అర్థపంచకము
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
అర్థపంచకం, నారాయణ పరివ్రాట్కృత మగు గ్రంథం, పంచవిషయపద్ధతిని దెలుపును.[1]
పంచ ప్రధాన విషయములు
[మార్చు]పంచప్రధాన విషయాలు ఐదు అవి: 1. జీవం, 2. ఈశ్వరుడు, 3. ఉపాయం, 4. ఫలం లేక పురుషార్థము, 5, విరోధం.
మరల నివి యొక్కొక్కటి యైదు తెరగులుగా ఉంటాయి. అవి:
- నిత్య, ముక్త, కేవల, ముముక్షు, బద్ధం లనునవి జీవం లోని యైదు తెరగులు.
- పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చలు ఈశ్వరుని యందలి పంచప్రకారంలు.
- కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ప్రపత్తియోగ, ఆచార్యాభిమానయోగములు పంచోపాయంలు.
- ధర్మ, అర్థ, కామ, కైవల్య, మోక్షాలు పంచవిధ పురుషార్థంలు.
- స్వస్వరూపవిరోధం, పరస్వరూపవిరోధ, ఉపాయవిరోధ, పురుషార్థవిరోధ, ప్రాప్తివిరోధంలు.
వివరణ
[మార్చు]ఉపాసన చేయువలెనన్న ముందు సౌఖ్యంగా ఉపాప్య వస్తువు స్వరూపంను, తర్వాత ఉపాసన చేయువారి స్వరూపంను, ఉపాసన చేయు మార్గంను, ఆ ఉపాసన చేయుటచే గలుగు ఫలంను, ఉపాసన చేయుటలో గలుగు విఘ్నంలను గూర్చి బాగుగా తెలిసికొనవలెను. ఈ ఐదు విషయంలకే అర్థపంచకంలని పేరు. దీనిని తెలుసుకోకపోతే సాధన నెరవేరదు. అనేక లోపాలు తటస్థించుచుండును. విక్షేపం చెందుటకవకాశం ఉంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart2.pdf/494
- ↑ కుందుర్తి వేంకటనరసయ్య (1952). అర్థపంచకము.
వెలుపలి లంకెలు
[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=అర్థపంచకము&oldid=4010641" నుండి వెలికితీశారు