి మారిన మండలాలు

[మార్చు]
మండలం పేరు కొత్త జిల్లా పాత జిల్లా
అంబాజీపేట మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
అగలి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
అచ్యుతాపురం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
అడ్డతీగల మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
అద్దంకి మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
అమడగూరు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
అమరాపురం మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
అమరావతి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
అమలాపురం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
అమృతలూరు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
అయినవిల్లి మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
అరకులోయ మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
అల్లవరం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
ఆత్రేయపురం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఆలమూరు మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
ఈపూరు మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
ఉంగుటూరు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
ఉండ్రాజవరం మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
ఉప్పలగుప్తం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
ఉలవపాడు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా
ఎటపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఎలమంచిలి మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
ఏ.కొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
ఏలూరు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
ఏలేశ్వరం మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఐ.పోలవరం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ఓజిలి మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఓబులదేవరచెరువు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
ఓబులవారిపల్లె మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
ఔకు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
కందుకూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా
కంభంవారిపల్లె మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
కదిరి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
కనగానపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
కపిలేశ్వరపురం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కరప మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
కలకడ మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
కలికిరి మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
కలిదిండి మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
కశింకోట మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
కాకినాడ గ్రామీణ మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కాకినాడ పట్టణ మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కాజులూరు మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కాట్రేనికోన మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కామవరపుకోట మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
కారంచేడు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
కారంపూడి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
కిర్లంపూడి మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కుక్కునూరు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
కురబలకోట మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
కురుపాం మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
కూనవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కె. కోటపాడు మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
కె. గంగవరం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కె.వి.బి.పురం మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
కైకలూరు మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
కొత్తచెరువు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
కొత్తపల్లె మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
కొత్తపేట మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కొమరాడ మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
కొయ్యలగూడెం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
కొయ్యూరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
కొరిశపాడు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
కొల్లూరు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
కొవ్వూరు మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
కోట మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
కోటనందూరు మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
కోటవురట్ల మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
కోడూరు మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
కోయిలకుంట్ల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
క్రోసూరు మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
గంగరాజు మాడుగుల మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
గంగవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
గండేపల్లి మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
గడివేముల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
గణపవరం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
గరుగుబిల్లి మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
గాండ్లపెంట మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
గాలివీడు మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
గుడిబండ మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
గుడ్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా
గుమ్మలక్ష్మీపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
గురజాల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
గుర్రంకొండ మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
గూడూరు మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
గూడెం కొత్తవీధి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
గొలుగొండ మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
గోపాలపురం మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
గోరంట్ల మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
గోస్పాడు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
చంద్రగిరి మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
చాగలమర్రి మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
చాగల్లు మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
చాట్రాయి మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
చింతలపూడి మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
చింతూరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
చిట్టమూరు మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
చిట్వేలు మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
చినగంజాం మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
చిన్నగొట్టిగల్లు మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
చిన్నమండెం మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
చిలమత్తూరు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
చీడికాడ మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
చీరాల మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
చుండూరు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
చెన్నేకొత్తపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
చోడవరం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
జగ్గంపేట మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
జగ్గయ్యపేట మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
జి.కొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
జియ్యమ్మవలస మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
జీలుగుమిల్లి మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
జే.పంగులూరు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
టి.నరసాపురం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
టి.సుండుపల్లె మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
డక్కిలి మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
డుంబ్రిగుడ మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
డోన్ మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
తంబళ్ళపల్లె మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
తడ మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
తనకల్లు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
తలుపుల మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
తాడిమర్రి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
తాళ్ళపూడి మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
తాళ్ళరేవు మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
తిరుపతి గ్రామీణ మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
తిరుపతి పట్టణ మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
తిరువూరు మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
తుని మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
తొండంగి మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
తొట్టంబేడు మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
దుర్గి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
దెందులూరు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
దేవరపల్లి మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
దేవరాపల్లె మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
దేవీపట్నం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
దొరవారిసత్రం మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
దొర్నిపాడు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
ధర్మవరం మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
నందలూరు మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
నంద్యాల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
నంబులపూలకుంట మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
నకరికల్లు మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
నగరం మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
నర్సీపట్నం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
నల్లచెరువు మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
నల్లజర్ల మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
నల్లమాడ మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
నాగలాపురం మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
నాతవరం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
నాయుడుపేట మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
నారాయణవనం మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
నిజాంపట్నం మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
నిడదవోలు మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
నిడమర్రు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
నిమ్మనపల్లె మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
నూజివీడు మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
పగిడ్యాల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
పరవాడ మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
పరిగి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
పర్చూరు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
పాకాల మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
పాచిపెంట మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
పాణ్యం మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
పాములపాడు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
పాయకరావుపేట మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
పార్వతీపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
పాలకొండ మండలం పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా
పి.గన్నవరం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
పిచ్చాటూరు మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
పిట్టలవానిపాలెం మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
పిఠాపురం మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
పిడుగురాళ్ళ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
పీలేరు మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
పుట్టపర్తి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
పుత్తూరు మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
పుల్లంపేట మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
పెదపాడు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
పెదపూడి మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
పెదబయలు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
పెదవేగి మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
పెద్దతిప్పసముద్రం మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
పెద్దమండ్యం మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
పెనగలూరు మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
పెనుకొండ మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
పెనుగంచిప్రోలు మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
పెళ్లకూరు మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పోలవరం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
ప్రత్తిపాడు మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
బత్తలపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
బనగానపల్లె మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
బలిజిపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
బల్లికురవ మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
బాపట్ల మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
బాలాయపల్లె మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
బి.కొత్తకోట మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
బుక్కపట్నం మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
బుచ్చెయ్యపేట మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
బుట్టాయగూడెం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
భట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
భామిని మండలం పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా
భీమడోలు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
మండపేట మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
మండవల్లి మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
మక్కువ మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
మడకశిర మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
మదనపల్లె మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
మలికిపురం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
మహానంది మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
మాకవరపాలెం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
మాచర్ల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
మాచవరం మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
మామిడికుదురు మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
మారేడుమిల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
మార్టూరు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
మిడుతూరు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
ముంచంగిపుట్టు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా
ముదిగుబ్బ మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
ముదినేపల్లి మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
మునగపాక మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
ముమ్మిడివరం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ములకలచెరువు మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
ముసునూరు మండలం ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా
మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
యడ్లపాడు మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
యద్దనపూడి మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
యస్. రాయవరం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
యు.కొత్తపల్లి మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
యెర్రావారిపాలెం మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
రంపచోడవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
రాంబిల్లి మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
రాజంపేట మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
రాజవొమ్మంగి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
రాజాం మండలం విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా
రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
రాజోలు మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
రామగిరి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
రామచంద్రపురం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
రామచంద్రాపురం మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
రామాపురం మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
రాయచోటి మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
రాయవరం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
రావికమతం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
రావులపాలెం మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
రుద్రవరం మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
రెంటచింతల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
రెడ్డిగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
రేగిడి ఆమదాలవలస మండలం విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా
రేణిగుంట మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
రేపల్లె మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
రొంపిచర్ల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
రొడ్డం మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
రొల్ల మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
రోలుగుంట మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
రౌతులపూడి మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
లక్కిరెడ్డిపల్లె మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
లింగపాలెం మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
లింగసముద్రం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా
లేపాక్షి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
వంగర మండలం విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా
వడమాలపేట మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
వరదయ్యపాలెం మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
వరరామచంద్రపురం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
వాకాడు మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
వాయల్పాడు మండలం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా
విజయవాడ గ్రామీణ మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
విజయవాడ పట్టణ మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
వినుకొండ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
విస్సన్నపేట మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
వీరఘట్టం మండలం పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా
వీరబల్లె మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
వీరులపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా
వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
వెలుగోడు మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
వేటపాలెం మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
వేమూరు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా
వేలేరుపాడు మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా
వై.రామవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు గోదావరి జిల్లా
వోలేటివారిపాలెం మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా
శంఖవరం మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
శిరివెళ్ళ మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
శ్రీకాళహస్తి మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
శ్రీశైలం మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
సంజామల మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా
సంతకవిటి మండలం విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా
సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా
సంబేపల్లి మండలం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ జిల్లా
సఖినేటిపల్లి మండలం కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా
సత్యవేడు మండలం తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా
సబ్బవరం మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా
సామర్లకోట మండలం కాకినాడ జిల్లా తూర్పు గోదావరి జిల్లా
సాలూరు మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
సీతంపేట మండలం పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా
సీతానగరం మండలం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా
సూళ్ళూరుపేట మండలం తిరుపతి జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
సోమందేపల్లె మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
హిందూపురం మండలం శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా
హుకుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా

2023 లో జిల్లా పరిధి మారిన మండలాలు

[మార్చు]

గణపవరం మండలం, 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది. [3]

రాష్ట్రంలోని ప్రస్తుత మండలాలు

[మార్చు]
To display all pages click on the "►":

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  3. AP GO Number 158, Part-I, Extraordinary dated 16-Feb-2023 for GO MS No:54, Revenue (Lands IV), dated 16-02-2023

వెలుపలి లంకెలు

[మార్చు]

వికీడేటా

[మార్చు]